మహీంద్రా తయారుచేసిన కొత్త 2WD ట్రాక్టర్ మీ అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేకంగా డిజైను చేయబడినది. దాని అత్యాధునిక దున్నే, లాగే మరియు సరకు రవాణా చేసే విశేషతలు, దాని పలు రకాల పనులను నెరవేర్చే పనిముట్ల సహాయంతో, ఇతర ట్రాక్టర్లపై ఒక మెట్టు ఆధిక్యతను కలిగి ఉన్నది. DI ఇంజనుతో వచ్చే ఒకేఒక 14.9 kW (20 HP) 2WD ట్రాక్టరు అయిన మహీంద్రా జివో అసమానమయిన పనితనాన్ని , శక్తిని మరియు మైలేజీని మీకు అందజేస్తుంది, దాంతో చాలా తక్కువ ఖర్చులో మీరు ఎంతో ఎక్కువ పనులను చక్కదిద్దుకోవచ్చును. ఇక ముందుకు సాగండి, మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే శక్తి మీ చేతులలోనే ఉన్నది.
సమర్పించబడుతోంది మహీంద్రా జివో 225DI 2WD | |
Engine Power (kW) | 14.9 kW (20 HP) |
Maximum Torque (Nm) | 73 Nm |
Maximum PTO power (kW) | 13.7 kW (18.4 HP) |
Rated RPM (r/min) | 2300 |
No of Gears | 8 F + 4 R |
సమర్పించబడుతోంది మహీంద్రా జివో 225DI 2WD | |
Engine Power (kW) | 14.9 kW (20 HP) |
Maximum Torque (Nm) | 73 Nm |
Maximum PTO power (kW) | 13.7 kW (18.4 HP) |
Rated RPM (r/min) | 2300 |
No of Gears | 8 F + 4 R8 F + 4 R |
No. of Cylinders | 2 |
Steering Type | పవర్ స్టీరింగ్ (ఐచ్ఛికం) |
Rear Tyre | 8.3 x 24 |
Transmission Type | స్లైడింగ్ మెష్ |
Hydraulics Lifting Capacity (kg) | 750 |
మహీంద్రా జివో 225 డిఐ 14.9 కెడబ్ల్యు (20 హెచ్‌పి) ఇంజిన్‌తో వస్తోంది. దీనికి ఉన్న ప్రత్యేక విశిష్టతల్లో ఒకటి ఏమిటంటే ఇది డిఐ ఇంజిన్ గల ఏకైక 20 హెచ్‌పి ట్రాక్టర్. మహీంద్రా జివో 225 డిఐ యొక్క హెచ్‌పి అదునాతన దున్నకం, లాగుడు, మరియు రవాణా పనులు చేయడానికి కావలసిన దానికంటే ఎక్కువ.
మహీంద్రా జివో 225 డిఐ శక్తివంతమైన ట్రాక్టర్. ఉపయోగకరమైన విశిష్టతలు దీనిలో ఉన్నాయి. మహీంద్రా జివో 225 డిఐ ధర రేంజి అనేక మంది రైతులు దీనిని కొనేలా ఆదరణ పొందింది. మీ మహీంద్రా ట్రాక్టరుకు ఉత్తమ క్వోట్ పొందడానికి సమీపంలో ఉన్న మీ డీలర్‌ని సంప్రదించండి.
మహీంద్రా జివో 225 డిఐ ఒక బహుముఖమైన ట్రాక్టర్. ఇది తక్కువ డబ్బుకు ఎక్కువ అందిస్తుంది. ఈ కారణం చేత, ఇది అత్యంత జనాదరణ పొందిన మహీంద్రా ట్రాక్టర్లలో ఒకటి. దీని 2స్పీడ్ పవర్ టేకాఫ్ (పిటిఒ) అనేక వ్యవసాయ పనిముట్లతో ఉపయోగించేందుకు దీనిని గొప్పంగా చేస్తోంది. ఇది కల్టివేటర్‌లు, రోటావేటర్‌లు, ట్రాలర్స్, రీపర్స్, మరియు విత్తన డ్రిల్స్‌తో విస్త్రుతంగా ఉపయోగించబడుతోంది.
