మీ ట్రాక్టర్ను ట్రాక్ చేయండి
మా తదుపరి తరం AI-ఆధారిత
యాప్తో కనెక్ట్ అయి ఉండండి.
సారాంశం
డిజిసెన్స్ అనేది మహీంద్రా వారు రైతులకు అందించిన ఒక టెక్నాలజీ. డిజిసెన్స్ తో మీరు మీ ట్రాక్టర్ మీద ఎక్కడ నుంచి అయినా 24/7 ఒక కన్ను వేసి ఉంచగలరు. ఇది మీ ట్రాక్టర్ ని ట్రాక్ చేసి ఫ్యూయల్ వాడుక, విస్తీర్ణం, పర్యటనలు మొదలైనవి వాటిని చూడటానికి ఉపయోగపడుతుంది. మీరు మీ ట్రాక్టర్ నిర్వహణ యొక్క సమాచారాన్ని కూడా అందుకుంటారు. జియోఫెన్సింగ్ ఫీచర్ ట్రాక్టర్ నిర్దిష్ట ప్రాంగణం లో ఉండేలా చూస్తుంది. mPragati యాప్ ని డౌన్లోడ్ చేసి సాంకేతికత ను ఆస్వాదించండి.
డిజిసెన్స్ ఫీచర్లు
-
స్థలాన్ని, స్థితి ని ట్రాక్ చెయ్యండి మరియు మ్యాప్ వ్యూ ని పొందండి.
-
వ్యవసాయ పనులను మరియు కార్యాచరణ ని నిర్వహించండి.
-
వాహనం యొక్క ఆరోగ్యాన్ని మరియు నిర్వహణా గమనికలను వీక్షించండి.
-
వ్యక్తిగతీకరించండి మరియు అమర్చండి.
mPragati యాప్
-
mPragati యాప్ అనేది మహీంద్రా Yuvo Tech+ & మహీంద్రా NOVO సిరీస్ ట్రాక్టర్స్ కి అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు mPragati యాప్ యొక్క అనుసంధానిత మేధస్సు యొక్క లాభాలను క్రింది ఉత్పత్తులలో పొందగలరు:
- మహీంద్రా Yuvo Tech+ 405 DI (2WD / 4WD)
- మహీంద్రా Yuvo Tech+ 475 DI (2WD / 4WD)
- మహీంద్రా Yuvo Tech+ 575 DI (2WD / 4WD)
- మహీంద్రా Yuvo Tech+ 585 DI (2WD / 4WD)
- మహీంద్రా NOVO 605DI PP (TREM IV)
- మహీంద్రా NOVO 655 DI (TREM IV)
- మహీంద్రా NOVO 755 DI 4WD (TREM IV)
MYOJA యాప్
-
మహీంద్రా OJA సిరీస్ యొక్క అన్నీ ట్రాక్టర్లకు MYOJA యాప్ అందుబాటులో ఉంటుంది OJA వాటిలో మహీంద్రా OJA 2121, మహీంద్రా OJA 2124, మహీంద్రా OJA 2127, మహీంద్రా OJA 2130, మహీంద్రా OJA 3132, మహీంద్రా OJA 3136, మరియు మహీంద్రా OJA 3140 ట్రాక్టర్లు ఉంటాయి.