Tractor Trolley | Agricultural Implements | Farm Equipment | Mahindra Tractors

ట్రాలీ

మహీంద్రా ట్రాలీ ప్రధానంగా వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల రవాణా చేయడంలో సహాయపడుతుంది. ఇది వివిధ సైజులలో అందుబాటులో ఉంది మరియు వివిధ HP రకం ట్రాక్టర్లతో జత చేయబడవచ్చు.

 
   
 
 
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

  • మహీంద్రా ఎప్లిట్రాక్ వారి స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ అన్ని రకాల వేరు పంటల కోసం మరియు సాధారణ సాగు పని కోసం రూపొందించబడింది. ఇది నారుమడిని త్వరగా మరియు తక్కువ ఖర్చుతో సిద్ధంచేసేందుకు సహాయపడుతుంది.
  • మహీంద్రా ట్రాలీ వివిధ అనువర్తనాల కోసం మరియు పలురకాల వ్యవసాయ దిగుబడి నిర్వహించేందుకు తగిన 4 చక్రాల మరియు 2 చక్రాల రకంతో అందుబాటులో ఉంది

  • ప్రత్యేక అనువర్తనాల కోసం మల్టీ పాయింట్ హిచ్ బ్రాకెట్.
  • ట్రాలీకి అన్ని3 వైపుల నుంచి సరుకుని దించడం చేయవచ్చు.

  • ఇది కేవలం ఒక్క పిన్ తో వెనుకభాగానికి ఒక కొక్కెంతో సులభంగా జత చేయవచ్చు. ట్రాక్టర్ నుండి వేరు చేయబడినప్పుడు లెవెల్ లో పట్టి ఉంచడానికి దీనికి ఒక స్టాండ్ కూడా ఉంది.
  • సుళువుగా కలపడం & విడదీసే కార్యక్రమం సాధ్యం.

లక్షణాలు

  3 టన్నులు 4 టన్నులు 6 టన్నులు
టన్నులలో సామర్ధ్యం 3 4 6
చక్రాల సంఖ్య 2 2 2
ఛాసిస్ సైజు (mm)లో 125 x 65 150 x 75 150 x 75
మొత్తంమీది: పొడవు x వెడల్పు x ఎత్తు (mm) 3000x1800x406 3000x1800x508 3000x1800x711
ఏగ్జిల్ ఎంఎస్ ఎస్ క్యు బారిన్(mm) 65 x 65 75 x 75 75 x 75
బేరింగులు 32213/32211 32215/32211 32215/32211
టైర్ సైజు 7.50x16 (16 ply) 9.00x16 (16 ply) 9.00x16 (16 ply)
లోడబిలిటి 10'x6'x15" 10'x6'x18 10'x6'x24

మహీంద్రా ట్రాక్టర్ తో లాభాలు

  • ట్రాక్టర్ తో జోడించడానికి ఒక పిన్ సులభం చేస్తుంది.
  • వివిధ అనువర్తనాల కోసం 4 చక్రాల మరియు 2 చక్రాల రకాల్లో అందుబాటులో ఉంది.

  • ట్రాక్టర్ నుండి వేరు చేయబడినప్పుడు అదే ఎత్తులో పట్టి ఉంచడానికి ఒక స్టాండ్ ఉంది.