Sub Soiler | Agricultural Implements | Tractor Attachments | Mahindra Tractors

సబ్ సాయిలర్

మహీంద్రా ఏప్లిట్రాక్ యొక్క సబ్ సాయిలర్ ఒక ప్రాధమిక ట్రాక్టర్ పై మౌంట్ చేయబడిన పరికరం, నేలని వదులుచేసి చిదపడానికి ఇది సాధ్యమైనంత ఎక్కువ లోతు అందిస్తుంది. చాలా వరకు ట్రాక్టర్ మౌంట్ చేయబడిన సాగు పరికరాలు (6-8 ") లోతు వరకు ఉపరితల మట్టిని చిదిపి తిరగతిప్పుతాయి అయితేఒక సబ్ సాయిలర్ ఆ లోతులకు రెట్టింపు వరకు నేలని చిదిపి వదులు చేస్తుంది. మహీంద్రా సబ్ సాయిలర్ గంటకు 3 నుంచి 5 కీ వేగంతో పనిచేస్తుంది. నేల సంపీడన ఒక సమస్యగా ఉన్నఅన్ని పంటల్లోనూ సబ్ సాయిలర్ అభివృద్ధి మెరుగుపరచేందుకు సహాయపడుతుంది. వ్యవసాయంలో, సంపీడన కారణంగా ఏర్పడే హార్డ్ ప్యాన్ ని ఎత్తి బద్దలు కొట్టడానికి కోణపు రెక్కలు ఉపయోగిస్తారు. డిజైన్ లోతైన తవ్వడానికి వీలు కల్పిస్తుంది, ఇది ఏ ఇతర పరికరం కంటే లోతైనస్థాయిలలో మట్టి వదులుచేసేందుకు సహాయపడుతుంది

 
   
 
 
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

  • మంచి దిగుబడి అవుట్పుట్ కోసం మట్టి కింది భాగాన్ని ఉపరితలంపైకి తీసుకుని వచ్చేందుకు అన్ని నాగళ్ళల్లోకి అత్యంత ఎక్కువ లోతు (18-24 ") అందిస్తుంది.
  • మట్టిలోపల లోతుల నుండి అవాంఛిత గడ్డి తొలగిస్తుంది మరియు తెగుళ్లు పెంపొందే స్థలాలను ధ్వంసం చేస్తుంది .

  • సబ్ సాయిలర్ యొక్క లోతైన చొచ్చుకుపోవడం వలన మట్టి యొక్క తేమ నిలుపుదల సామర్థ్యం పెరుగుతుంది. బంజరు భూములపై సాగు విధానంలో మొదటి అప్లికేషన్ గా వాడవచ్చు.
  • ఒక మహీంద్రా ట్రాక్టర్ తో ఉపయోగించినప్పుడు, అత్యంత నమ్మదగినది ఇంజిన్ నిర్వహణ తగ్గిస్తుంది, ఇంధనం మరియు సమయం ఆదా చేస్తుంది.

లక్షణాలు

  1 వరస 2 వరస 3 వరస
ఆర్మ్ సంఖ్య 1 ఆర్మ్ 2 ఆర్మ్ 3ఆర్మ్
పొడవు(mm) 510 525 825
వెడల్పు(mm) 660 1200 1500
ఎత్తు (mm) 1060 1050 నుంచి 1350వరకు సవరించబడదగిన 1050 నుంచి 1350వరకు సవరించబడదగిన
టైన్ (mm) 150 X 25 150 X 25 150 X 25
బరువు (కిగ్రా.) 65 165 250

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

  • సబ్ సాయిలర్ తో ఆపరేషన్ల కోసం మహీంద్రా ట్రాక్టర్లు మంచి లాగుడు శక్తిని అందిస్తాయి.
  • తక్కువ ఆర్పిఎం (1300 ఆర్పిఎం వద్ద పూర్తి టార్క్) వద్ద మరింత టార్క్ మంచి ఇంధన పొదుపు ఇస్తుంది.

  • మహీంద్రా ట్రాక్టర్ ఇంజిన్లు నమ్మకమైనవి మరియు తక్కువ నిర్వహణ ఖర్చు కలిగినవి, సబ్ యిలర్ తో కార్యకలాపాలకి ఉత్తమంగా సరిపోయేవి .