సమర్పించబడుతోంది మహీంద్రా జివో 225DI 2WD,

మహీంద్రా తయారుచేసిన కొత్త 2WD ట్రాక్టర్‌ మీ అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేకంగా డిజైను చేయబడినది. దాని అత్యాధునిక దున్నే, లాగే మరియు సరకు రవాణా చేసే విశేషతలు, దాని పలు రకాల పనులను నెరవేర్చే పనిముట్ల సహాయంతో, ఇతర ట్రాక్టర్లపై ఒక మెట్టు ఆధిక్యతను కలిగి ఉన్నది. DI ఇంజనుతో వచ్చే ఒకేఒక 14.9 kW (20 HP) WD ట్రాక్టరు అయిన మహీంద్రా జివో అసమానమయిన పనితనాన్ని , శక్తిని మరియు మైలేజీని మీకు అందజేస్తుంది, దాంతో చాలా తక్కువ ఖర్చులో మీరు ఎంతో ఎక్కువ పనులను చక్కదిద్దుకోవచ్చును. ఇక ముందుకు సాగండి, మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే శక్తి మీ చేతులలోనే ఉన్నది.

డెమోని అభ్యర్థించడానికి దిగువ మీ వివరాలను నమోదు చేయండి.

 
   
 
 
 
 

అత్యుత్తమమైన రీతిలో పలు రకాల పంటలకు అనుకూలత

అద్భుతమైన విశేషతలు

DI ఇంజిన్‌

 • 72Nm అత్యధిక టార్క్ - అన్ని రకాల పనులను చేబట్టడానికి తగినంత శక్తివంతమైనది
 • మైలేజిలో అత్యుత్తమమైనది , ఈ విధంగా పనులను చేయడానికి అయ్యే ఖర్చును తక్కువ చేస్తుంది.
 • నిర్వహణ ఖర్చు తక్కువ, దాంతో మీకు మరింత డబ్బు ఆదా చేస్తుంది.
 • భాగాలు తక్కువ ధరలో విడిభాగాలు తేలికగా లభిస్తాయి.
 • ఆటోమ్యాటిక్‌గా డ్రాఫ్ట్ & లోతు కంట్రోల్‌ (AD/DC)

 • నాగలి మరియు కల్టివేటర్‌ లాంటి పనిముట్లను కొరకు సెట్టింగ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
 • దృఢంగా ఉండేలా డిజైను చేయబడింది, కఠినమైన రీతిలో వాడుకకు, పలు రకాల ఉపయోగాలకు

 • పెద్దపెద్ద పనిముట్లకు శక్తివంతమైనది
 • అత్యధిక PTOతో ఉన్నతమైన పనితనం కొరకు 2 స్పీడుల PTO
 • ప్రతిరోజు కరుకైన వాడుక కొరకు గట్టి లోహపు బాడి కలిగి ఉంటుంది
 • భారీ లోడులను తేలికగా పైకెత్తడానికి 750కిగ్రా.ల అధికంగా పైకెత్తగల సామర్ధ్యత
 • అత్యుత్తమమైన స్టైల్‌ మరియు సౌకర్యం కొరకు ఆధునికమైన రీతిలో నిర్మాణం

 • తేలికగా నియంత్రించడానికి పవర్‌ స్టీరింగ్‌
 • షిఫ్టింగ్‌లో తేలికగా ఉండడానికి సైడ్‌ షిఫ్ట్ గేర్స్
 • సస్పెన్షన్‌ సీట్‌
 • అంతరపంటల పనులను చేసుకోవడం సులభం

 • అధిక గ్రౌండ్ క్లీయరెన్స్ ( నేలకు మరియు వాహనానికి మధ్య ఉన్న ఎత్తు)
 • ఇరుకైన వెనకవైపు సవరించబడగల ట్రాక్‌ వెడల్పు
 • ట్రాలి

 • గంటకు 25 కిమీ వేగంతో ఒకే వ్యవధిలో మరిన్ని ఎక్కువ ట్రిప్‌లు వేయడానికి వీలవుతుంది
 • వాటర్‌ ట్యాంకర్‌

 • 3 టన్నుల లాగే శక్తి
 • విశేష వివరణలు

  ఇంజిన్‌ మహింద్రా జివో 225 DI 2WD
  ఇంజిన్‌ రకం మహింద్రా DI
  ఇంజిన్ పవర్‌ HP 14.9 kW (20 HP)
  సిలెండర్ల సంఖ్య 2
  డిస్‌ప్లేస్‌మెంట్‌ (సిసి) 1366
  గరిష్ఠ టార్క్ 7.44
  పిటిఒ
  గరిష్ఠ పిటిఒ HP 13.7 kW (18.4 HP)
  రేటెడ్‌ RPM 2300
  ఎయిర్ క్లీనర్‌ రకం డ్రై
  పిటిఒ స్పీడ్‌ సంఖ్య రెండు (605, 750 RPM)
  ట్రాన్స్ మిషన్‌
  ట్రాన్స్ మిషన్‌ రకం స్లైడింగ్‌ మెష్‌
  గేరుల సంఖ్య 8F + 4R
  ట్రాక్టర్‌ స్పీడ్‌ (కిమీ/గంటకు) కనీసం:2.08 గరిష్ఠం: ౨౫
  బ్రేక్‌ రకం ఆయిల్‌లో ముంచబడిన బ్రేకులు
  టైరు
  ముందువైపు టైరు 5.2 x 14
  వెనకవైపు టైరు 8.3 x 24
  ట్రాక్‌విడ్త్ సవరణల సంఖ్య 6
  6762 మిమీ, 813మిీ , 864మిమీ , 914 మిమీ , స్టాండర్డ్‌
  టర్నింగ్‌ రేడియస్‌ (M) 2.3
  స్టీరింగ్‌ పవర్‌ స్టీరింగ్‌ (ఆప్షనల్‌)
  హైడ్రాలిక్స్ PC & DC
  ఎత్తే సామర్ధ్యం (kgs) 750
  పూర్తి ట్యాంక్‌ సామర్ధ్యత 22 ltr.