మహీంద్రా వారి 4WD ట్రాక్టర్ మీ అవసరాలకు ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని యొక్క అధునాతన ప్లవింగ్, లాగుడు మరియు హాలేజ్ విశిష్టతలకు తోడు దీని యొక్క బహుళ విధాలుగా పనిచేసే ఇంప్లిమెంట్లు ఇతర ట్రాక్టర్ల కంటే మెరుగ్గా చేస్తాయి. డిఐ ఇంజిన్ గల ఏకైక 14.9 kW (20 HP) 4WD ట్రాక్టర్ మహీంద్రా జివో మీకు సాటిలేని పనితీరు, పవర్ మరియు మైలేజ్ ఇచ్చి, తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ సాధించడానికి మీకు వీలు కల్పిస్తుంది. కాబట్టి, ముందడుగు వేయండి, మీ భవిష్యత్తును తీర్చుదిద్దుకునే పవర్ ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది.
మహీంద్రా జివో 225 డిఐ 4WD | |
Engine Power (kW) | 14.9 kW (20 HP) |
Maximum Torque (Nm) | 73 Nm |
Maximum PTO power (kW) | 13.7 kW (18.4 HP) |
Rated RPM (r/min) | 2300 |
No of Gears | 8 F + 4 R |
మహీంద్రా జివో 225 డిఐ 4WD | |
Engine Power (kW) | 14.9 kW (20 HP) |
Maximum Torque (Nm) | 73 Nm |
Maximum PTO power (kW) | 13.7 kW (18.4 HP) |
Rated RPM (r/min) | 2300 |
No of Gears | 8 F + 4 R8 F + 4 R |
No. of Cylinders | 2 |
Steering Type | పవర్ స్టీరింగ్ (ఐచ్ఛికం) |
Rear Tyre | 8.3 x 24 |
Transmission Type | స్లైడింగ్ మెష్ |
Hydraulics Lifting Capacity (kg) | 750 |
మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి మీకు అసమాన పనితీరు మరియు పూర్తి శక్తిని ఇస్తుంది. దీనికి సైడ్ షిఫ్ట్ గేర్‌బాక్స్ బిగించబడింది మరియు ఎనిమిది ఫార్వార్డ్ మరియు నాలుగు రివర్స్ గేర్‌లు ఉన్నాయి. ఐచ్ఛిక పవర్ స్టీరింగ్ ఉంది. మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి గేర్‌లు పనితీరును పెంచుతాయి. మెరుగైన ఉత్పాదకత కోసం ట్రాక్టర్ మొత్తం నాలుగు వీల్స్‌ని ఉపయోగించుకుంటుంది.
చిన్న భూకమతాలు గల రైతుల అవసరాలకు సరిపోయేలా మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి రూపొందించబడింది. దీనికి 14.9 కెడబ్ల్యు (20 హెచ్‌పి) ఇంజిన్ ఉంది. మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి అనేది 14.9 కెడబ్ల్యు మరియు దీనికి డిఐ ఇంజిన్ ఉంది కాబట్టి, ఇది ఎక్కువ శక్తివంతమైనది, మెరుగ్గా పనిచేస్తుంది మరియు ఇంధనం తక్కువగా ఉపయోగించి, మీకు తక్కువ డబ్బుకు ఎక్కువ ఇస్తుంది.
20-హెచ్‌పి ఇంజిన్‌తో, మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడిని మినీ ట్రాక్టర్‌గా వర్గీకరించవచ్చు. సైజు చిన్నది అయినప్పటికీ, దీనిలో పంచ్ ఉంది, ఎందుకంటే ఇది శక్తివంతమైనది, త్వరితమైనది, ఇంధనం పొదుపు చేస్తుంది. అనేక ఎటాచ్‌మెంట్ సంభావ్యతలతో టాప్ జివో చిన్న ట్రాక్టర్‌లలోఒకటి, కాబట్టి అనేక వ్యవసాయ పనులకు ఉపయోగించవచ్చు.
మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి భారతీయ రైతులకు అత్యంత ఖర్చు తక్కువ మహీంద్రా ట్రాక్టర్లలో ఒకటి. తాజా మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి ధర తెలుసుకునేందుకు మీకు సమీపంలో ఉన్న మహీంద్రా ట్రాక్టర్స్ డీలర్‌ని సంప్రదించండి.
ఆధునిక రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడిని రూపొందించడమైనది. కాబట్టి, భారతదేశంలో దాదాపుగా ప్రతి వ్యవసాయ పరికరాన్ని దీనికి తగిలించవచ్చు మరియు దీనిని అనేక పనులకు ఉపయోగించవచ్చు. మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి ఇంప్లిమెంట్స్‌లో దున్నకం, విత్తడం, దున్నడం, పంట కోయడం, భారీ లోడ్‌లు లాగడం, మరియు రోటావేటింగ్‌కి పనిముట్లు ఉంటాయి.
మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి ఉధృతంగా వ్యవసాయ పనులకు ఉద్దేశించింది, కానీ చిన్న భూకమతాలకు కూడా ఇది సరిగ్గా ఫిట్ అవుతుంది. మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి వారంటీ అత్యధిక మంది రైతులు పెట్టిన ప్రాథమిక గంటలను కవర్ చేస్తుంది. మహీంద్రా బ్రాండ్ సంపాదించిన విశ్వాసానికి ట్రాక్టర్ వారంటీ ప్రతీకగా నిలుస్తోంది.
మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి అనేది డిఐ ఇంజిన్ గల ఏకైక 14.9 కెడబ్ల్యు (20 హెచ్‌పి) ట్రాక్టర్. దీనికి ఆధునిక లాగుడు మరియు రవాణా విశిష్టతలు ఉన్నాయి మరియు దీనికి అనేక వ్యవసాయ పనులకు అనువైనది. మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి మైలేజ్ కూడా అద్భుతంగా ఉంటుంది మరియు తక్కువ ఖర్చుతో రైతులు ఎక్కువగా చేయవచ్చు.
మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి ఆధునిక లాగుడు మరియు రవాణాతో వస్తోంది. అయితే, ఇది గొప్ప మైలేజ్ ఇస్తుంది, కాబట్టి తక్కువ ఖర్చుతో రైతులు చాలా ఎక్కువ చేయవచ్చు. మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి రీసేల్ కూడా ఇతర వాటితో పోల్చుకుంటే సులభం, దీనికి కారణం ఈ విశిష్టతలే.
మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడిని సద్వినియోగం చేసుకునేందుకు, భారతదేశంలోని అధీకృత మహీంద్రా ట్రాక్టర్ డీలర్లలో ఒకరి నుంచి కొనే విషయం పరిశీలించండి. ఇది మీకు తప్పకుండా వారంటీ, అసలైన భాగాలు మరియు ప్రొఫెషనల్ సర్వీస్ ఇస్తుంది, మీరు మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో మీరు మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి డీలర్లను తెలుసుకోవచ్చు.
మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి అనేది 14.9 కెడబ్ల్యు (20 హెచ్‌పి) ట్రాక్టర్. దీని ద్వారా బోలెడన్ని వ్యవసాయ పనులు సౌకర్యవంతంగా చేయవచ్చు. మహీంద్రా జివో 225 డిఐ 4డబ్ల్యుడి సర్వీస్ ప్రొఫెషనల్‌గా ఉంటుంది మరియు సరసమైన ఖర్చుతో లభిస్తోంది.