• యువో రేంజ్

3 దశాబ్దాలకు పైగా, మహీంద్రా ట్రాక్టర్‌ భారతదేశపు నం. 1 బ్రాండ్‌గా ఉంది మరియు ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ట్రాక్టర్‌ తయారీదారుగా ఉంది. 40కి పైగా దేశాల్లోవ్యాపారం ఉన్న మహీంద్రా తన నాణ్యత ఆధారంగా డెమింగ్‌ అవార్డు మరియు జపనీస్‌ నాణ్యత పతకాన్ని గెలుచుకున్న ప్రపంచంలోని ఏకైక ట్రాక్టర్‌ బ్రాండ్‌. తరతరాలుగా రైతులతో పనిచేస్తున్న మహీంద్రా ట్రాక్టర్స్‌ అసాధారణంగా నిర్మించబడుతున్నమరియు ఎగుడు దిగుడు రోడ్లపై మరియు కఠినమైన ప్రాంతాల్లో కూడా మంచి పనితీరు కనబరిచేదిగా పేరు గడించింది. మహీంద్రా ట్రాక్టర్స్‌ని ‘టఫ్‌ హర్‌దమ్‌’ అని పిలవడంలో సందేహం లేదు- ఎలాంటి సవాలునైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది. భూమిపై ఉన్న కఠినమైన, అత్యంత నమ్మకంగా ఆధారపడదగిన ట్రాక్టర్లుగా రైతులతో మరింత దృఢమైన బంధం నిర్మించుకునేందుకు మహీంద్రా అనేక కార్యక్రమాలు చేపడుతూనే ఉంటుంది.

మహీంద్రా ట్రాక్టర్‌ రేంజ్

మహీంద్రా జివో సమర్పిస్తున్నాము కాంపాక్టు ట్రాక్టర్స్‌ యొక్క విస్త్రుత మహీంద్రా జివో రేంజిని. ఇవి అన్ని వ్యవసాయ పనులకు ఉపయోగకరమైనవి. 14.9 kW (20 HP) నుంచి 26.84 kW (36 HP) వరకు ఈ ట్రాక్టర్‌లు ఫ్యూయల్‌ ఎఫిషియంట్‌ మహీంద్రా డిఐ ఇంజిన్‌ ద్వారా శక్తివంతమయ్యాయి మరియు మీరు పనులన్నిటినీ సులభంగా చేసేందుకు సహాయపడేందుకు 4 వీల్‌ డ్రైవ్‌తో సహా లేటెస్ట్‌ ఫీచర్స్‌ బిగించబడ్డాయి. ప్రత్తి మరియు చెరకు, ద్రాక్ష తోటలు మరియు పండ్ల తోటలు లాంటి పంటలతో పాటు అన్ని రకాల పంటలకు ఈ ట్రాక్టర్లను ఉపయోగించవచ్చు. రోటరీ ఇంప్లిమెంట్స్‌లో సర్వోత్తమ పనితీరు అందించే పిటిఒ పవర్‌ని మీరు మరింతగా పొందేలా వీటి యొక్క అత్యంత సమర్థవంతమైన ట్రాన్స్‌మిషన్‌ చేస్తుంది. మహీంద్రా జివో 225 DI

మహీంద్రా NOVO మహీంద్రా NOVO అనేది సాంకేతికంగా అధునాతన ట్రాక్టర్. మీరు వ్యవసాయం చేసే విధానాన్ని ఇది మార్చుతుంది. దీనియొక్క శక్తివంతమైన ఇంజిన్ కఠినమైన వ్యవసాయ పనులు చేయగలదు. అర్జున్ NOVO పొలం దమ్ము చేయడం, పంట కోయడం, పంట నూర్పిడి మరియు హాలేజ్ లాంటి 40 వ్యవసాయ పనులు చేసేలా నిర్మించబడింది. అత్యధిక బరువు మోయగల సామర్థ్యం, అధునాతన సింక్రోమెష్ 15F + 3R ట్రాన్స్మిషన్ మరియు 400 గంటల సుదీర్ఘ సర్వీసు విరామం ఈ ట్రాక్టరును మరింత ప్రత్యేకంగా చేస్తున్నాయి. అర్జున్ NOVO అన్ని పనుల్లో మరియు నేల పరిస్థితుల్లో RPM పడిపోవడం తక్కువగా ఉండేలా ఒకే విధమైన మరియు నిలకడగా పవర్ ఇస్తుంది. ఇది అత్యధిక బరువు మోయగల సామర్థ్యం, హైడ్రాలిక్ సిస్టమ్ దీనిని అనేక వ్యవసాయ మరియు హాలేజ్ పనులకు అనువుగా చేస్తున్నాయి. సొగసుగా రూపొందించబడిన ఆపరేషన్ స్టేషన్, ఈ కేటగిరిలో తక్కువ మెయింటెనెన్స్ మరియు అత్యుత్తమ శ్రేణి ఇంధన పొదుపు ఈ సాంకేతికంగా అధునాతనమైన ట్రాక్టర్ యొక్క కొన్ని కీలకమైన ముఖ్యాంశాలు.

