Disc Harrow | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

డిస్క్ హారో

మహీంద్రా డిస్క్ హారో టో హుక్ పై తగిలించబడే ఒక ట్రాక్టర్ పై మౌంట్ చేయబడిన పరికరము. దున్నే కార్యకలాపాల నుంచి ఉద్భవించే పెద్ద మట్టి పెళ్ళలని చిదపడంలో సహాయపడుతుంది.

 
   
   
 
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

  • మార్గంలోకి వచ్చే ఏవైనా మిగిలిపోయిన కలుపు మొక్కలని కోసేందుకు ఫ్రంట్ డిస్కులకు గంట్లుఉంటాయి.
  • ట్రాక్టర్ యొక్క హెచ్ పి కి సరిపోయేందుకు వివిధ డిస్క్ సైజులతో అందుబాటులో ఉంది.

  • ఇరుక్కున్న పదార్థాలు వాటంతట అవే తొలగించబడేందుకు వీలుగా స్క్రాపర్లు ఇవ్వబడ్డాయి, ఇది ట్రాక్టర్ పై భారాన్ని అదుపులోఉంచుతుంది మరియు మంచి ఇంధన సామర్థ్యం ఇస్తుంది
  • ఎరువుని మెరుగ్గా కలపడంతోపాటు మొక్క మొదళ్ళు మరియు కలుపు మొక్కలని సమర్థవంతంగా కోయడం మరియు కలపడాన్ని నిర్ధారిస్తుంది. .

  • మట్టి పెళ్ళలని సన్నటి రేణువులుగా నలిపేస్తుంది అంటే ప్రామాణిక కల్టివేటర్ తో పోలిస్తే మంచి దున్నడం
  • కల్టివేటర్ తో పోలిస్తే మట్టిని మెరుగ్గా మధించడం మరియు తక్కువ జారిపోవడం కారణంగా పుడ్లింగ్ (నీరు మునిగేలాగా పెట్టిన వ్యవసాయం) కోసం ప్రభావవంతమైనది.

లక్షణాలు

  ఆఫ్ సెట్ 12 డిస్క్ ఆఫ్ సెట్ 14డిస్క్ ఆఫ్ సెట్ 16 డిస్క్ ఆఫ్ సెట్ 18 డిస్క్ ఆఫ్ సెట్ 20 డిస్క్ ఆఫ్ సెట్ 22 డిస్క్
డిస్క్ సంఖ్య 12 14 16 18 20 22
మౌంటింగ్ రకం 3 పాయింట్ లింకేజ్ 3 పాయింట్ లింకేజ్ 3 పాయింట్ లింకేజ్ 3 పాయింట్ లింకేజ్ 3పాయింట్ లింకేజ్ 3 పాయింట్ లింకేజ్
డిస్క్ వ్యాస (mm) 22" or 24" x 4 mm మందం 22" or 24" x 4 mmమందం 22" or 24" x 4 mm మందం 22" or 24" x 4 mm మందం 22" or 24" x 4 mm మందం 22" or 24" x 4 mm మందం
డిస్క్ రకం ముందు: నాట్చడ్, వెనక: ప్లెయిన్ ముందు: నాట్చడ్, వెనక: ప్లెయిన్ ముందు: నాట్చడ్, వెనక: ప్లెయిన్ ముందు: నాట్చడ్, వెనక: ప్లెయిన్ముందు: నాట్చడ్, వెనక: ప్లెయిన్ ముందు: నాట్చడ్, వెనక: ప్లెయిన్
మొత్తంమీది పొడవు x వెడల్పు xఎత్తు (mm) 2100 x 1450 x 1260 2100 x 1700 x 1260 2100 x 1950 x 1260 2260 x 2030 x 1290 2360 x 2260 x 1290 2460 x 2490 x 1290
మొత్తం బరువు (సుమారు) కిగ్రా 440 464 485 520 555 590
డిస్క్ స్పేసింగ్ 225 225 225 225 225 225
గరిష్ట లోతు 100 to 150 100 to 150 100 to 150 100 to 150 100 to 150 100 to 150
కోత వెడల్పు (mm) 1100 1550 2000 2450 2900 3350
తగిన HP రేంజ్ 35 40 40 50 50 55
లోడబిలిటి 60 60 60 40 40 30

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

  • ఒక డిస్క్ హారో తో పనిచేస్తున్నప్పుడు తక్కువ ఆర్పిఎం (1300 ఆర్పిఎం వద్ద పూర్తి టార్క్) వద్ద మరింత టార్క్ మంచి ఇంధన పొదుపు ఇస్తుంది.
  • హై-టెక్ హైడ్రాలిక్ సాంకేతికత డిస్క్ హారోని వేగంగా పైకి ఎత్తడానికి ఇంకా కిందికి దించడానికి సహాయపడుతుంది.

  • హారో వేగంతో మ్యాచ్ అయ్యేందుకు మెరుగైన లాగుడు శక్తి మరియు తగిన వేగం ఎంపికలు .