మహీంద్రా యువో 575 DI

నవతరం మహీంద్రా యువో 575 DI వ్యవసాయంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరిచే ఒక 33.6 kW (45 HP) ట్రాక్టర్. ఒక శక్తివంతమైన 4 సిలిండర్ ఇంజన్, అన్నీ కొత్త ఫీచర్లు మరియు ఆధునిక హైడ్రాలిక్స్ తో ప్రసారం కలిగి ఉన్న దాని అధునాతన సాంకేతికత అది ఎల్లప్పుడూ మరింతగా, వేగంగా, మరియు మెరుగ్గా పని చేసే విధంగా నిర్ధారిస్తుంది. మహీంద్రా యువో 575 డిఐ ఎక్కువ బ్యాకప్ టార్క్ , 12ఎఫ్ + 3 ఆర్ గేర్లు, అత్యంత ఎక్కువగా ఎత్తగలిగే సామర్థ్యం, సర్దుబాటు చేసుకోగల డీలక్స్ సీటు, శక్తివంతమైన చుట్టబడి ఉన్న స్పష్టమైన లెన్స్ గల హెడ్ ల్యాంప్స్ మొదలైనటువంటి ఎన్నో ఆ శ్రేణిలోకి-అత్యుత్తమమైన లక్షణాలతో నింపబడి ఉంది, ఈ లక్షణాలు మిగిలవాటికంటే దీనిని భిన్నంగా నిలబెడతాయి. అవసరమేదైనాగాని, అందుకోసం ఒక యువో ఉంది అని భరోసా ఇస్తూ, ఇది 30 కంటే ఎక్కువ వివిధ అప్లికేషన్లను నిర్వహించగలదు.

ఒక డెమో అభ్యర్థించడానికి మీ వివరాలు కింద నమోదు చేయండి.

Mahindra Tractor Image Holder

మా నెంబర్ పై ఇప్పుడు కాల్ చెయ్యండి మరింత సమాచారం పొందండి
టోల్ ఫ్రీ నెంబర్: 1800 425 65 76ਫੀਚਰ

Dhruv Feature Image

2 వేగం PTO

Dhruv Feature Image

మెరుగు చేయబడిన ఇంజన్ శీతలీకరణ

Dhruv Feature Image

12ఎఫ్ + 3ఆర్ గేర్లు

Dhruv Feature Image

అధునాతన నియంత్రణ వాల్వ్

Dhruv Feature Image

ఆధునిక కాన్స్టాన్ మెష్ ప్రసరణ

Dhruv Feature Image

శక్తివంతమైన ఇంజన్

Dhruv Feature Image

మరింత పెద్ద గాలి క్లీనర్ మరియు రేడియేటర్

Dhruv Feature Image

నేటి ట్రాక్టర్ రేపటి స్టైల్

Dhruv Feature Image

డ్రైవర్ సీటు

Dhruv Feature Image

చదునైన వేదిక

అప్లికేషన్లు

 • రిడ్జర్
 • డిస్క్ నాగలి

 • బంగాళాదుంప / వేరుశనగ త్రవ్వితీసేది
 • కల్టివేటర్ (దుక్కి యంత్రం)

 • థ్రెషర్
 • హారో (గొర్రు)

 • పూర్తి కేజ్ చక్రం
 • సగం కేజ్ చక్రం

 • బంగాళాదుంప నాటే యంత్రం
 • లెవలర్ (చదును చేసేది)

 • ఒంటి ఇరుసు ట్రైలర్
 • టిప్పింగ్ ట్రైలర్

 • విత్తనం డ్రిల్
 • పోస్ట్ హోల్ డిగ్గర్

 • నీటి పంపు
 • గైరోవేటర్

 • జెన్ సెట్
 • ఎంబి నాగలి

ਨਿਰਧਾਰਨఇంజన్  
HP 33.6 kW(45 HP)
సిలిండర్ సంఖ్య 4
డిస్ప్లేస్మెంట్, cc 2979
ఎయిర్ క్లీనర్ పొడి రకం 6"
రేటెడ్, ఆర్ పిఎం 2000 r/min
అత్యధిక టార్క్ , Nm 178.68 Nm
ప్రసరణ  
ప్రసరణ రకం పూర్తి స్థిర మెష్
గేర్ల సంఖ్య 12 ఎఫ్ + 3 ఆర్
బ్రేక్ రకం నూనెలో మునిగిఉన్న బ్రేకులు
ముఖ్య క్లచ్ రకం సింగల్ క్లచ్ పొడి ఒరిపిడి ప్లేట్ (ఐఛ్ఛికం: ద్వంద్వ క్లచ్ - సిఆర్ పిటిఒ)
నేల మీద వేగం, కెఎంపిహెచ్ 1.45 to 30.61 km/h
రివర్స్ వేగం, కెఎంపిహెచ్ 2.05 / 5.8 /11.2 km/h
PTO  
గరిష్ట పిటిఒ హెచ్ పి 30.6 kW(41.1±5% HP)
PTO [email protected] ఇంజన్, rpm 540 @ 1510 r/min
హైడ్రాలిక్స్  
హిచ్ వద్ద ఎత్తే సామర్ధ్యం, కిగ్రా 1500 kg
స్టీరింగ్ Power
ఇంధనం ట్యాంక్ సామర్ధ్యం, లీ 60 l
డైమన్షన్లు  
చక్రం బేస్, మిమీ 1925
ప్రామాణిక ట్రాక్టర్ బరువు, కిగ్రా 2020
టైర్  
ముందరి టైర్ 6 x 16
వెనకవైపు టైర్ 13.6 x 28(ఐఛ్ఛికం :-14.9 x 28)

ਫੋਟੋ ਗੈਲਰੀ

పరిత్యాగ ప్రకటన: ఈ ఉత్పత్తి సమాచారం మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఇండియా ద్వారా అందించబడింది, మరియు స్వభావరీత్యా సాధారణమైనది. ఇక్కడ పైన జాబితా చేయబడిన నిర్దిష్ట లక్షణాలు, విడుదల సమయంలో అందుబాటులో ఉన్న తాజా ఉత్పాదన సమాచారం ఆధారంగా ఉన్నాయి. ఉపయోగించిన కొన్ని చిత్రాలు మరియు ఉత్పాదన ఫోటోలు ఇలస్ట్రేషన్ ప్రయోజనం కోసం మాత్రమే మరియు అదనపు ఖర్చుకి అందుబాటులో ఉండగల ఐచ్ఛిక జోడింపులను చూపించవచ్చు. దయచేసి ఉత్పాదన మరియు ఐచ్ఛిక లక్షణాలు మరియు జోడింపుల గురించి అత్యంత నవీనమైన సమాచారం కోసం మీ స్థానిక మహీంద్రా డీలర్ ని సంప్రదించండి.