యాగ్రి వివరాలు

మైఅగ్రిగురు - ఇది రైతులకు ఒక డిజిటల్‌ వేదిక. వ్యవసాయదారుల సమాజంలో సమగ్రమైన నెట్‌వర్క్ ను సష్టించాలని ఇది లక్ష్యంగా పెట్టుకున్నది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయదారులు మరియు వ్యవసాయంలో నిపుణులను ఈ వేదిక ఒక దగ్గరికి తెస్తుందిచనలు, అభిప్రాయాలు మరియు సమాచారాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడానికి వీలు కలిగిస్తుంది. ఇది ఒక యదార్ధమైన, విశ్వసించదగ్గ పర్యావరణ వ్యవస్థను కలుగజేస్తుంది. మైఅగ్రిగురు వ్యవసాయదారులకు కల్పించబడిన భారతదేశపు మొట్టమొదటి అలాంటి అభివ్యక్తమైన వేదిక. మైఅగ్రిగురు వేదిక వ్యవసాయదారులను మెరుగైన మరియు నూతన విధానమైన వ్యవసాయం దిశగా వారి ప్రయాణంలో తోడుగా ఉంటుంది,

ఇది క్రింది సమాచారం మరియు సేవలను అందిస్తుంది:

పంటలు - ప్రముఖ పంటలపై తీసుకుంటున్న అలవాట్లు, సంరక్షణ చర్యలు, విజయగాథలు మరియు సరికొత్త టెక్నాలజీలను గురించి వివరంగా సమాచారాన్ని అందజేస్తుంది.
అగ్రి-బజ్‌: భారతదేశం అంతటా వ్యవసాయదారులు మరియు వ్యవసాయంలో నిపుణుల కొరకు నేరుగా చర్చించుకునేందుకు వీలుకలిగించే వేదిక
మార్కెట్‌ ధరలు - ఒకేఒక్క క్లిక్‌లో భారత్‌ అంతటా ఉన్న ఎపిఎమ్‌సి మార్కెట్‌ ధరలు తెలియపరచబడతాయి, ఇవి ప్రతి రోజూ నవీకరించబడతాయి.
వాతావరణ సూచన : భారత్‌లోని 631000+ ప్రదేశాలలో 5 రోజుల వాతావరణ సూచన ఇవ్వబడుతుంది. డేటా- విషయాలకు అదనంగా వాతావరణ సూచనను చిత్రాల రూపంలో అందజేస్తుంది. వీటికి అదనంగా, తాజాగా వ్యవసాయ రంగంలో జరుగుతున్న విషయాలు మరియు
తాజా: అప్‌డేట్‌లు కూడా అందజేయబడతాయి.