Bucket Scrapper | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

బక్కెట్ స్క్రాపర్

మహీంద్రా బకెట్ స్క్రాపర్ ఎగుడుదిగుడు భూమిని స్క్రేప్ చేసి సమతలంగా లెవలింగ్ చేయడం కోసం ఉపయోగించే ఒక ట్రాక్టర్ మీద మౌంట్ చేయబడిన పరికరం. భూమిని ఏకరీతిలో చదును చేయడం ద్వారా మట్టి క్రమంగా క్షయంఅవడాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది మరియు మొత్తం ప్రాంతానికిఏకరీతి నీటిపారుదల నిర్ధారిస్తుంది.

 
   
 
 
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

  • పరికరం దృఢంగా మరియు బలంగా ఉంటుంది, చదును చేసే కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది అందుకే పని వద్ద మేలైన సామర్థ్యం అందిస్తుంది.
  • భారీ స్వంతగా నడిచే స్క్రాపర్స్ కంటే తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు ట్రాక్టర్ నియంత్రణల ద్వారా నడపడం తేలిక

లక్షణాలు

ఫ్రేమ్ 125 x 65 mm ఛానెల్ & 100 x 100 మిమి. చ. బాక్స్
మొత్తం వెడల్పు 2020 mm
మొత్తం పొడవు 2600 mm
మొత్తంఎత్తు 1500 mm
స్క్రేపర్ వెడల్పు1800 mm
స్క్రేపర్ పొడవు880 mm
టైర్6 x 16
బ్లేడ్120 X 10 mm హై కార్బన్
సుమారు బరువు 820కిగ్రా.

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

  • మహీంద్రా ట్రాక్టర్ మోడల్స్ మెరుగైన లాగుడు సామర్ధ్యాన్ని అందిస్తాయి మరియు పని పూర్తి చేయడానికి పట్టే సమయం తగ్గించేందుకు సహాయపడతాయి.
  • ఆకస్మిక భారం పరిస్థితులలో, మహీంద్రా ట్రాక్టర్ మోడల్స్ లో గల ఎడిసిసి ఫీచర్ దానంతట అదే పనిముట్లు పైకి ఎత్తుతుంది మరియి వెట్టిచాకిరీ తగ్గించడంలో సహాయపడుతుంది.

  • ట్రాక్టర్ నియంత్రణల ద్వారా ఆపరేట్ చేయడం సులభం.