ఎరువులు వ్యాపింపజేసేది | వ్యవసాయ పనిముట్లు | ట్రాక్టర్ పరికరాలు | మహీంద్రా ట్రాక్టర్లు

ఫర్టిలైజర్ స్ప్రెడర్

మహీంద్రా ఫర్టిలైజర్ స్ప్రెడర్ ప్రత్యేకంగా పొలంలో ఎరువులు వ్యాపింజేయడం కోసం రూపొందించబడింది. ఈ సాంకేతికత భారతదేశంలో మొదటిసారిగా ప్రవేశపెట్టబడింది. ఈ యంత్రం ఒక మూడు పాయింట్ల లింకేజ్ మౌంటెడ్ పరికరం మరియు ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి జారవేసుకోవచ్చు.

 
   
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

  • అదే సమయంలో ఎక్కువ వైశాల్యాన్ని అది కవర్ చేస్తుంది కాబట్టి పనిచేసేటప్పుడు సమయం, కూలీ మరియు ఎరువులు ఆదా చేస్తుంది.
  • వేగంగా ఎరువులు వ్యాపింపజేయడానికి వీలు కల్పిస్తుంది మరియు వ్యాపింపజేసే సమయం ఆదా చేస్తుంది.

  • రక్షణ మీటరింగ్ వ్యవస్థ ఉపయోగించడం కారణంగా పూర్తి రక్షణకి భరోసా ఇస్తూ ఏకరీతి పంపిణీ.
  • ఒక సాధారణ ఆపరేటింగ్ విధానం ఉండటం మరియు నిర్వహించడం సులభం కావడంతో దీనికి ఎంతో మంది రైతులు ప్రాధాన్యతనిస్తారు.

  • మానవీయంగా వెదజల్లడాన్ని భర్తీచేస్తుంది మరియు ఎరువులు లేదా విత్తనాలు వినియోగం తగ్గిస్తుంది.

లక్షణాలు

సైజు150 L నుంచి 500 L
పనిచేసే వెడ్లపు 8-12 m
డిస్క్ సంఖ్య 1 డిస్క్
రవాణా వెడల్పు: 0.8 m - 1.15 m
పరిచే వెడల్పు (m)0.8 m to 1.2 m
ఆపరేటింగ్ ఆర్పిఎం540
మ్యాచింగ్ HP18.6 kW (25 HP)కి పైన
ఓపెనింగ్ & ఎజిటేటర్మానవీయంగా నియంత్రించబడగల ఓపెనింగ్స్ అంతర్నిర్మిత ఎజిటేటర్

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

  • మెరుగైన ఎస్ఎఫ్ సి ఉపయోగించడానికి మరింత పొదుపైనదిగా దానిని చేస్తుంది.
  • గరిష్ట పిటిఒ శక్తి 540 ఆర్పిఎం వద్ద సంప్రాప్తిస్తుంది కాబట్టి తక్కువ ఇంధన వినియోగం.

  • డ్యూయల్ క్లచ్ ఫీచర్ కారణంగా, గేర్ మార్పు కోసం క్లచ్ నొక్కబడినప్పుడు పిటిఒ కార్యకలాపం ప్రభావితం కాదు.