సమర్పిస్తున్నాము పైన ఇవ్వబడిన మహీంద్రా నోవో 55.2 kW (74.0 HP). మహీంద్రా NOVOలో శక్తివంతమైన ఇంజిన్ ఉంది, ఇది ఎక్కువ PTOని ఉత్పత్తి చేస్తుంది, కఠినమైన మరియు గట్టి మరియు జిగురు నేలల్లో భారీ ఇంప్లిమెంట్స్ ని మేనేజ్ చేస్తుంది. దీనిలో పెద్ద సైజు ఎయిర్ క్లీనర్ మరియు రేడియేటర్ తో సమర్థవంతమైన కూలింగ్ వ్యవస్థ ఉంది, ఇది చోకింగ్ ని తగ్గిస్తుంది మరియు సుదీర్ఘ నాన్- స్టాప్ పని గంటలు ఇస్తుంది. మహీంద్రా NOVOలో ఉన్న అనేక స్పీడ్ ఆప్షన్ లు 30 లభించే స్పీడ్ల నుంచి ఎంచుకునేందుకు వీలు కల్పిస్తుంది, దీనివల్ల ఉత్పాదకత మరియు పనిచేసే సమయంలోసమయంపై సంపూర్ణ నియంత్రణ ఉంటుంది. దీని యొక్క ఫార్వార్డ్ రివర్స్ షటిల్ షిఫ్ట్ లీవర్ సత్వరం రివర్స్ చేసేందుకు వీలు కల్పిస్తుంది, ఇది హార్వెస్టర్, డోజింగ్ అప్లికేషన్ లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని యొక్క పెద్ద సైజు క్లచ్ తక్కువ జారుడు మరియు సుదీర్ఘ ఆయుష్షు ఉండేలా చేస్తుంది. ఎంచుకునేందుకు PTOలో దీనికి 3 స్పీడ్ లు ఉన్నాయి. పవర్ హారో, మల్చర్ అప్లికేషన్ లలో ఇవి ఉపయోగకరంగా ఉంటాయి, దీని యొక్క అత్యధిక ఎత్తే సామర్థ్యం భారీ ఇంప్లిమెంట్లకు అనువుగా ఉంటుంది మరియు దీని యొక్క అధిక పంప్ ప్రవాహం వేగంగా పని పూర్తి చేయడానికి వీలు కల్పిస్తుంది.
మహీంద్రా నోవో 755 DI | |
Engine Power (kW) | 55.2 kW (74.0 HP) |
Maximum Torque (Nm) | 305 |
Torque at Maximum Power (Nm) Rated Torque | 250 |
Maximum PTO power (kW) | 49.2 kW |
Rated RPM (r/min) | 2100 |
Number of Gears | 15 F + 15 R |
మహీంద్రా నోవో 755 DI | |
Engine Power (kW) | 55.2 kW (74.0 HP) |
Maximum Torque (Nm) | 305 |
Torque at Maximum Power (Nm) Rated Torque | 250 |
Maximum PTO power (kW) | 49.2 kW |
Rated RPM (r/min) | 2100 |
Number of Gears | 15 F + 15 R15 F + 15 R |
Number of Cylinders | 4 |
Steering Type | డబుల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ |
Rear Tyre | 18.4 x 30 |
Engine Cooling | Forced circulation of coolant |
Transmission Type | PSM (Partial Synchro) |
Ground speeds (km/h) | F - 1.8 km/h - 36 km/h </br> R -1.8 km/h - 34.4 km/h |
Clutch | ద్వంద్వ పొడి రకం |
Hydraulic Pump Flow (l/m) | 56 |
Hydraulics Lifting Capacity (kg) | 2600 |
మహీంద్రా నోవో 755 డిఐ అనేది 55.2 కెడబ్ల్యు (74 హెచ్‌పి) ట్రాక్టర్, కాబట్టి దీని పవర్ ఎక్కువగా ఉంటుంది. భారీ లోడ్‌లు ఎంత్తడానికి మరియు బురద మరియు గట్టి నేలల్లో కూడా పనిచేసేందుకు ఇది అనువుగా ఉంటోంది. పెద్ద క్లచ్, అనేక స్పీడ్‌లు మరియు ఇతర విశిష్టతలు మహీంద్రా నోవో 755 డిఐని మరింత ఎత్తుకు తీసుకెళుతున్నాయి.
