Land Leveler | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

ల్యాండ్ లెవెలర్

మహీంద్రా లెవెలర్ వ్యవసాయ భూమిని చదును చేసేందుకు ఉపయోగిస్తారు ఇది నీరు ఆదా చేయడానికి కూడా సహాయపడుతుంది. ట్రాక్టర్ వెనక ట్రెయిల్ అవుతూ ఉండే లెవలర్ బ్లేడ్ మరియు 3 పాయింట్ లింకేజ్ హైడ్రాలిక్స్ ద్వారా నడపబడేది ఈ లెవెలర్ తో అందుబాటులో ఉంది

 
   
   
 
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

  • మహీంద్రా లెవలర్లు కఠినమైనవి మరియు మన్నిక కలిగినవి.
  • పొలాన్ని ఏకరీతిగాచేస్తుంది మరియు మొత్తం ప్రాంతానికి నీటిపారుదల ఒకే విధంగా ఉండేలాగా నిర్ధారిస్తుంది.

  • మహీంద్రా లెవలర్లు చదునుచేసే ఆపరేషన్లో చాలా సమర్థవంతమైనవి మరియు ఇంధన సామర్థ్యం కలిగినవి అయి ఉంటాయి.
  • భూమిని ఒకే స్థాయిలో చదును చేయడం ద్వారా మట్టి క్రమక్షయం మరియు అమితంగా నీరు చేరడాన్ని తగ్గిస్తుంది.

లక్షణాలు

  6.5 అడుగుల లాండ్ లెవెలర్ 8 అడుగుల లాండ్ లెవెలర్
పనిచేసే వెడల్పు, (mm) 1800 2440
కోసే బ్లేడ్ మందం (mm) 10 10
మౌంటింగ్ 3 పాయింట్ లింకేజ్ 3 పాయింట్ లింకేజ్
బరువు కిగ్రా 187 210
మొత్తంమీది పొడవు x వెడల్పు xఎత్తు (mm) 1875 x 1225 x 1000 mm 2460 x 830 x 660
లెవెలింగ్ దిశ రెండు వైపులా రెండు వైపులా
లింకేజ్ పిన్ 26 mm సిఎటి II
తగిన HP రేంజ్ 35 & ఆపైన 55 & ఆపైన
లోడబిలిటి 70 75

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

  • మెరుగైన లాగుడు శక్తి కార్యకలాపాలను పూర్తిచేయడానికి పట్టే సమయం తగ్గిస్తుంది.
  • మెరుగైన ఎస్ఎఫ్ సి ఉపయోగించడానికి మరింత పొదుపైనదిగా దానిని చేస్తుంది.

  • ఆకస్మిక భారం పరిస్థితులలో, మహీంద్రా ట్రాక్టర్ మోడల్స్ లో గల ఎడిసిసి ఫీచర్ దానంతట అదే పనిముట్లు పైకి ఎత్తుతుంది మరియి వెట్టిచాకిరీ తగ్గించడంలో సహాయపడుతుంది.