గైరోవేటర్ ZLX | వ్యవసాయ పనిముట్లు | ట్రాక్టర్ అటాచ్మెంట్లు | మహీంద్రా ట్రాక్టర్లు

గైరోవేటర్-జెడ్ ఎల్ ఎక్స్

మహీంద్రా జడ్ఎల్ఎక్స్ గైరోవేటర్ ట్రాక్టర్ పై మౌంట్ చేయబడే మరియు పిటిఒ ద్వారా నడపబడే పరికరం, ఇది ఒకే సమయంలో 3 కార్యకలాపాలు చేస్తుంది అంటే, కోయడం మట్టి కలపడం ఇంకా లెవెలింగ్ చేయడం. మహీంద్రా జడ్ఎల్ఎక్స్ గైరోవేటర్ కి మల్టీ స్పీడ్ డ్రైవ్ అమర్చబడి ఉంది & అది రోటర్ వేగం నిష్పత్తుల విస్తృత రేంజ్ అందిస్తుంది.

 
   
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

 • గైరొవేటర్ తో చదును చేయబడిన ఉపరితలంతో మంచి ఇంధన సామర్థ్యం వీలవుతుంది.
 • వివిధ అప్లికేషన్ల కోసం మల్టీ స్పీడ్ ఎడజ్స్టర్.

 • ఇందులో పొడి మరియు తడి భూమి అనువర్తనాల కోసం అత్యుత్తమంగా సరిపోయే మల్టీ లోతు సర్దుబాటు, డ్యూయల్ కోన్ మెకానికల్ వాటర్ టైట్ సీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
 • దుబ్బులని అద్భుతంగా కోయడం ఇంకా ఎరువుని మెరుగ్గా కలపడాన్ని నిర్ధారిస్తుంది. మట్టి పెళ్ళలని మెత్తగా చేస్తుంది అంటే మెరుగ్గా దున్నడం.

 • జడ్ఎల్ఎక్స్ గైరొవేటర్ కు మెరుగైన కట్ కోసం తగిన బ్లేడ్ రకం (సి,ఎల్,జె) హెలికాయిడల్ అరిగిపోని బ్లేడ్లు ఉన్నాయి.
 • పుడ్లర్/ డిస్క్ హారోతో పోలిస్తే మట్టిని మెరుగ్గా మధించడం మరియు తక్కువ జారిపోవడం కారణంగా పుడ్లింగ్ (నీరు మునిగేలాగా పెట్టిన వ్యవసాయం) కోసం ప్రభావవంతమైనది.

 • శబ్దం లేకుండా తేలికగా పనిచేసేందుకు అంతర్జాతీయంగా డిజైన్ చేయబడిన రేంజ్.
 • బియ్యం/వరి పంటకోతల తర్వాత, హ్యూమస్ (పచ్చి ఎరువు) పెంచడానికి పంట అవశేషాలను ఇది మధిస్తుంది.

 • మహీంద్రా జడ్ఎల్ఎక్స్ గైరొవేటర్ మల్టీ స్పీడ్ డ్రైవ్ అమర్చబడి ఉంది & అది విస్తృత రేంజిలో రోటర్ స్పీడ్ నిష్పత్తులు ఇస్తుంది. రోటర్ వేగం అవసరమయ్యే దున్నడం నాణ్యత మరియు అందుబాటులో ఉన్న నేల పరిస్థితిని బట్టి మార్చికోవచ్చు.

లక్షణాలు

 మహీంద్రా ZLX 125మహీంద్రా ZLX 145మహీంద్రాZLX 165మహీంద్రాZLX 185మహీంద్రా ZLX 205
పనిచేసే వెడల్పు (m)లో1.251.451.651.852.05
అవసరమైనట్రాక్టర్ HP 22.4-44.7 kW (30-60 HP)26.1-44.7 kW (35-60 HP)29.8-44.7 kW (40-60 HP)33.6-44.7 kW (45-60 HP)41.0-44.7 kW (55-60 HP)
ట్రాక్టర్ పిటిఒ m)540540540540540
బ్లేడ్ల సంఖ్య3642485460
బ్లేడు రకంLLLLL
ట్రాన్స్మిషన్గేర్ డ్రైవ్గేర్ డ్రైవ్గేర్ డ్రైవ్గేర్ డ్రైవ్గేర్ డ్రైవ్
గేర్ బాక్స్మల్టీ స్పీడ్: 4 స్పీడ్ స్టాండర్డ్మల్టీ స్పీడ్: 4 స్పీడ్ స్టాండర్డ్మల్టీ స్పీడ్: 4 స్పీడ్ స్టాండర్డ్మల్టీ స్పీడ్: 4 స్పీడ్ స్టాండర్డ్మల్టీ స్పీడ్: 4 స్పీడ్ స్టాండర్డ్

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

 • గైరోవేటర్ తో మ్యాచ్ అయ్యేందుకు మహీంద్రా ట్రాక్టర్లు మెరుగైన లాగుడు శక్తి మరియు పరిపూర్ణ వేగాన్ని అందిస్తాయి.
 • తక్కువ ఇంధన వినియోగం.

 • పొడి మరియు తడి కార్యకలాపాల్లో నేలని అత్యుత్తమంగా పల్వరైజ్ (మెత్తటి పొడుంగా) చేయడం