భవిష్యత్తు నాటండి

ఉపాఖ్యానం 3

ఉద్యానపంటలు

'భవిష్యత్తును విత్తండి' మూడవ ఉపాఖ్యానం ఉద్యాన పంటలపై దృష్టిసారిస్తుంది, కారణం మొత్తం వ్యవసాయ ఉత్పాదనలో విశిష్టమైన భాగాన్ని ఇది ఆక్రమించింది మరియు గ్రామీణ ప్రాంతాలలో పలు రైతుల ఆర్ధిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది కాబట్టి. ఈ ఉపాఖ్యానంలో ఉద్యానపంటల శాస్త్రంలో భారత్‌లో విఖ్యాతిగాంచిన డా. రాజేంద్ర దేశ్‌ముఖ్‌ ఉన్నారు. ఈయనికి 35 సంవత్సరాల అపార అనుభవం ఉన్నది మరియు ఈయన ఇజ్రాయిల్‌లో విద్యాభ్యాసం చేసారు , పేటెంట్ చేయబడిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది, 500+ ఎకరాల పంటతోటల వ్యవసాయం చేసిన అనుభవం ఉన్నది మరియు ఈయన పలు జాతీయ అవార్డులతో సత్కరించబడ్డారు. ఈ ఉపాఖ్యానంలో డా. దేశ్‌ముఖ్‌ ఉద్యాన తోటలను రైతులు ఎలా ప్రారంభించవచ్చును, భారత్‌లో అత్యంత అనుకూలమైన ఉద్యానపంటలు ఏవి అనే అంశాలపై పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

ఉపాఖ్యానం 2

వాటర్‌షెడ్‌ యాడమాన్యం

రెండవ ఉపాఖ్యానం అయిన 'భవిష్యత్తును విత్తండి# వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైన మరియు ఎక్కువగా చర్చించబడే విషయం అయిన వాటర్‌షెడ్‌ యాజమాన్యం గురించి వివరిస్తుంది. ఈ ఉపాఖ్యానం నీరు, వర్షపు నీరు మరియు ఘన వ్యర్ధ పదార్ధాల యాజమాన్యం రంగంలో నిపుణులయిన డా. అజిత్‌ గోఖలే ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో పలు ప్రదేశాలలో విస్తృతంగా డా. గోఖలే పనిచేసారు మరియు నీటిని సంరక్షించుకోవడానికి పలు వినూత్న పరిష్కారాలను అమలుపరచారు.

ఈ ఉపాఖ్యానంలో వాటర్‌షెడ్‌ యాజమాన్య అంశాన్ని వివరించారు మరియు వ్యవసాయాన్ని కొనసాగించడానికి నీటిని సంరక్షించుకోవడానికి రైతులు అమలుపరచగల తేలికపాటి మరియు ఆచరణపరచగల పరిష్కారాలను చక్కగా వివరించారు.

సిరీస్ 1

సేంద్రీయ వ్యవసాయం

సిరీస్లో మొదటిది, శ్రీ సునీత్ సాల్వి కథ ద్వారా భారతీయ సందర్భంలో సేంద్రీయ వ్యవసాయం యొక్క అవసరం మరియు ప్రాముఖ్యతని ఎత్తి చూపించే లక్ష్యం కలిగి ఉంది. శ్రీ సాల్విగారు సేంద్రీయ రైతుగా మారిన ఒక విజయవంతమైన కార్పొరేట్ ప్రొఫెషనల్, వీరు తమ సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా ఒక తేడా కల్పిస్తున్నారు & భారతదేశం స్వావలంబన #SowTheFuture (భవిష్యత్తు నాటుకునేందుకు) సహాయపడుతున్నారు.

ఈ సీరీస్లో శ్రీ సాల్వి సేంద్రీయ వ్యవసాయంలోకి తన ప్రయాణాన్ని ఆచూకీ తీసి చూపుతారు మరియు సేంద్రీయ సేద్యం ప్రక్రియ మరియు రైతులకు దాని ప్రయోజనాలు మరియు జీవ వైవిధ్యం గురించి విలువైన అవగాహనలు అందిస్తారు మరియు మొత్తం రైతాంగానికి స్థిరమైన భవిష్యత్తు కోసం విత్తనాలు నాటేందుకు ప్రభుత్వం మరియు కార్పొరేట్ల నుండి మద్దతు సహాయపడగలదని వ్యక్తం చేయడంతో ముగిస్తారు.

వీడియో గ్యాలరీ

ఛాయాచిత్రాల గ్యాలరీ