కొత్త సాంకేతికతతో మరింతగా, వేగంగా, మెరుగ్గా

మిమ్మల్ని అందరి కంటే ముందు ఉంచడానికి తన తరానికి ఎంతో ముందుగా ఉన్నసాంకేతిక అవసరమవుతుంది. 30-45 ధర పరిధిలో, హెచ్ పి రేంజ్, నవతరం మహీంద్రా యువో మీరు అదే చేసేందుకు సహాయపడుతుంది. దీని ఆధునిక సాంకేతిక కొత్త అవకాశాలకు తలుపులు తెరుస్తుంది.

 • 18% ఎక్కువ బ్యాకప్ టార్క్: ఆర్ పిఎంలో తక్కువ డ్రాప్ ఇంకా ఒక కఠినమైన నేల మీద కూడా ఆపబడలేని విధంగా మిమ్మల్ని ఉంచే ఒకశక్తివంతమైన ఇంజిన్.
 • మరింత శక్తి: ఇప్పుడు పెద్ద పరికరాలతో పనిచేసే సామర్థ్యం పొందండి.
 • తక్కువ డీజిల్ వినియోగిస్తూ మరింత నేల కవర్ చేస్తుంది, దీనితో మీకు మరింత పొదుపు అవుతుంది.
 • పొడి రకం ఎయిర్ క్లీనర్: ఎయిర్ క్లీనర్ శుభ్రం చేయడానికి తగ్గించబడిన సమయం అంటే నిర్వహణ మరింత సులభం అని అర్థం.
 • సమాంతర శీతలీకరణ వ్యవస్థ: ఇంజిన్ ఎక్కువసేపు చల్లగా ఉంటుంది, కాబట్టి మీరు ఎక్కువ సమయం పని చేయవచ్చు.
 • 12ఎఫ్ + 3 ఆర్- గేర్ బాక్స్: 30-45 హెచ్ పి పరిధిలో ఇది మొదటిది, ఇది ఏదైనా సాధనంతో ఎక్కువ వేగంతో పనిచేయటానికి మిమ్మల్నిఅనుమతిస్తుంది.
 • వేగం పరిధి గంటకు 1.45 నుండి 30.5 కిమీ: ఇప్పుడు మీకు దున్నడం దగ్గర నుండి నూర్పిళ్ళ వరకు అనేక వేగం ఎంపికలు ఉన్నాయి.
 • పూర్తి స్థిరమైన మెష్, వాస్తవమైన సైడ్ షిఫ్ట్: ఇప్పుడు మీరు కారు అంత సులభంగా గేర్లు మార్చవచ్చు.
 • చమురులో ముంచబడిన స్పందించే బ్రేకులు: మరింత శక్తివంతమైన, నిర్వహణ-అవసరం లేని బ్రేకులు.
 • ప్లానెటరీ డ్రైవ్: నమ్మదగిన ప్రసారం మరియు కఠినమైన డిజైన్.
 • హైటెక్ కంట్రోల్ వాల్వ్ డిజైన్: ఏ రకమైన నేలమీదైనా సరైన సున్నితత్వంతో పనిచేస్తుంది మరియు పనిని ఖచ్చితత్వంతో పూర్తిచేస్తుంది.
 • 1500 కెజి లిఫ్ట్ (ఎత్తే) సామర్థ్యం: ఆ శ్రేణిలోకెల్లా అత్యుత్తమ ఎత్తే సామర్థ్యం.
 • జీవనశైలితో అనుకూలమైన ప్రదేశంలో ఉన్న పిసి/ డిసి కంట్రోల్స్: అలసిపోకుండా ఎక్కువ సేపు పనిచేస్తుంది మరియు మంచి ఫలితాలను అందిస్తుంది.
 • పక్క వైపుకి బిగించబడిన వాల్వ్: సర్వీసింగ్ సమయంలో హైడ్రాలిక్ తొలగించకుండా, కంట్రోల్ వాల్వ్ సులభంగా తొలగించవచ్చు.
 • రెండు-బోల్ట్ బిగించబడిన పంపు: మెరుగైన సేవ, అనాయాసంగా.
  డ్రైవర్ సీటు
 • సౌకర్యవంతమైన మరియు సర్దుబాటు చేసుకోగల డీలక్స్ సీటు.
 • డ్రైవర్ చుట్టూ ప్రాంతం వేడి లేకుండా ఉంటుంది.
