కొడవలి కత్తి | వ్యవసాయ పనిముట్లు | ట్రాక్టర్ అటాచ్మెంట్లు | మహీంద్రా ట్రాక్టర్లు

సికల్ స్వోర్డ్ (కొడవలి కత్తి)

మూడు పాయింట్ల లింకేజ్ యంత్రాంగంతో కనెక్ట్ చేయబడి మరియు ట్రాక్టర్ యొక్క పవర్ట్రెయిన్ ద్వారా నడపబడే, కొడవలి కత్తికి వేగంగా, సమర్థవంతంగా కోత కోయడం కోసం ఒక డబల్ యాక్షన్ కట్టర్ బార్ ఉంటుంది. ఇది వేర్వేరు వేగాల వద్ద నడపబడవచ్చు, మరియు సులభంగా వేరు చేయబడగలదు. దీని అద్వితీయమైన ఫ్లోటింగ్ యంత్రాంగం నేల ప్రొఫైల్ అనుసరిస్తుంది, మరియు దాని బలమైన నిర్మాణం మరియు అరుగుదల-నిరోధక బ్లేడ్ పరికరాలు చాలాకాలం పాటు పనిచేయడాన్ని నిర్ధారిస్తుంది.

 
   
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

 • రాళ్లతో కూడా అరుగుదల నిరోధక బ్లేడ్.
 • ఎక్కువ కదిలే సామర్థ్యంతో 2-4 కి.మీ / గం కోసే వేగం.

 • 170 సెంటీమీటర్ల పొడవు, డబల్ యాక్షన్ కట్టర్ బార్.
 • చెరకు కోతల కోసం ప్రభావవంతమైన మార్గం.

 • 3 పాయింట్ లింకేజ్ యంత్రాంగంతో కనెక్ట్ చేయబడి ఉంటుంది మరియు ట్రాక్టర్ పిటిఒ ద్వారా నడపబడుతుంది.
 • చెరుకు ఎత్తుతో పాటు స్కిడ్ ఎత్తు సర్దుబాటు చేస్తుంది.

 • హైడ్రాలిక్ గా నడపబడే బరువు బదిలీ యంత్రాంగం.
 • సుదీర్ఘ మన్నే జీవితం అందిస్తుంది.

 • నేల ప్రొఫైల్ అనుసరించడానికి తేలే యంత్రాంగం.
 • సులభంగా జోడించదగినవి మరియు విడదీయదగినవి.

 • తక్కువ సమయంలో చెరకు, సజ్జలు, మొక్కజొన్న మొదలైనవి కోసేందుకు ఉపయోగించబడుతుంది, ఇంకా ఇప్పటికే నేలకి పడిపోయిన పంటలని కూడా కోస్తుంది.
 • సులభంగా సేకరించడానికి, నిర్వహించడానికి మరియు రవాణాకి వీలుగా ఏక వరుసగా పంటలు కోత కోస్తుంది.

లక్షణాలు

కోసే పొడవు110 to 170 mm
బ్లేడ్ స్ట్రక్చర్80 టాప్ - 96 బాటమ్
అవసరమైన పవర్ ~ 5-6 Kw @540 పిటిఒ
3 పాయింట్ లింకేజ్క్యాట్ 1 మరియు 2కి తగినది
నడిచే స్పీడ్1.6 - 3.5 km
ఔట్పుట్20-30 టన్నులు/HR పంట మందాన్ని బట్టి
కోసేఎత్తుకట్టింగ్ యూనిట్ మీద ఇవ్వబడిన లోపలి మరియు బయటి షూస్ సహాయంతో సవరించుకోదగిన
సురక్షా యంత్రాంగంకట్టింగ్ ఆర్మ్ పై స్ప్రింగ్ లోడెడ్ రాచెట్. ఇప్పటికే కోత కోయబడిన చెరకు నుంచి పరికరాన్ని రక్షించేందుకు హైడ్రాలిక్ గా నడపబడే బరువు బదిలీ యంత్రాంగం. వంతుల వారీగా కట్టింగ్ బ్లేడ్లని హైడ్రాలిక్ గా ఎత్తడం
మొత్తంమీది బరువు (సుమారు)200 కిగ్రా

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

 • మెరుగైన ఎస్ఎఫ్ సి ఉపయోగించడానికి మరింత పొదుపైనదిగా దానిని చేస్తుంది.
 • గరిష్ట పిటిఒ శక్తి 540 ఆర్పిఎం వద్ద కాబట్టి తక్కువ ఇంధన వినియోగం.

 • డ్యూయల్ క్లచ్ ఫీచర్ కారణంగా, గేర్ మార్పు కోసం క్లచ్ నొక్కబడినప్పుడు పిటిఒ కార్యకలాపం ప్రభావితం కాదు.