మహీంద్రా వారి ధర్తి మిత్ర ప్యాడీ మల్టీ-క్రాప్ థ్రెషర్ (63 x 36)

మీ వరి పంటను సరైన నూర్పిడి కోసం రూపొందించిన మహీంద్రా ధర్తి మిత్ర వరి మల్టీ క్రాప్ థ్రెషర్ తో రాబోయే పంట కోతల సిజన్ కు సిద్దమవ్వండి. వరి ధాన్యం నష్టాన్ని నివారించడానికి హెవీ-డ్యూటీ మరియు మన్నికైన నూర్పిడి యంత్రాన్ని కోరుకుంటున్నారా? మీ అంతిమ ఎంపిక మహీంద్రా పాడీ థ్రెషర్‌ అయి ఉంటుంది. దీనిని మించి ఇక మీరు వెతకనవసరం లేదు. సులభంగా నిర్వహించడానికి మరియు సరసమైన ధరలో వరి నూర్పిడి యొక్క ప్రయోజనాలను ఆస్వాదించండి. ఇది పెద్ద డ్రమ్స్, టాప్-నాచ్ బ్లేడ్‌లు మరియు శక్తివంతమైన రోటర్‌ తో ఇది గొప్ప సామర్థ్యం కోసం నిర్మించబడింది. నాణ్యమైన జల్లెడలు మరియు పెరిగిన ఫ్యాన్లతో, ఇది కనిష్ట ధా నష్టానికి మరియు అధిక-నాణ్యమైన ధాన్యాలకు హామీ ఇస్తుంది. మహీంద్రా పాడీ   థ్రెషర్‌తో మీ వరి పంటకు ఉత్తమ అనుభూతినివ్వండి.

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి

మహీంద్రా వారి ధర్తి మిత్ర ప్యాడీ మల్టీ-క్రాప్ థ్రెషర్ (63 x 36)

ప్రోడక్ట్ పేరు ట్రాక్టర్ ఇంజిన్ పవర్ (kW)ట్రాక్టర్ ఇంజిన్ పవర్ (HP)డ్రమ్ము పొడవు (cm)డ్రమ్ము పొడవు (inches)డ్రమ్ వ్యాసం (cm)డ్రమ్ వ్యాసం (inches)ఫ్యాన్ల సంఖ్యసుమారు బరువు (kg)వీల్టైర్ సైజు(in) కెపాసిటీ (t / h)వ్యర్థాలను విసిరివేసే దూరం (m)వ్యర్థాలను విసిరివేసే దూరం (ft)పంటల రకాలు 
ప్యాడీ మల్టీ-క్రాప్ థ్రెషర్ (63" x 36")- 4 ఫ్యాన్263516063913641480సింగిల్ వీల్6 x 161.5-2.510~1235-40వరి, శెనగలు, సోయాబీన్, పప్పుధాన్యాలు
ప్యాడీ మల్టీ-క్రాప్ థ్రెషర్ (63" x 36")- 6 ఫ్యాన్263516063913661630సింగిల్ వీల్6 x 161.5-2.510~1235-40వరి, శెనగలు, సోయాబీన్, పప్పుధాన్యాలు
మీకు ఇది కూడా నచ్చవచ్చు
DM_Paddy_Multi_Crop_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర ప్యాడీ మల్టీ-క్రాప్ నూర్పిడి యంత్రం
మరింత తెలుసుకోండి
DM_Paddy_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర ప్యాడీ థ్రెషర్
మరింత తెలుసుకోండి
DM_Wheat_Multi_Crop_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర వీట్ మల్టీ క్రాప్ థ్రెషర్ (హాబా దాబా హాపర్ మోడల్‌)
మరింత తెలుసుకోండి
DM_Wheat_Multi_Crop_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర వీట్ థ్రెషర్
మరింత తెలుసుకోండి
DM_Wheat_Haramba_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర వీట్ హరంబ థ్రెషర్
మరింత తెలుసుకోండి
DM_Basket_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర బాస్కెట్ థ్రెషర్
మరింత తెలుసుకోండి
Thresher - UDHV
మహీంద్రా వారి ధర్తి మిత్ర మల్చేర్
మరింత తెలుసుకోండి

బ్లాగులు

Sep 1, 2026

Best Mahindra Tractors for Kharif Harvest 2026 | Top Models

The Kharif season is one of the busiest periods for Indian agriculture. From harvesting paddy

Read more

Sep 1, 2026

How to Recover a Tractor Stuck in Mud | Tips for Wet Fields

The monsoon season is a blessing for Indian agriculture, bringing the rainfall needed for healthy

Read more

Aug 31, 2026

Cotton Farming Guide: Harvesting Machines, Tools & Tractors

Cotton is one of India's most valuable commercial crops, contributing significantly to the country's textile

Read more

Aug 31, 2026

Best Time to Buy a Mahindra Tractor | Ganesh Chaturthi & Onam

Buying a tractor is one of the most important investments for every farmer. The right

Read more
close

మీ వెబ్‌సైట్ అనుభవం ఎలా ఉంది?

మీ అభిప్రాయం దీన్ని మరింత మెరుగుపరచడంలో మాకు సహాయపడుతుంది.

సంతోషంగా లేను
ఇంకా బాగుండవచ్చు
పర్వాలేదు
బాగుంది
అద్భుతం

మాకు మరిన్ని వివరాలు చెప్పండి.