banner
ట్రాక్టర్ కి బిగించిన హార్వెస్టర్లు

సౌలభ్యం మరియు సమర్థతలనే
వాగ్దానాలపై నిర్మించబడింది

హార్వెస్టర్

హార్వెస్టర్ల వినియోగం వల్ల పొలాల్లో పనితీరు మరింత సులభంగా, సమర్ధవంతంగా మరియు సమయానుకూలంగా మారుతుంది. ఇందుకోసం మహీంద్రా  ట్రాక్టర్లతో సజావుగా జతచేయగలిగే మల్టీ-క్రాప్ హార్వెస్టర్ల శ్రేణిని మహీంద్రా ప్రవేశాపెడుతోంది. మహీంద్రా వారి ట్రాక్టర్-మౌంటెడ్ కంబైన్డ్ హార్వెస్టర్లు, తడి మరియు పొడి నేలల్లో కూడా సమర్థవంతంగా పనిచేయగలగడం ద్వారా మీ ఫార్మింగ్ వ్యాపారానికి ఉత్తమ సహచరునిగా పనిచేస్తాయి.

Harvester

మహీంద్రా హార్వెస్ట్ మాస్టర్ H12 (2WD / 4WD)

Harvester

మహీంద్రా బాల్కర్ TMCH (2WD/4WD)