ట్రాక్టర్ ధర విచారణ

Please agree form to submit

మహీంద్రా నోవో 655 డిఐ

సమర్పిస్తున్నాము 47.8 kW (64.1 HP) కి మించిన మహీంద్రా NOVO ట్రాక్టర్ల సీరీస్, మహీంద్రా NOVO 655 DI,లో శక్తివంతమైన ఇంజిన్ ఉంది, ఇది అత్యధిక PTO పవర్ ఇస్తుంది. గట్టి మరియు బంకమట్టి నేలల్లో ఇది ఇంప్లిమెంట్లను నిర్వహిస్తుంది. దీనిలో పెద్ద సైజు ఎయిర్ క్లీనర్ మరియు రేడియేటర్ తో సమర్థవంతమైన కూలింగ్ వ్యవస్థ ఉంది. ఇది చోకింగ్ ని తగ్గిస్తుంది మరియు నిరంతరాయంగా ఎక్కువ గంటలు పనిచేసేలా చేస్తుంది.
మహీంద్రా NOVO యొక్క అనేక స్పీడ్ ఎంపికలు అందుబాటులో ఉన్న 30 స్పీడుల నుంచి ఎంచుకునేందుకు యూజర్ కి వీలు కల్పిస్తాయి. దీనివల్ల ఉత్పాదకత మరియు పనిచేసే సమయంపై పూర్తి నియంత్రణ ఉండేలా చూస్తుంది. దీనియొక్క ఫార్వార్డ్‌ రివర్స్ షటిల్ లీవర్ సత్వరం రివర్స్ కి అనుమతిస్తుంది. వినియోగించేటప్పుడు ఇది హార్వెస్టర్ లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి జారిపోవడం తక్కువగా ఉంటుంది మరియు ఆయుష్షు ఎక్కువ కాలం ఉంటుంది. ఎంచుకోవడానికి PTOలో దీనికి 3 స్పీడులు ఉన్నాయి. ఇవి పవర్ హారో, మల్చర్ అప్లికేషన్లలో ఉపయోగకరంగా ఉంటుంది. దీని యొక్క అత్యధిక లిఫ్ట్‌ సామర్థ్యం భారీ ఇంప్లిమెంట్లకు అనువుగా ఉంటుంది మరియు దీనిన పంప్ ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల పని వేగంగా పూర్తవుతుంది.

లక్షణాలు

లక్షణాలు

స్పెసిఫికేషన్

మహీంద్రా నోవో 655 డిఐ
Engine Power (kW)47.8 kW (64.1 HP)
Maximum Torque (Nm)250
Torque at Maximum Power (Nm) Rated Torque215
Maximum PTO power (kW)42.5 kW
Rated RPM (r/min)2100
No of Gears 15 F + 15 R
మహీంద్రా నోవో 655 డిఐ
Engine Power (kW)47.8 kW (64.1 HP)
Maximum Torque (Nm)250
Torque at Maximum Power (Nm) Rated Torque215
Maximum PTO power (kW)42.5 kW
Rated RPM (r/min)2100
No of Gears 15 F + 15 R15 F + 15 R
No. of Cylinders 4
Steering Type డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ
Rear Tyre 16.9 x 28
Engine Cooling Forced circulation of coolant
Transmission Type PSM (Partial Synchro)
Ground speeds (km/h) F - 1.7 km/h - 33.5 km/h </br> R - 1.63 km/h - 32 km/h
Clutch ద్వంద్వ పొడి రకం
Hydraulic Pump Flow (l/m) 40
Hydraulics Lifting Capacity (kg) 2200

సంబంధిత ట్రాక్టర్లు

మహీంద్రా నోవో 655 డిఐ FAQs

మహీంద్రా నోవో 655 డిఐ అనేది 47.8 కెడబ్ల్యు (64.1 హెచ్‌పి) ట్రాక్టర్‌. ఇది శక్తివంతమైనది మరియు దృఢమైనది. గట్టి మరియు జిగురు నేల పరిస్థితుల్లో భారీ ఇంప్లిమెంట్స్‌ని ఇది మేనేజ్‌ చేయగలదు. మహీంద్రా నోవో 655 డిఐ హెచ్‌పి పొలంలో కష్టపడి పనిచేసే మరియు అనేక పనులు పూర్తి చేయవలసివుండే వారికి అనువైనది.


