Disc Plough | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

డిస్క్ ప్లౌ

మహీంద్రా ఏప్లిట్రాక్ యొక్క డిస్క్ ప్లౌ ఒక 3 పాయింట్ లింకేజ్ ప్రాధమిక భూమి తయారీ పరికరం. అది నేల త్రవ్వడం కోసం ఉపయోగిస్తారు సాధారణంగా మెత్తటి మట్టి పరిస్థితిల్లో మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

 
   
   
 
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

  • కావలసినంత కవరేజ్ కోసం నాగలి కట్ వెడల్పు సర్దుబాటు చేసుకోవచ్చు. (1 ").
  • మట్టి పెళ్ళలని సన్నటి రేణువులుగా నలిపేస్తుంది అంటే ప్రామాణిక కల్టివేటర్ తో పోలిస్తే మంచి దున్నడం

  • ఇరుక్కున్న పదార్థాలు వాటంతట అవే తొలగించబడేందుకు వీలుగా స్క్రాపర్లు ఇవ్వబడ్డాయి, మంచి ఇంధన సామర్థ్యంతో డిస్క్ నాగలి ట్రాక్టర్ పై భారాన్ని అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది
  • కల్టివేటర్ తో పోలిస్తే మట్టిని మెరుగ్గా మధించడం మరియు తక్కువ జారిపోవడం కారణంగా పుడ్లింగ్ (నీరు మునిగేలాగా పెట్టిన వ్యవసాయం) కోసం ప్రభావవంతమైనది.

  • ఎరువుని మెరుగ్గా కలపడంతోపాటు మొక్క మొదళ్ళు మరియు కలుపు మొక్కలని సమర్థవంతంగా కోయడం మరియు కలపడాన్ని నిర్ధారిస్తుంది. .

లక్షణాలు

  2 డిస్క్ ప్లౌ 3 డిస్క్ ప్లౌ 4 డిస్క్ ప్లౌ
మొత్తంమీది పొడవు (mm) 1600 mm 1600 mm 3000 mm
మొత్తంమీది వెడల్పు (mm) 1321 mm 1321 mm 1260 mm
మొత్తంమీది ఎత్తు (mm) 1270 mm 1270 mm 1220 mm
డిస్కుల సంఖ్య 2 3 4
డిస్కుల వ్యాసం(mm) 660 660 660
కోత లోతు (mm) 254 254 254
మొత్తం బరువు (kg) 331 385 495
అనువైన ట్రాక్టర్ 30-40 HP > 40 HP 70 HP & ఆపైన
ట్రాక్టర్ HP 35 55-70 50
లోడబిలిటి 72 60 50

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

  • డిస్క్ ప్లౌ (నాగలి) వేగంతో మ్యాచ్ అయ్యేందుకు మెరుగైన లాగుడు శక్తి మరియు తగిన వేగం ఎంపికలు .
  • తక్కువ ఆర్పిఎం (1300 ఆర్పిఎం వద్ద పూర్తి టార్క్) వద్ద మరింత టార్క్ మంచి ఇంధన పొదుపు ఇస్తుంది.

  • హై-టెక్ హైడ్రాలిక్ సాంకేతికత డిస్క్ ప్లౌ (నాగలి)ని వేగంగా పైకి ఎత్తడానికి ఇంకా కిందికి దించడానికి సహాయపడుతుంది.