మహీంద్రా జివో 225 డిఐ అనేది 20-హెచ్‌పి ట్రాక్టర్. దీని సైజు మరియు వపర్ చిన్న పాలాల్లో ఉపయోగించేందుకు దీనిని గొప్పగా చేస్తోంది. మహీంద్రా జివో 225 డిఐ వారంటీ రెండు సంవత్సరాలు 1 లేదా 1000 గంటలు, ఏది ముందయితే అది, ఉంటుంది.
మహీంద్రా జివో 225 డిఐలో సింగిల్ క్లచ్ మరియు పవర్ స్టీరింగ్ ఉన్నాయి. ట్రాక్టర్ సజావుగా పనిచేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. మహీంద్రా ట్రాక్టర్ గేర్‌బాక్స్‌కి ఎనిమిది ఫార్వార్డ్ మరియు నాలుగు రివర్స్ గేర్‌లు ఉన్నాయి. వీటికి సైడ్ షిఫ్ట్ మరియు స్లైడింగ్ మెష్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ఉన్నాయి. ఇవన్నీ అత్యుత్తమ నియంత్రణ కోసం.
మహీంద్రా జివో 225 డిఐ అనేది 14.9 కెడబ్ల్యు (20 హెచ్‌పి) డిఐ ఇంజిన్ గల ఏకైక 2డబ్ల్యుడి ట్రాక్టర్. ఇది రైతులకు అసమాన పనితీరు అందిస్తుంది, అనేక ఇంప్లిమెంట్స్‌తో ఉపయోగించవచ్చు. పైగా, తక్కువ ఖర్చుతో ఎక్కువ సాధించడానికి మహీంద్రా జివో 225 డిఐ మైలేజ్ వీలు కల్పిస్తోంది.
అవును, మహీంద్రా జివో 225 డిఐ సన్నని ట్రాక్ వెడల్పు మరియు తక్కువ ఎత్తులో సీటు గల కాంపాక్టు ట్రాక్టర్. పండ్ల తోటలు, ద్రాక్షతోటలు, చెరకు, మరియు ప్రత్తి పొలాల్లో ఉపయోగించేందుకు పరిపూర్ణమైనది. మహీంద్రా జివో 225 డిఐ మైలేజ్ బాగుంటుంది మరియు దీని కాంపాక్టు సైజు మరియు పెద్ద టైర్‌లు త్వరగా పనిచేసేందుకు మరియు భారీ లోడ్‌లు లాగేందుకు వీలు కల్పిస్తుంది.
మహీంద్రా జివో 225 డిఐ శక్తివంతమైన ట్రాక్టర్. ఇది పొలంలో గట్టి పనితీరు అందించేందుకు వీలు కల్పించేందుకు డిఐ ఇంజిన్ గల ఏకైక 14.9 కెడబ్ల్యు (20 హెచ్‌పి) ట్రాక్టర్. మైలేజ్ మరియు ఇతర విశిష్టతలు మహీంద్రా జివో 225 డిఐ రీసేల్‌ని రైతులకు అనువుగా చేస్తున్నాయి.
కస్టమర్‌కి ఉత్తమ అనుభవం కల్పించేందుకు మరియు అసలైన భాగాలు మరియు వారంటీకి హామీ ఇచ్చేందుకు, అధీకృత మహీంద్రా జివో 225 డిఐ డీలర్ల నుంచి మీ ట్రాక్టరును కొనవలసిందిగా సలహా ఇవ్వబడుతోంది. అధికారిక మహీంద్రా ట్రాక్టర్ వెబ్‌సైట్‌ని సందర్శించడంద్వారా మరియు మహీంద్రా ట్రాక్టర్ డీలర్ లొకేషన్‌ని అన్వేషించడం ద్వారా మీరు అర్హులైన డీలర్‌ని తెలుసుకోవచ్చు.
మహీంద్రా ట్రాక్టర్స్ పరిశ్రమలోబాగా పేరు ప్రఖ్యాతులు గాంచాయి. కాబట్టి, మీకు మహీంద్రా జివో 225 డిఐ మంచి సర్వీసు పొందుతారనే హామీ మీకు లభిస్తుంది. ఇది అనేక ఆధునిక విశిష్టతలు మరియు గొప్ప పవర్ అందిస్తున్నప్పటికీ, మహీంద్రా జివో 225 డిఐ సర్వీసింగ్ ఖర్చు సరసమైన ధరకు లభిస్తుంది.