Shrub Master | Agricultural Implements | Tractor Attachments | Mahindra Tractors

ష్రబ్ మాస్టర్

 
   
   
 
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

సైజు 5 అడుగులు మరియు వెనక గుండ్రటి రకం
శరీర బలంగా రీఇన్ఫోర్స్ చేయబడిన 5 మిమి షీట్.
ఫ్రేమ్ 75 x 40 mm ఛానెల్ 50X10mm ఫ్లాట్
లింకేజ్ 3 పాయింట్ లింకేజ్ మరియు లిఫ్ట్ ఫ్లాట్ 50 x 12 mm
గేర్ బాక్స్ హెవీ కాస్ట్ హౌసింగ్ లో గట్టిపరచబడ్డ బెవెల్ గేర్లతో ఖచ్ఛితంగా మిషన్ చేయబడినది. అంతటా ట్రాక్టర్ పి.టి.ఒ. షాఫ్ట్ తో నడపబడే టేప్ రోలర్ బేరింగ్ .
బ్లేడ్ కట్టింగ్ రెండు & బ్లేడ్ రివర్సబుల్ రకం

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

  • గరిష్ట పిటిఒ శక్తి 540 ఆర్పిఎం వద్ద సంప్రాప్తిస్తుంది కాబట్టి తక్కువ ఇంధన వినియోగం.
  • ట్రాక్టర్ తో జోడించడం సులభం.

  • 57 హెచ్పి అర్జున్ నోవోతో ఉత్తమ కార్యాచరణ ఆర్ధిక విధానాలు.