నవ తరం మహీంద్రా యువో ట్రాక్టర్‌ వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచింది. శక్తివంతమైన ఇంజిన్‌లు, సరికొత్త విశిష్టతలు గల ట్రాన్స్‌మిషన్‌ మరియు అధునాతన హైడ్రాలిక్స్‌ని కలిగివున్న దీని యొక్క అధునాతన టెక్నాలజీ ఇది ఎక్కువగా, వేగంగా మరియు ఉత్తమంగా పనిచేసేలా చూస్తుంది. మహీంద్రా యువోలో ఎక్కువ బ్యాకప్‌ టార్క్‌, 12F + 3R గేర్‌లు, అత్యధికంగా బరువు లేపగల సామర్థ్యం, అడ్జస్టబుల్‌ డీలక్స్‌ సీట్‌, శక్తివంతమైన ర్యాప్‌-ఎరౌండ్‌ క్లియర్‌ లెన్స్‌ హెడ్‌ల్యాప్‌లు తదితర లాంటి అనేక అత్యుత్తమ శ్రేణి విశిష్టతలు ఉన్నాయి, ఇవి దీనిని మిగతా వాటి కంటే భిన్నంగా ఉంచుతున్నాయి. ఇది 30కి పైగా విభిన్న పనులు చేయగలదు. కాబట్టి అవసరం ఏదైనా దానికి యువో ఉంది. మహీంద్రా యువో 275 DI

మహీంద్రా XP ప్లస్‌ సమర్పిస్తున్నాము కొత్త అత్యంత టఫ్ మహీంద్రా XP ప్లస్ మహీంద్రా ట్రాక్టర్స్ని. గత 30 సంవత్సరాల్లో 30 లక్షలకు పైగా ట్రాక్టర్లు తయారుచేసిన అంతర్జాతీయ కంపెనీ, ఈ సారి టఫ్ మహీంద్రా XP ప్లస్ని అందిస్తోంది. మహీంద్రా XP ప్లస్ ట్రాక్టర్లు చాలా శక్తివంతమైనవి. ఈ కేటగిరిలో అత్యంత తక్కువగా ఇంధనం వినియోగిస్తాయి. తన యొక్క శక్తివంతమైన ELS DI ఇంజిన్, అధిక మ్యాక్స్ టార్క్ మరియు అత్యున్నత బ్యాక్అప్ టార్క్తో, ఇది వ్యవసాయ పరికరాలన్నిటితో సాటిలేని పనితీరు చూపుతుంది. పరిశ్రమలోనే మొట్టమొదటి సారిగా 6 సంవత్సరాల వారంటీతో వస్తున్న మహీంద్రా XP ప్లస్ నిజంగా టఫ్‌గా ఉంటుంది.

సమర్పిస్తున్నాం కొత్త అత్యంత కఠినమైన మహీంద్రా SP ప్లస్ మహీంద్రా ట్రాక్టర్స్ని. గత 30 సంవత్సరాల్లో 30 లక్షలకు పైగా ట్రాక్టర్లు తయారుచేసిన అంతర్జాతీయ కంపెనీ, ఈ సారి టఫ్ మహీంద్రా SP ప్లస్ని అందిస్తోంది. మహీంద్రా SP ప్లస్ ట్రాక్టర్లు చాలా శక్తివంతమైనవి. ఈ కేటగిరిలో అత్యంత తక్కువగా ఇంధనం వినియోగిస్తాయి. తన యొక్క శక్తివంతమైన ELS DI ఇంజిన్, అధిక మ్యాక్స్ టార్క్ మరియు అత్యున్నత బ్యాక్అప్ టార్క్తో, ఇది వ్యవసాయ పరికరాలన్నిటితో సాటిలేని పనితీరు చూపుతుంది. పరిశ్రమంలోనే మొట్టమొదటి సారిగా 6 సంవత్సరాల వారంటీతో వస్తున్న మహీంద్రా SP ప్లస్ నిజంగా టఫ్గా ఉంటుంది.

మహీంద్రా ట్రాక్టర్‌ రేంజ్

మహీంద్రా ట్రాక్టర్ రేంజ్ మొత్తాన్ని అన్వేషించండి
మహీంద్రా ట్రాక్టర్స్

అన్నిటినీ చూడండి

మీకు సమీపంలో ఉన్న మహీంద్రా
ట్రాక్టర్‌ డీలర్‌ని వెతకండి

మహీంద్రా ట్రాక్టర్‌ డీలర్స్‌ని తెలుసుకోండి

మీకు ఇష్టమైన మహీంద్రా ట్రాక్టర్‌ మోడల్‌ లేదా
ఇంప్లిమెంట్‌ ధర తెలుసుకోండి

మహీంద్రా ట్రాక్టర్‌ ధర తెలుసుకోండి
.