Reversible Plough | Mahindra Tractors Plough | Tractor Mounted Plough

రివర్సబుల్ ప్లౌ

మహీంద్రాఏప్లిట్రాక్ యొక్క రివర్సబుల్ ప్లౌ 3 పాయింట్ లింకేజ్ పై మౌంట్ చేయబడి ఒక ట్రాక్టర్ తో ఉపయోగించబడుతుంది. సాధారణంగా భూమిని లోతుగా తవ్వడం కోసం ఉపయోగిస్తారు. ఇది ఒక డ్రాఫ్ట్ పరికరం మరియు హెవీ వెయిట్ ట్రాక్టర్లతో పనిచేస్తుంది.

 
   
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

  • మహీంద్రా వారి రివర్సబుల్ నాగలి, ఒక బలమైన, ధృఢనిర్మాణంగల మరియు నడపడానికి సుళువైన పరికరం.
  • వాటి మూలాల నుండి అవాంఛిత గడ్డి మరియు ఇతర వ్యర్థాలని తొలగిస్తుంది.

  • కఠినమైన పరీక్ష మరియు శుద్ధీకరణతో అధిక విశ్వసనీయత లోతుగా చొచ్చుకునిపోయే స్థాయి దున్నుడు పనితీరు అందిస్తుంది మరియు మీకు మరింత లోతు (12-14 ") ఇస్తుంది.
  • ఇది ఒక ఆటోమేటిగ్గా ఫర్రో మార్పిడి వ్యవస్థతో వస్తుంది మరియు మట్టిని పూర్తిగా తిరగతిప్పడాన్ని నిర్ధారిస్తుంది

లక్షణాలు

  2 అడుగుభాగం హై. రివ. ఎంబి ప్లౌ 3 అడుగుభాగం హై. రివ. ఎంబి ప్లౌ
ప్రతి వైపు ఉన్న బోర్డుల సంఖ్య 2 3
కోత యొక్క పూర్తి వెడల్పు (mm)లో 610 915
మధ్యతరహా నేలతో కోత లోతు మిమి (mm) 305 305
మొత్తంమీది పొడవు x వెడల్పు xఎత్తు (mm) 1750 x 870 x 1240 2030 x 1220 x 1270
బోర్డ్ మార్పు యాక్చువేషన్ హైడ్రాలిక్ గా హైడ్రాలిక్ గా
బరువు (సుమారు) కిగ్రా లో 285 360
తగిన HP రేంజ్ 45 కు పైన 65 కు పైన
లోడబిలిటి 40 24
అదనపు ప్రొవిజన్ డబల్ యాక్టింగ్ కంట్రోల్ వాల్వ్ డబల్ యాక్టింగ్ కంట్రోల్ వాల్వ్

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

  • సబ్ సాయిలర్ తో ఆపరేషన్ల కోసం మహీంద్రా ట్రాక్టర్లు మంచి లాగుడు శక్తిని అందిస్తాయి.
  • మహీంద్రా ట్రాక్టర్ ఇంజిన్లు నమ్మకమైనవి మరియు తక్కువ నిర్వహణ ఖర్చు కలిగినవి, రివర్సబుల్ ప్లౌ (నాగలి)తో కార్యకలాపాలకి ఉత్తమంగా సరిపోయేవి .

  • తక్కువ ఆర్పిఎం (1300 ఆర్పిఎం వద్ద పూర్తి టార్క్) వద్ద మరింత టార్క్ మంచి ఇంధన పొదుపు ఇస్తుంది.