మహీంద్రా నోవో 655 డిఐ 47.8 కెడబ్ల్యు (64.1 హెచ్‌పి) అనేది 15 ఫార్వార్డ్‌ మరియు మూడు రివర్స్‌ గేర్స్‌, నాలుగు సిలిండర్‌లు, సౌకర్యవంతమైన సీటు, అనుసంధానమై ఉండేందుకు డిజిసెన్స్‌ టెక్నాలజీ మరియు మరెన్నో విశిష్టతలు గల ట్రాక్టర్‌ యొక్క పవర్‌హౌస్‌. మహీంద్రా నోవో 655 డిఐ తాజా ధరలు తెలుసుకునేందుకు, నేడే మహీంద్రా ట్రాక్టర్స్‌ డీలర్‌ని సంప్రదించండి.


మహీంద్రా నోవో 655 డిఐ అనేది శక్తివంతమైన 47.8 (64.1 హెచ్‌పి) ట్రాక్టర్‌. దీని హ్యాండీ ఫార్వార్డ్‌- రివర్స్‌ షటిల్‌ లీవర్‌ దీనిని త్వరగా రివర్స్‌ చేయడానికి వీలు కల్పిస్తుంది, ఫలితంగా దీనిని అనేక వ్యవసాయ ఇంప్లిమెంట్స్‌తో ఉపయోగించవచ్చు. హార్వెస్టర్‌, పొటాటో ప్లాంటర్‌, పవర్‌ హారో, మరియు మరెన్నో మహీంద్రా నోవో 655 డిఐ యొక్క ఇంప్లిమెంట్స్‌.


మహీంద్రా నోవో 655 డిఐ వారంటీ సర్వోత్తమ మహీంద్రా ట్రాక్టర్‌ వారంటీ మరియు సర్వీసుకు తార్కాణంగా ఉంటోంది. వారంటీ రెండు సంవత్సరాలు లేదా పొలంలో 2000 గంటల పని, ఏది ముందయితే అది. మహీంద్రా నోవో 655 డిఐ అనేది హై-ఎండ్‌ ట్రాక్టర్‌. మహీంద్రా ట్రాక్టర్స్‌ వాగ్దానం చేసే శ్రద్ధ మరియు హామీకి అర్హమైనది.


మహీంద్రా నోవో 655 డిఐకి 47.8 కెడబ్ల్యు (64.1 హెచ్‌పి) ఇంజిన్‌ ఉంది. ఇది గరిష్ట పిటిఒ పవర్‌ అందిస్తుంది మరియు బురద నేలల్లో కూడా భారీ ఇంప్లిమెంట్స్‌ని మేనేజ్‌ చేస్తుంది. మహీంద్రా నోవో 655 డిఐ మైలేజ్‌ గురించి తెలుసుకునేందుకు, అధీకృత డీలర్‌ని సంప్రదించండి.


మహీంద్రా నోవో 655 డిఐకి శక్తివంతమైన 47.8 కెడబ్ల్యు (64.1 హెచ్‌పి) ఇంజిన్‌ ఉంది మరియు ఇది గరిష్ట పిటిఒ ఇవ్వడానికి అదనంగా గట్టి, బురద నేలల్లో కూడా భారీ ఇంప్లిమెంట్స్‌ని నిర్వహిస్తుంది. మహీంద్రా నోవో 655 డిఐ రీసేల్‌ విలువను మీరు తెలుసుకోవాలనుకుంటే, మీ మహీంద్రా డీలర్‌ని సంప్రదించండి.


మహీంద్రా నోవో 655 డిఐ యొక్క అధీకృత డీలర్లను తెలుసుకునేందుకు మహీంద్రా ట్రాక్టర్స్‌ యొక్క అధీకృత వెబ్‌సైట్‌కి వెళ్ళండి. ట్రాక్టర్‌ డీలర్‌ లొకేటర్‌ విశిష్టతను ఉపయోగించి బారతదేశంలోని అధీకృత మహీంద్రా నోవో 655 డిఐ డీలర్లందరి జాబితాను మీరు ఇక్కడ పొందవచ్చు. మీరు ప్రాంతం, రాష్ట్రం, లేదా నగరం వారీగా ఫిల్టర్‌ చేయవచ్చు.


శక్తివంతమైన 47.8 కెడబ్ల్యు (64.1 హెచ్‌పి) ఇంజిన్‌తో, కఠినమైన నేల పరిస్థితుల్లో కూడా భారీ ఇంప్లిమెంట్స్‌ని మహీంద్రా నోవో 655 డిఐ సంభాళించగలదు. ఎక్కువ గంటలు పనిచేసేందుకు వీలు కల్పించే సమర్థవంతమైన కూలింగ్‌ వ్యవస్థ కూడా దీనికి ఉంది. మహీంద్రా నోవో 655 డిఐ సర్వీస్‌ ఖర్చు గురించి మీరు మరింతగా తెలుసుకోవాలనుకుంటే, దయచేసి డీలర్‌ని సంప్రదించండి.


🍪 Cookie Consent

Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !

🍪 Cookie Consent

This website uses cookies, please read the Terms and Conditions.

.