మహీంద్రా స్ట్రా రీపర్
మహీంద్రా వారి ధర్తి మిత్ర స్ట్రా రీపర్ గడ్డిని కత్తిరించడంలో మరియు శుభ్రపరచడంలో అద్భుతమైన మరియు సమర్థవంతమైన పనితీరును కనబరుస్తుంది. ఇది అద్భుతమైన పరికరం మాత్రమే కాదు, ఆపరేట్ చేయడానికి మరియు మైంటైన్ చేయడానికి కూడా సులభమైనది.
మహీంద్రావారి ధర్తి మిత్ర స్ట్రా రీపర్ డబుల్ బ్లోవర్, హెవీ డ్యూటీ గేర్, ట్విన్ ట్యాంపర్డ్ బ్లేడ్స్, సేఫ్టీ గార్డ్స్ మరియు ఒక సంవత్సరం వ్యారంటీ వంటి ఫీచర్లతో వస్తుంది.
స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి
మహీంద్రా స్ట్రా రీపర్
| మెషీన్ | పరిమాణం 145 సెం.మీ (57 అంగుళాలు) | పరిమాణం 155 సెం.మీ (61 అంగుళాలు) |
|---|---|---|
ఛేస్సిస్ (మిమీ) | 1574.8 | 1676.4 |
| గేర్ బాక్సు | హెవీ డ్యూటీ | హెవీ డ్యూటీ |
| బాస్కెట్ | ||
| పొడవు (mm] | 1435.1 | 1536 |
| వ్యాసం (mm) | 850.9 | 901.7 |
| బ్లేడ్ [సంఖ్య] | 37 | 39 |
| థ్రెషర్ డ్రమ్ | ||
పొడవు (మిమీ] | 1422.4 | 1422.4 |
| వ్యాసం (మిమీ) | 781.05 | 781.05 |
| బ్లేడ్ [సంఖ్య] | 288 | 320 |
బ్లోవర్ | ||
| రకం | డబుల్ బ్లోవర్ | డబుల్ బ్లోవర్ |
| వెడల్పు (mm) | 260.35 | 260.35 |
| వ్యాసం (మిమీ) | 560 | 660 |
| బ్లోవర్ ఫ్యాన్ డయామీటర్ (mm) | 509.6 | 609.6 |
| గైడ్ డ్రమ్ | ||
పొడవు (మిమీ) | 1422.4 | 1524 |
| వ్యాసం (మిమీ) | 381 | 381 |
| కట్టర్ బార్ | ||
| రీల్ పొడవు (మిమీ) | 2057.4 | 2209 |
| రీల్ వ్యాసం (మిమీ) | 406.4 | 4064 |
| బ్లేడ్ (సంఖ్య) | 28 | 30 |
| వేళ్లు (సంఖ్య) | 14 | 15 |
| బరువు (కిలోలు) | 1800 | 1870 |
| కట్టింగ్ కెపాసిటీ (kg/h) | 2700 | 2900 |