మహీంద్ర జివో, 245 DI 4WD, పవర్‌,

పనితనం మరియు లాభాలు

మహీంద్ర జివో , తేలికగా తన కార్యక్రమాలన్నిటిని నిర్వర్తించడానికి 86ఎన్‌ఎమ్‌ అత్యధిక టార్క్ తో అసమానమైన పవర్‌ని మీకు అందిస్తుంది మరియు అన్ని ఉపకరణాలను ప్రభావవంతంమైన రీతిలో నడిపించడానికి అత్యదిక పిటిఒ హెచ్‌పితో కూడా లభిస్తుంది

ప్రతిరోజు కఠినమైన వాడుకకు దృఢమైన లోహపు బాడీతో అత్యున్నతమైన పనితనాన్ని మీకందిస్తుంది, తేలికగా భారీ లోడులను పైకెత్తడానికి 750కిగ్రా అత్యధికంగా పైకెత్తగల సామర్ధ్యత దీనికి ఉన్నది, మెరుగైన ట్రాక్షన్‌ కొరకు 4 చక్రాల డ్రైవ్‌ మరియు పలురకాల పనిముట్లని గుంజడానికి సామర్ధ్యత దీనికి ఉన్నది.

మహింద్ర జీవో అంటే అర్థం, అధిక లాభాలు, దాని తక్కువ నిర్వహణ ఖర్చు దీనికి కారణం, క్లాస్‌ మైలేజీలో అత్యుత్తమమైనది మరియు తక్కువ ధర ఉన్న విడిభాగాలతో విడిభాగాలు తేలికగా లభిస్తాయి. పవర్‌, పనితనం మరియు ఇంతకు మునుపెన్నడు చూడనటువంటి లాభాలను అనుభవిచడానికి కొత్త మహీంద్ర జివోను కొనుగోలుచేయండి.

ఒక డెమోను అభ్యర్ధించడానికి మీ వివరాలను చేర్చండి

 
   
 
 
 
 

లైవ్‌ ట్రాకింగ్‌


జిఇఒ ఫెన్స్


వాహన వేగం


ఇంధనం తక్కువగా ఉన్నదని అలర్ట్


ఎయిర్‌ ఫిల్టర్‌ క్లాగ్‌ అలర్ట్

బ్యాటరీ ఛార్జ్ కావడం లేదని అలర్ట్

వాహన పరిస్థితి

ఇంజెన్‌ నడిచే గంటలు రోజుకు/సంచిత రూపంలో

 • మహీంద్రా జీవో 245 DI 4WD వీడియో
 • మహీంద్రా జీవో 245 DI 4WD కల్టివేటర్ తో
 • మహీంద్రా జీవో 245 DI 4WD ట్రాలీ తో
 • మహీంద్రా జీవో245 DI 4WD రోటవేటర్ తో
 • మహీంద్రా జీవో 245 DI 4WD M B నాగలి తో
 • మహీంద్రా జీవో 245 DI 4WD తుషార యంత్రం తో

tab4

అత్యుత్తమమైన పలు రకాల పంటలకు అనుకూలత

తన వర్గంలో అత్యుత్తమ విశేషతలు

Diఇంజెన్‌

 • 86 ఎమ్‌ఎమ్ టార్క్- అన్ని పనులను నెరవేర్చడానికి తగినంత శక్తివంతమైనది
 • తన వర్గంలో అత్యుత్తమమైన మైలేజి, ఈ విధంగా పనులకు తక్కువ ఖర్చు అవుతుంది
 • నిర్వహణఖర్చు తక్కువ, ఆ విధంగా మరింత డబ్బును ఆదా చేస్తుంది
 • తక్కువ ఖర్చులో తేలికగా విడి భాగాలు లభ్యమవుతాయి
 • ఆటోమేటిక్‌ డ్రాఫ్ట్ మరియు డెప్త్ నియంత్రణ (ఎడి/డిసి)

 • నాగలి మరియు కల్టివేటర్‌ లాంటి పనిముట్ల కొరకు సెట్టింగ్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. పళ్ళ తోటలు మరియు ద్రాక్ష తోటలో మరియు అంతర పంటల వాడుకలలో పనిచేసేటప్పడు బాగా ఉపయోగకరమైనది
 • ద్రాక్ష తోటలు మరియు ఇతర పంటల పనులలో పిచికారీ చేయడానికి అత్యధిక ప్రభావం

