పోస్ట్ హోల్ డిగ్గర్

మహీంద్రా పోస్ట్ హోల్ డిగ్గర్ ఎలక్ట్రిక్ స్తంభాలు నిలబెట్టడానికి, మొక్కలు నాటేందుకు మరియు కంచె నిర్మాణం లాంటి వివిధ ప్రయోజనం కోసం రకరకాల భూమిలో రంధ్రాలు చేసేందుకు ట్రాక్టర్ తో జోడించబడినది

 
   
 
 
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

 • 12 అంగుళాల నుంచి 36 అంగుళాల రంధ్రం పరిమాణం వరకు వివిధ సైజులలో వస్తుంది.
 • నిమిషానికి 1 రంధ్రం చొప్పున ఒక చాలా వేగంగా రంధ్రాలు తవ్వుతుంది.

 • కార్యకలాపాల స్పీడ్ నియంత్రించవచ్చు.
 • కేవలం 4 లీటర్ల వరకు డీజిల్ ఉపయోగించి ఒక గంటలో 50 నుండి 60 రంధ్రాలు తవ్వగలదు.

 • ట్రాక్టర్ పిటిఒ నుండి యాంత్రికంగా నడపబడుతుంది.
 • అటువంటి రంధ్రాలు త్రవ్వడానికి మానవీయ శ్రమ కంటే చెప్పుకోదగినంతగా చవక మరియు వేగవంతమైనది.

 • 3 పాయింట్ లింకేజ్ మరియు హైడ్రాలిక్స్ కారణంగా పైకి ఎత్తడం కిందికి దించడం సులభం.
 • ఇంధన వినియోగం చాలా తక్కువ కాబట్టి నడిపే ఖర్చు తక్కువ.

లక్షణాలు

స్పెసిఫికేషన్లు – 2 చక్రాల టిప్పింగ్PHD 12"పిహెచ్ డి 18"పిహెచ్ డి 24"పిహెచ్ డి 36"
బోర్ వ్యాసం, (mm) 305457610914
మౌంటింగ్ 3 పాయింట్ లింకేజ్3 పాయింట్ లింకేజ్3 పాయింట్ లింకేజ్3 పాయింట్ లింకేజ్
ఆగర్ బరువు కిగ్రా లు30425462
డిగ్గర్ బరువు కిగ్రా లు (సుమారు)165165165165
తగిన HP రేంజ్ (సుమారు)35354060

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

 • నిర్వహణ & నడిపే ఖర్చు తక్కువ.
 • 3 పాయింట్ లింకేజ్ మీద మౌంట్ చేయబడి ఉండటంవలన నియంత్రించడానికి సులభం.

 • పిటిఒ నుంచి శక్తి వినియోగం వేగంగా కార్యకలాపాలను అనుమతిస్తుంది.