మహీంద్రా నోవో 755 డిఐ అనేది శక్తివంతమైన 55.2 కెడబ్ల్యు (74 హెచ్‌పి) ట్రాక్టర్. దీనికి అనేక స్పీడ్ ఆప్షన్‌లు, పెద్ద క్లచ్, ఫార్మార్డ్- రివర్స్ షటిల్ షిఫ్ట్ లీవర్, 3600 కిలోల లిఫ్టింగ్ సామర్థ్యం ఉన్నాయి. మహీంద్రా నోవో 755 డిఐ ధర అందరికీ సర్వోత్తమ నాణ్యమైనది అందించాలనే మా నిబద్ధతకు తార్కాణంగా ఉంది.
మహీంద్రా నోవో 755 డిఐ అనేక స్పీడ్ ఆప్షన్‌లతో మరియు ఫార్వార్డ్- రివర్స్ షటిల్ షిఫ్ట్ లీవర్‌తో వస్తోంది. దీనికి అధిక లిఫ్టింగ్ సామర్థ్యం కూడా ఉంది. కాబట్టి, మహీంద్రా నోవో 755 డిఐ ఇంప్లిమెంట్స్ జాబితాలో హార్వెస్టర్, హారో, రోటావేటర్, ప్లవ్ తదితర లాంటి భారీ వ్యవసాయ ఇంప్లిమెంట్స్ ఉన్నాయి.
మహీంద్రా నోవో 755 డిఐ అనేది సర్వోత్తమ ట్రాక్టర్. దీనిలో పవర్ మరియు పనితీరు ఉన్నాయి. దీనికి 55.2 కెడబ్ల్యు (74 హెచ్‌పి) హార్స్‌పవర్ మరియు 2600 కిలోల అధిక లిఫ్టింగ్ సామర్థ్యం ఉన్నాయి. మహీంద్రా నోవో 755 డిఐకి రెండు సంవత్సరాలు లేదా పొలంలో 2000 గంటల పని, ఏది ముందయితే అది, వారంటీ ఉంది.
మహీంద్రా నోవో 755 డిఐ సీరీస్ ట్రాక్టర్‌లు చాలా శక్తివంతమైనవి. ట్రాక్టర్ 55.2 కెడబ్ల్యు (74.0 హెచ్‌పి) ఇంజిన్‌తో వస్తోంది మరియు గట్టి మరియు బురద నేలల్లో పనిచేసేందుకు అనుమతించబడే గరిష్ట పిటిఒ పవర్ అందిస్తోంది. దీనికి సమర్థవంతమైన కూలింగ్ వ్యవస్థ కూడా ఉంది మరియు 30 స్పీడ్‌లు లభిస్తున్నాయి. ఉత్పాదకతపై చాలా ఎక్కువ నియంత్రణ సాధించేందుకు వీలు కల్పిస్తాయి. మీరు మీ డీలర్ నుంచి మరిన్ని వివరాలు పొందవచ్చు.
మహీంద్రా నోవో 755 డిఐ శక్తివంతమైన ట్రాక్టర్. గట్టి మరియు బురద నేలల్లో భారీ ఇంప్లిమెంట్స్‌ని డ్రైవ్ చేయడానికి ఉపయోగించగల ట్రాక్టర్ ఇది. 30 విభిన్న స్పీడ్‌లు ఉత్పాదకతపై మరియు పనిచేసే సమయంపై పూర్తి నియంత్రణ సాధించేలా చూస్తాయి. దీనికి సమర్థవంతమైన కూలింగ్ వ్యవస్థ కూడా ఉంది, అంటే మీరు ఎక్కువ గంటలు సౌకర్యవంతంగా పనిచేయవచ్చని అర్థం. ఫలితంగా, మహీంద్రా నోవో 755 డిఐ రీసేల్ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది.
మహీంద్రా నోవో 755 డిఐకి మీ డీలర్‌ని తెలుసుకునేందుకు మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క అధికారిక వెబ్‌సైట్ చూడండి. భారతదేశంలోని అధీకృత మహీంద్రా నోవో 755 డిఐ డిలర్లందరి జాబితా తెలుసుకునేందుకు ఇక్కడ ట్రాక్టర్ డీలర్ లొకేటర్ విశిష్టతపై క్లిక్ చేయండి. మీ ప్రాంతం లేదా రాష్ట్రం వారీగా ఫిల్టర్ చేయండి.
గట్టి మరియు బురద నేలల్లో పనిచేసేందుకు వీలు కల్పించే శక్తివంతమైన ఇంజిన్ గల మహీంద్రా నోవో 755 డిఐ 30 విభిన్న స్పీడ్‌లు, పెద్ద క్లచ్, సుదీర్ఘ గంటల పాటు పనిచేసేందుకు వీలు కల్పించే సమర్థవంతమైన కూలింగ్ వ్యవస్థను అందిస్తోంది. సర్వీస్ ఖర్చు గురించి మీ డీలర్‌ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.