 • మెరుగైన రీతిలో అన్నిటిపైన వాడకానికి పనికి వస్తుంది మరియు సమానరీతిలో పిచికారీ చేయడానికి వీలవుతుంది
 • తన వర్గంలో అత్యధిక పిటిఒ పవర్‌ - హై-మిస్ట్ పిచికారీతో అసమానమైన పనితనం
 • DI ఇంజెనుతో నడవడం వల్ల అత్యుత్తమ శ్రేణి ఇంధన సామర్ధ్యం
 • మెరుగైన ట్రాక్షన్ కొరకు 4WD
 • ఇరుకైన ట్రాక్‌ వెడల్పు30 మరియు తక్కువ తిరిగే వ్యాసం 2.3 మీ- పళ్ళతోటలలో తేలికగా తిప్పవచ్చును మరియు తేలికగా అటూఇటూ తిప్పవచ్చును
 • పలురకాల పనులకు కఠినమైన వాడుకకు కఠినంగా డిజైను చేయబడినది

 • పెద్దపెద్ద పనిముట్లకు పవర్‌
 • రొటొవేటర్‌తో మహోన్నతమైన పనితనం కొరకు 2 స్పీడ్‌ పిటిఒ
 • ప్రతిరోజు కఠినమైన వాడుకకు దృఢమైన లోహపు బాడి
 • స్టైల్‌ మరియు సౌకర్యంలో అత్యుత్తమంగా ఉండడానికి అత్యాధునిక డిజైన్‌

 • సులభంగా నియంత్రించడానికి పవర్‌ స్టీరింగ్‌
 • షిఫ్టింగ్‌లో సులభతరం చేయడానికి సైడ్ షిఫ్ట్‌ గేర్లు
 • ఎక్కువ గంటల పాటు పనిచేయడానికి ఉన్నతమైన ఎర్గోనామిక్స్‌
 • హెడ్‌ ల్యాంపుల చుట్టూతా స్టైల్‌గా ఉన్న ర్యాప్‌

 • హెడ్‌ ల్యాంపుల చుట్టూతా స్టైల్‌గా ఉన్న ర్యాప్‌
 • గరిష్ఠంగా ఎత్తు మరియు సౌకర్యం కొరకు ఉన్న సస్పెన్షన్‌ సీట్‌
 • హారిజాంటల్‌ సైలెన్సర్‌
 • హై గ్రౌండ్‌ క్లీయరెన్స్

 • అంతర పంటలను సులభంగా వేయడానికి హై గ్రౌండ్ క్లీయరెన్స్
 • పైకి లేపడానికి ఉత్తమమైన సామర్ధ్యత

 • భారి లోడులను తేలికగా పైకెత్తడానికి 750 కిగ్రా.ల అధికంగా పైకెత్తగల సామర్ధ్యత
 • స్టైలిష్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌

 • ఆధునిక ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌
 • విశిష్ట గుణాలు

  ఇంజెన్‌
  ఇంజెన్ రకం Mahindra DI
  ఇంజెన్‌ పవర్‌ హెచ్‌పి 17.8968 (24 HP)
  సిలెండర్ల సంఖ్య 2
  డిస్‌ప్లేస్‌మెంట్ (సిసి) 1366
  ఎయిర్‌ క్లీనర్‌ Dry
  గరిష్ఠ టార్క్ 8.8
  పిటిఒ
  గరిష్ఠ పిటిఒ హెచ్‌పి 16.4054 (22 HP)
  రేటెడ్‌ ఆర్‌పిఎమ్‌ 2300
  పిటిఒ స్పీడ్‌ సంఖ్య రెండు (605, 750 ఆర్‌పిఎమ్‌)
  ట్రాన్స్ మిషన్‌
  ట్రాన్స్ మిషన్‌ రకం స్లైడింగ్‌ మెష్‌
  గేర్ల సంఖ్య 8F*4R
  ట్రాక్టర్ స్పీడ్‌ (కిమీ/గం.) Minకనీసం 2.08 గరిష్ఠం:25
  బ్రేక్‌ రకం ఆయిల్లో మునిగిన బ్రేకులు
  Tyre
  ముందువైపు టైర్‌ 6.00*14
  వెనకవైపు టైర్‌ 8.3*24
  ట్రాక్‌విడ్త్‌ అడ్జస్ట్ మెంట్ల సంఖ్య 6
  762 మిమీ, 813 మిమీ , 864 మిమీ , 914 మిమీ , ప్రామాణికమైనవి
  టర్నింగ్ వ్యాసార్థం (M) 2.3
  స్టీరింగ్ పవర్‌ స్టీరింగ్‌
  హైడ్రాలిక్స్ PC & DC
  లిఫ్ట్ సామర్థ్యం (కిలోలు) 750
  ఇంధన సామర్ధ్యం 23 ltr.