Straw Reaper | Agricultural Implements | Tractor Implements | Mahindra Tractors

స్ట్రా రీపర్

మహీంద్రా స్ట్రా రీపర్ ఒకేసారి 3 కార్యకలాపాలు, కోయడం, థ్రెష్ చేయడం మరియు గడ్డి శుభ్రం చేయడం చేస్తుంది. మహీంద్రా ట్రాక్టర్లతో ఉపయోగించినప్పుడు స్ట్రా రీపర్ అసాధారణమైన పనితీరు ప్రదర్శిస్తుంది మరియు తక్కువ ఇంధనాన్ని వినియోగిస్తుంది.

 
   
   
 
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

  • హెవీ డ్యూటీ గేర్ బాక్స్.
  • వ్యర్థ గడ్డి నుండి ధాన్యాలని సేకరించేందుకు 40 నుంచి 50 కేజీల ధాన్యం ట్యాంక్ .

  • 288 బ్లేడ్లతో థ్రెషర్ డ్రమ్.
  • పంట కోతల తర్వాత పొలంలో ఎండుగడ్డి నిర్వహించడానికి సమర్థవంతమైనది.

  • అనుకూలమైన సర్దుబాటు మరియు స్టోన్ ట్రాప్ (రాళ్ళని పట్టేసే) ట్రే నడపడం కోసం ప్రత్యేక చేతి లివర్.
  • గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్ పంట ఎండుగడ్డి కోసం ఉపయోగకరం.

  • గంటకు 1.5 ఎకరాలు కోసే సామర్ధ్యం.

లక్షణాలు

ఛాసిస్ పొడవు1422mm
బ్లోయర్ సంఖ్య2
బరువు1900 kg
ఇఫెక్టివ్ కోసే వెడల్పు2215mm
కోసే బ్లేడ్ల సంఖ్య30
కోసే ఎత్తు60mm
థ్రెషర్ డ్రమ్ పొడవు1385 mm
బ్లేడ్లతో డ్రమ్ వ్యాసం730 mm
థ్రెషర్ స్పీడ్850 పిఆర్ఎం
డ్రమ్ పై బ్లేడ్ల సంఖ్య288
సురక్షా లక్షణంరాళ్ళని పట్టుకునే ట్రే

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

  • నిర్వహణ & నడిపే ఖర్చు తక్కువ.
  • పిటిఒ నుంచి శక్తి వినియోగం కారణంగా వేగంగా నడపబడుతుంది.

  • మెరుగైన ఎస్ఎఫ్ సి ఉపయోగించడానికి మరింత పొదుపైనదిగా దానిని చేస్తుంది.