Mouldboard Plough | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

ఎంబి ప్లౌ

మహీంద్రా ఎంబి ప్లౌ విత్తనాలు విత్తడం లేదా నాటడం కోసం ప్రారంభ మట్టి తయారీ కోసం ఉపయోగించే ఒక ట్రాక్టర్ మౌంట్ చేయబడిన యంత్రం. ఇది సాధారణంగా కలుపు మొక్కలు మరియు మునుపటి పంట అవశేషాలని మట్టిలో పూడ్చుతూ, నేలఉపరితలానికి తాజా పోషకాలని తెస్తూ నేల పై భాగాన్ని తిరగతిప్పేందుకు భూమిని లోతుగా తవ్వడానికి ఉపయోగిస్తారు.. ఇది నేలకు గాలిని కూడా ప్రసరింపజేస్తుంది, అది తేమను మంచిగా నిలుపుకునేందుకు అనుమతిస్తుంది మరియు భారీ లోడ్లు తట్టుకునేందుకు దృఢమైనది.

 
   
   
 
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

  • హ్యూమస్ (పచ్చి ఎరువు) మరియు మట్టి సారాన్ని పెంచుతుంది.
  • లోతుగా చొచ్చుకుని పోవడం కారణంగా నేల యొక్క తేమ నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుంది.

  • మట్టిని పూర్తిగా తిరగతిప్పడాన్ని నిర్ధారిస్తుంది.
  • మట్టిలోపల లోతుల నుండి అవాంఛిత గడ్డి మరియు తెగుళ్లు పెంపొందే స్థలాలను తొలగిస్తుంది.

  • కావలసిన కవరేజ్ కోసం నాగలి కట్ వెడల్పుని గుండ్రని క్రాస్ షాఫ్ట్ (1 ") కోసం మాత్రమే సర్దుబాటు చేసుకోవచ్చు.
  • మీకు మరింత లోతు (12-14 ") అందించే అద్వితీయమైన మట్టిలోకి చొచ్చుకుని పోవడం. 3 పాయింట్ లింకేజ్ మరియు హైడ్రాలిక్స్ పై లోతుని నియంత్రించవచ్చు.

లక్షణాలు

  2 అడుగుభాగం ఎంబి ప్లౌ 3 అడుగుభాగం ఎంబి ప్లౌ
అడుగుభాగం నెం. 2 3
బోర్డు సైజు (mm)లో 305 305
కోత పూర్తి వెడల్పు (mm)లో 610 914
(mm) 305 305
మొత్తంమీది పొడవు x వెడల్పు xఎత్తు (mm)లో 1370 x 920 x 1030 1700 X 1140 X 1030
మొత్తం బరువు కిగ్రా లో (సుమారు) 235 300
తగిన HP రేంజ్ 35 Above 40 Above
లోడబిలిటి 50 40

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

  • ఎంబి ప్లౌ (నాగలి)తో ఆపరేషన్ల కోసం మహీంద్రా ట్రాక్టర్లు మంచి లాగుడు శక్తిని అందిస్తాయి.
  • తక్కువ ఆర్పిఎం (1300 ఆర్పిఎం వద్ద పూర్తి టార్క్) వద్ద మరింత టార్క్ మంచి ఇంధన పొదుపు ఇస్తుంది.

  • మహీంద్రా ట్రాక్టర్ ఇంజిన్లు నమ్మకమైనవి మరియు తక్కువ నిర్వహణ ఖర్చు కలిగినవి,ఎంబి ప్లౌ (నాగలి)తో కార్యకలాపాలకి ఉత్తమంగా సరిపోయేవి .