ట్రాక్టర్ ముల్చర్ | వ్యవసాయ పనిముట్లు | పొలం పనిముట్లు | మహీంద్రా ట్రాక్టర్లు

మల్చర్

మహీంద్రా మల్చర్ ఒక ట్రాక్టర్ పై మౌంట్ చేయబడే నూర్పిళ్ళ అనంతర పరికరం, ఇది పత్తి మరియు అరటి వంటి కోతలు పూర్తయిపోయిన మొక్కల మిగిలిన భాగాలను తీసివేసేందుకు సహాయపడుతుంది. దీనిని ఒకేసారి ఆపరేట్ చేయడం పొలం ఖాళీ చేయడానికి మరియు తదనంతర విత్తే సీజన్ కోసం సిధ్ధంచేయడానికి సహాయపడుతుంది

 
   
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

  • మహీంద్రా మల్చర్ అనేది ప్రత్యేకంగా పంట అవశేషాల నిర్వహణ కోసం రూపొందించబడినది మరియు ప్రధాన పంటలు ఏమిటంటే చెరకు, అరటి, బొప్పాయి మరియు కొబ్బరి.
  • మట్టి ఉపరితలంపై పని చేస్తుంది అందుకే మట్టికి హాని చేయదు, ఇది తదుపరి సీజన్ కోసం మట్టి సారాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.

  • 55 నుండి 90 హెచ్ పి తో ఉత్తమంగా పనిచేస్తుంది, 1800 ఆర్పిఎమ్ వద్ద మల్చింగ్ (ఎరువుతో కప్పడం) చేస్తుంది.
  • ఒకే సమయంలో 3 కార్యకలాపాలను నిర్వహిస్తుంది. అంటే, కోయడం, ముక్కలు చేయడం ఇంకా మట్టితో కలపడం.

  • సెంటర్ లో ఎక్కి కూర్చునేదిగా అలాగే ఆఫ్సెట్ గా కూడా వాడవచ్చు.
  • ట్రాక్టర్ తో జోడించడం సులభం మరియు మంచి పొలం కవరేజ్ ఇస్తుంది.

లక్షణాలు

  మల్చర్r 160 మల్చర్ - 180
అవసరమైన ట్రాక్టర్ హెచ్ పి 55-65 70-90
పనిచేసే వెధ్లపు (cm)లో 164 184
మొత్తం వెడల్పు (cm)లో 183 203
బ్లేధ్ల సంఖ్య 36 44
కిగ్రా లో బరువు (సుమారు) 608 636
ట్రాక్టర్ పిటిఒఆర్పిఎం 540 540

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

  • గరిష్ట పిటిఒ శక్తి 540 ఆర్పిఎం వద్ద సంప్రాప్తిస్తుంది కాబట్టి తక్కువ ఇంధన వినియోగం.
  • ఒకే సమయంలో 3 కార్యకలాపాలను చేస్తుంది. అంటే, కోయడం, ముక్కలు చేయడం ఇంకా మట్టితో కలపడం.

  • 57 హెచ్పి అర్జున్ నోవోతో ఉత్తమ కార్యాచరణ ఆర్ధిక విధానాలు.