మహీంద్రా సూపర్‌వేటర్

మహీంద్రా సూపర్‌వేటర్ యొక్క అసమానమైన సామర్థ్యాన్ని అనుభూతి చెందండి. మహీంద్రా సూపర్‌వేటర్ ఏ రకమైన నేలలోనైనా పనిచేసేటట్టు రూపొందించబడింది. ఇది పొడి మరియు తడి పరిస్థితులలో అధిక-స్థాయి పల్వరైజేషన్‌ను అందిస్తుంది. మీడియం సిరీస్ కోసం ధృఢంగా నిర్మించబడిన ఈ పరికరం మీ ఫార్మింగ్  అవసరాలకు శక్తి, మన్నిక మరియు విశ్వసనీయతల యొక్క ఉత్తమ కలయికగా నిలుస్తుంది. దీని ద్వారా, మీ కృషికి తగిన ఉత్తమ లాభాలను అందిస్తుంది. 

మహీంద్రా వారి అత్యాధునిక R&D కేంద్రాల నుండి అభివృద్ధి చేయబడిన ఈ బహుముఖ రోటావేటర్,  మహీంద్రా నాణ్యతకు హాల్ మార్క్ గా నిలుస్తుంది. అధిక-నాణ్యత ప్రమాణాలకు ఖచ్చితంగా లోబడి పనిచేసే  మా ఉత్పత్తి కేంద్రాల్లోనే ప్రతి ఒక రోటావేటర్ రూపొందించబడింది.

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి

మహీంద్రా సూపర్‌వేటర్

ప్రోడక్ట్ పేరు ట్రాక్టర్ ఇంజిన్ పవర్ రేంజ్ (kW)(HP)మొత్తం వెడల్పు (మీమీ)మొత్తం పొడవు (mm)మొత్తం ఎత్తు (mm)వర్కింగ్ వెడల్పు (mm)టిల్లింగ్ వెడల్పు, బ్లేడ్ అవుట్ టు అవుట్ (mm)వర్కింగ్ లోతు (mm)బరువు (kg) (ప్రొపెల్లర్ షాఫ్ట్ లేకుండా)
బ్లేడ్‌ల రకం*
బ్లేడ్‌ల సంఖ్యప్రైమరీ గేర్ బాక్స్ సైడ్ ట్రాన్స్మిషన్స్టాండర్డ్ స్పీడ్ గేర్లుఅదనపు స్పీడ్ గేర్లు
సూపర్‌వేటర్ 1.6 m34 - 37 kW (45 - 50 HP)1805978113316361506100 - 140420L/C రకం36మల్టీ స్పీడ్ గేర్ డ్రైవ్ 17 x 2118 x 20 (ఆప్షనల్)
సూపర్‌వేటర్ 1.8 m37 - 41 kW (50 - 55 HP)2058978113318891759100 - 140448L/C రకం42మల్టీ స్పీడ్ గేర్ డ్రైవ్ 17 x 2118 x 20 (ఆప్షనల్)
సూపర్‌వేటర్ 2.1 m41 - 45 kW (55 - 60 HP)2311978113321422012100 - 140480L/C రకం48మల్టీ స్పీడ్ గేర్ డ్రైవ్ 17 x 2118 x 20 (ఆప్షనల్)
మీకు ఇది కూడా నచ్చవచ్చు
MAHINDRA Rotavator
మహీంద్రా Tez-e ఎం ఎల్ ఎక్స్
మరింత తెలుసుకోండి
Mahindra Gyrovator
మహీంద్రా గైరోవేటర్
మరింత తెలుసుకోండి
Mahindra Gyrovator
మహీంద్రా గైరోవెటోర్ జెడ్ ఎల్ ఎక్స్ +
మరింత తెలుసుకోండి
Dharti Mitra
మహీంద్రా మహావటోర్
మరింత తెలుసుకోండి
MAHINDRA TEZ-E ZLX
మహీంద్రా Tez-e జెడ్ ఎల్ ఎక్స్ +
మరింత తెలుసుకోండి