Cultivator | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

కల్టివేటర్

మహీంద్రా కల్టివేటర్ వ్యవసాయ భూమిని దున్నేందుకు ఒక ట్రాక్టర్ పై మౌంట్ చేయబడిన ద్వితీయ దున్నుడు పరికరం. వివిధ HP రేంజ్ ట్రాక్టర్ కోసం కల్టివేటర్ వివిధ సైజుల్లో అందుబాటులో ఉంది. ఇది నాటడానికి ముందు మట్టిని తవ్వి మెత్తగా చేస్తుంది.

 
   
   
 
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

  • దీనిని నడపడం సులభం మరియు సర్దుబాటు త్వరగా చేయవచ్చు కాబట్టి ఇది సమయం ఆదా మరియు మరియు పనిలో ఖచ్ఛితమైన నిర్దిష్టతను అందిస్తుంది.
  • గట్టి నేలను బద్దలు కొట్టేందుకు మరియు పంట అవశేషాలని కలపడం కోసం రూపొందించబడిన దృఢమైన మరియు బలమైన పరికరం

  • పంట అవసరాల మేరకు టైన్స్ ​​మధ్య దూరం సర్దుబాటు చేయడం ద్వారా ఇంటర్-కల్చర్ కార్యకలాపాలకు అనుకూలమైనది.
  • గట్టి మట్టి బీటలువారిన నేలపై లోతు తక్కువగా దున్నటం అవసరమయ్యే వరి సాగు ప్రాంతాలలో బాగా ఉపయోగపడుతుంది.

  • రాయి మరియు చెట్లవేళ్ళవలన అవరోధించబడిన నేలలో ఉపయోగించడం కోసం స్ప్రింగ్ లోడెడ్ టిల్లర్ తగినది, ఎందుకంటే ఏదైనా బరువు లేదా రాయి మార్గంలోకి వచ్చినప్పుడు కల్టివేటర్ యొక్క టైన్లు పైకి లేవడాన్ని స్ప్రింగ్ అనుమతిస్తుంది కాబట్టి.
  • మహీంద్రా రిజిడ్ టైన్ కల్టివేటర్ ధృఢనిర్మాణంగలది మరియు భారీ నేలలో కఠినమైన పని పరిస్థితులకు తట్టుకుని నిలబడగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. భూమిని సంపూర్ణంగా పనిచేసి, ఎక్కువకాలం నిలచి ఉండేట్లు మరియు ఇంధన సామర్ధ్యం కోసం ఈ పరికరం సమర్ధవంతంగా గట్టి మట్టిని చిదపగలదు మరియు మొక్క మొదళ్ళని పైకి పెకలించగలదు.

  • మహీంద్రా అప్లిట్రాక్ యొక్క స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ అన్ని రకాల వేరు పంటలు మరియు సాధారణ సాగు పని కోసం రూపొందించబడింది. ఇది నారుమడిని త్వరగా మరియు తక్కువ ఖర్చుతో సిద్ధంచేసేందుకు సహాయపడుతుంది.

లక్షణాలు

  రిజిడ్9 టైన్ టిల్లర్ రిజిడ్ 11 టైన్ టిల్లర్ రిజిడ్13 టైన్ టిల్లర్
టైన్ల సంఖ్య 9 11 13
మౌంటింగ్ రకం 3పాయింట్ లింకేజ్ 3పాయింట్ లింకేజ్ 3పాయింట్ లింకేజ్
మొత్తంమీది పొడవు (mm) 2000 2451 3060
మొత్తంమీది వెడల్పు (mm) 870 850 790
మొత్తంమీది ఎత్తు(mm) 1000 1000 1000
కోత వెడల్పు (MM) 1860 2310 2760
టోటల్ సుమారు బరువు (కిగ్రా) 265 300 335
షొవెల్ పాయింట్స్ (రివర్సబుల్) (mm) 63 63 63
తగిన HPరేంజ్ 35 HP &ఆపైన 45 HP &ఆపైన 65 HP &ఆపైన
లోడబిలిటి 65 70 70
కల్టివేటర్ (రిజిడ్ టైన్/స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్)
  స్ప్రింగ్ లోడెడ్ 9 టైన్ టిల్లర్ స్ప్రింగ్ లోడెడ్ 11 టైన్ టిల్లర్ స్ప్రింగ్ లోడెడ్ 13టైన్ టిల్లర్
టైన్ల సంఖ్య 9 11 13
మౌంటింగ్ రకం 3 పాయింట్ లింకేజ్ 3 పాయింట్ లింకేజ్ 3 పాయింట్ లింకేజ్
స్ప్రింగుల సంఖ్య 18 22 26
మొత్తంమీది పొడవు (mm) 2000 2450 2900
మొత్తంమీది వెడల్పు (mm) 870 870 870
మొత్తంమీది ఎత్తు(mm) 1150 1150 1150
అండర్ ఫ్రేమ్ క్లియరెన్స్ (mm) 552 552 552
మొత్తం సుమారు బరువు (కిగ్రా) 265 317 369
Sషొవెల్ పాయింట్స్ (రివర్సబుల్)( mm) 63 63 63
తగిన HP రేంజ్ 35 HP & ఆ పైన 45 HP & ఆ పైన 60 HP & ఆ పైన
లోడబిలిటి 65 70 70

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

  • హై-టెక్ హైడ్రాలిక్ సాంకేతికత కల్టివేటర్ ని మరింత వేగంగా పైకి ఎత్తడానికి ఇంకా కిందికి దించడానికి సహాయపడుతుంది.
  • వెనుక మరియు ముందు టైర్ల ట్రాక్ వెడల్పుని కల్టివేటర్ సైజు ప్రకారం సర్దుబాటు చేసుకోవచ్చు, ఇది పంట పాడవడం నివారిస్తుంది.

  • తక్కువ ఆర్పీఎం వద్ద ఎక్కువ టార్క్ మంచి ఇంధన పొదుపు ఇస్తుంది.