Walk Behind Rice Transplanter | Rice Transplanter Price

వెనక నడిచే రకం రైస్ ట్రాన్స్ ప్లాంటర్

వరిమొక్క నారుమడి నుంచి మార్చి నాటడానికి తక్కువ సమయ అవధి అందుబాటులో ఉంటుంది ఈ కాల పరిధిలో వరి నాటడం అనేది కీలకం. మానవీయంగా మార్చి నాటడం చాలా కష్టమైన పనితో కూడి ఉంటుంది & ఎక్కువ సమయం పడుతుంది. వరి ట్రాన్స్ప్లాంటేషన్ లో యాంత్రీకరణ మానవ చాకిరీ తొలగిస్తుంది మరియు వరి నాటడం వేగంగా పూర్తిచేసేందుకు సహాయపడుతుంది. మహీంద్రా ఏప్లిట్రాక్ వారి వాక్ బిహైండ్ టైప్ రైస్ ట్రాన్స్ప్లాంటర్మొక్కకి మొక్కకి మధ్య దూరం మరియు ప్రతి గుట్టకు చిన్న మొక్కల సంఖ్య మెయింటెయిన్ చేయడం ద్వారా ఖచ్ఛితమైన తిరిగినాటడాన్ని నిర్ధారిస్తుందిఇది మెరుగ్గా కలుపు తీసెయ్యడానికి & ఇంటర్ కల్చర్ కు సహాయపడుతుంది మరియు మొత్తంమీది ఉత్పాదకతకు దోహదపడుతుంది.

 
   
 
 
 
 
 
ಸೂಚನೆ: ಚಿತ್ರವು ಕೇವಲ ಪ್ರಾತಿನಿಧ್ಯದ ಉದ್ದೇಶಗಳಿಗೆ ಮಾತ್ರ.

లక్షణాలు

  • తీవ్రమైన చిత్తడి నేల పరిస్థితిలో నడపడం కోసం శక్తివంతమైన 5 హెచ్ పి పెట్రోల్ ఇంజన్.
  • వరుసలు మరియు ప్రతి మొక్కకి మొక్కకి మధ్య దూరం ఏకరీతిలో నిర్వహించబడుతుంది.

  • ముఖ్యంగా భారతీయ రైతు కోసం సుళువుగా అందుబాటులో ఉన్న నియంత్రణలు.
  • నడపడం అతి వేగంగా ఉండటం సమయాన్ని ఆదా చేసేందుకు సహాయపడుతుంది.

  • పెరిగిన మన్నిక కోసం బలమైన డిజైన్.
  • తిరిగి నాటేటప్పుడు మంచి కర్షణ కోసం రబ్బర్ ఎక్కువ మన్నిక లగ్గెడ్ చక్రాలు.

  • ఆపరేషన్ ఖర్చు తక్కువ మరియు మానవ కూలీల నియామకం అంతమొందించడంలో సహాయపడుతుంది.
  • తక్కువ ప్రకంపన స్థాయి ఆపరేటర్ కు అలసట కలిగించదు.

  • అధిక దిగుబడి కోసం ఏకరీతి లోతుకోసం ఆటోమేటిక్ ఫ్లోట్ సర్దుబాటు యంత్రాంగం.
  • తక్కువ నిర్వహణ అవసరమవుతుంది.

లక్షణాలు

మోడల్   యూనిట్ MP461
రకం     4 వరసలు
ఇంజన్ మోడల్   MF 168 FB
  రకం   గాలి ద్వారా చల్లబరచబడిన, సింగల్ సిలిండర్, 4 స్ట్రోక్
  డిస్ప్లేస్మెంట్ cc 196
  రేటెడ్ ఔట్పుట్ hp/ఆర్పిఎం 5/1700
  ఇంధనం   పెట్రోల్
  ఇంధన ట్యాంక్ సామర్ధ్యం L 3.5
ట్రాన్స్మిషన్ చక్రాల సంఖ్య   2
  చక్రం రకం రబ్బర్ లగ్ చక్రం
    mm Ø660
  స్పీడ్ నెం.   2F+1R
  మెయిన్ క్లచ్   బెల్ట్ టెన్షన్
  నిలువు హ్యాండిల్ అడ్జస్ట్మెంట్   రొటేటింగ్, స్టీపల్స్ అడ్జ్స్టమెంట్
ప్లాంటర్ నాటుడు లోతు cm 5 Step
  వరుసల సంఖ్య   4
  వరసల మధ్య దూరం mm 300
  నాటుడు పిచ్ mm 160,180,210
  సీడింగ్ ఫీడ్ మెకానిజం   వెడల్పాటి ఫీడర్ బెల్ట్ సిస్టమ్
నాటుడు స్పీడ్   m/s 0.4-0.85
రోడ్ మీద ప్రయాణం స్పీడ్   m/s 1.78
కొలత మొత్తంమీది పొడవు పనిచేసే(mm) 2300
  పై వెడల్పు పనిచేసే(mm) 1680
  పై ఎత్తు పనిచేసే(mm) 790
బరువు ఆపరేటింగ్ కిగ్రా 180