  చదునైన వేదిక
 • సుళువుగా మార్చుకోగల సులభంగా అందే లీవర్.
 • సులభంగా ఆపరేట్ చేయబడగల పెడల్స్.
 • ఎక్కడం మరియు దిగడం సులభం.
  నేటి ట్రాక్టర్.
  రేపటి శైలి
 • చుట్టూ-కమ్ముకుని ఉండే పెద్ద స్పష్టమైన లెన్స్ గల హెడ్ ల్యాంప్స్.
 • ఆధునిక పరికరాల గుఛ్ఛం.
 • ఆకర్షణీయమైన రెండు-టోన్ ముందువైపు గ్రిల్.
 • పరికరం ఏదైనా సరే, మహీంద్రా యువో శ్రమ లేకుండా గొప్ప ఉత్సాహంతో పనిచేస్తుంది.
 • మహీంద్రా గైరోవేటర్ తో ఉపయోగించినప్పుడు ఇది ఇంకా మంచి ఫలితాలనిస్తుంది. మీ ప్రతి వ్యవసాయ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఇది తయారుచేయబడింది.
  2ఎంబి నాగలి (ప్లౌ)
 • అత్యధిక టార్క్ తో శక్తివంతమైన ఇంజన్.
 • ఎలాంటి మట్టి మీదైనా పనిచేస్తుంది.
  మడుగులు చేయడం (పడ్లింగ్)
 • ప్లానెటరీ డ్రైవ్ మరియు నూనెలో ముంచిన బ్రేకులు దీనిని పడ్లింగ్ యొక్క రాజాధిరాజును చేస్తాయి.
  నూర్పిడి యంత్రం (థ్రెషర్)
 • ఒకే లాంటి శీతలీకరణ ఎల్లప్పుడూ ఇంజన్ ని చల్లగా ఉంచుతుంది.
 • తీవ్ర వేడిలో కూడా, ఎక్కువ కాలం పనిచేస్తుంది.
  బంగాళాదుంప నాటు వేసేది (ప్లాంటర్)
 • ఖచ్ఛితమైన హైడ్రాలిక్స్.
 • నాట్ల కోసం సమాన లోతు అందిస్తుంది.
  బంగాళాదుంప త్రవ్వి తీసేది (డిగ్గర్)
 • ఖచ్ఛితమైన హైడ్రాలిక్స్.
 • బంగాళాదుంపలని పాడుచెయ్యని ఒకే లాంటి లోతు అందిస్తుంది.
  కోత కోసే యంత్రం (రీపర్)
 • తక్కువ వేగం (ఎల్1 వేగం 4.15 కిమీ/గం) కోతల కోసం ఆదర్శవంతమైనది.
 • తరగతిలోకి ఉత్తమమైన పిటిఒ హెచ్ పి, ఏ పడిపోయే ఆర్ పిఎం లేకుండా.
  బేలర్
 • తరగతిలోకి ఉత్తమమైన పిటిఒ హెచ్ పి, ఏ పడిపోయే ఆర్ పిఎం లేకుండా.
 • అనేక వేగం ఎంపికలతో కాంపాక్ట్ కట్టలు తయారీలో ఉత్తమమైనది.
  గైరోవేటర్
 • అనేక వేగం ఎంపికలు అందిస్తుంది.
 • ఏ రకం మట్టినైనా నుగ్గు చేయగలదు.

భూగోళ స్థితి ఆధారంగా యువో వినియోగదార్లు సరైన గేర్ ఎంపికలు ఎంపికచేసుకునేందుకు మహీంద్రా యువో గేర్ యాప్ మద్దతునిస్తుంది. నేల రకం మరియు పరికరం. ఇది వారి పొలాల్లో మరింత ఎక్కువగా, వేగంగా & మెరుగ్గా చేసేందుకు వినియోగదారులకు వీలు కల్పిస్తుంది

 • స్టెప్ 1 : ప్లే స్టోర్ నుండి యువో గేర్ అనువర్తనాన్ని డౌన్లోడ్
 • స్టెప్ 2 : ఇంప్లిమెంట్ ఎంచుకోండి
 • స్టెప్ 3 : రాష్ట్రం ఎంచుకోండి
 • స్టెప్ 4 : మట్టి రకం ఎంచుకోండి
 • స్టెప్ 5 : అనుకూలం గేర్ రకాన్ని పొందండి