మహీంద్రా వారి ధర్తి మిత్ర వీట్ హరంబ థ్రెషర్

మహీంద్రా వారి ధర్తి మిత్ర హరంబ థ్రెషర్ P-445తో అద్భుతమైన థ్రెషింగ్‌ను అనుభూతి చెందండి .  ఈ ధర్తి మిత్ర హరంబ థ్రెషర్ P-445 అపూర్వమైన బహుముఖ సేవలను అందిస్తుంది. ఇది అద్భుతమైన సామర్థ్యంతో గోధుమలను నూర్పిడి చేయడానికి ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఈ మోడల్ లో మూడు వేర్వేరు పరిమాణాల డ్రమ్ లు ఉంటాయి. ఇది అవసరాన్ని బట్టి  రైతులు ఎంపిక చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. సాధారణంగా 'జాలి' గా పిలిచే బలమైన, తుప్పు-నిరోధక జల్లెడలను కలిగి ఉండడమే కాకుండా,  సులభంగా మైంటైన్ చేయగలగడం అనేది కూడా ఇక్కడ నిజమైన గేమ్-ఛేంజర్. అధునాతన ధర్తి మిత్ర హరంబ థ్రెషర్ P-445 తో మీ పంట ఉత్పత్తిని మరో స్థాయికి తీసుకెళ్లండి. ఇది మీ ఉత్పాదకతను పెంచడమే కాకుండా అన్ని వాతావరణ పరిస్థితులలో సరైన పనితీరుకు హామీ ఇస్తుంది. మీ కోసం దీనిని పరీక్షించుకోండి మరియు ఈరోజే మీ ఫార్మింగ్ అనుభవంలో మార్పును చూడండి!

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి

మహీంద్రా వారి ధర్తి మిత్ర వీట్ హరంబ థ్రెషర్

ప్రోడక్ట్ పేరు 
 
ట్రాక్టర్  పవర్ (kW)ట్రాక్టర్  పవర్ (HP)డ్రమ్ము పొడవు (cm)డ్రమ్ము పొడవు (inches)డ్రమ్ వ్యాసండ్రమ్ వ్యాసం (inches)ఫ్యాన్ల సంఖ్యబరువు (kg)వీల్టైర్ సైజు(in)కెపాసిటీ (t / h)వ్యర్థాలను విసిరివేసే దూరంపంటల రకాలు 
వీట్ హరంబ థ్రెషర్ (P-445)26357128943731400సింగిల్6 x 161NAవీట్
వీట్ హరంబ థ్రెషర్ (P-445)26357630943731400సింగిల్6 x 161NAవీట్
వీట్ హరంబ థ్రెషర్ (P-445)26358132943731400సింగిల్6 x 161NAవీట్
మీకు ఇది కూడా నచ్చవచ్చు
DM_Paddy_Multi_Crop_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర ప్యాడీ మల్టీ-క్రాప్ నూర్పిడి యంత్రం
మరింత తెలుసుకోండి
DM_Paddy_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర ప్యాడీ థ్రెషర్
మరింత తెలుసుకోండి
DM_Wheat_Multi_Crop_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర వీట్ మల్టీ క్రాప్ థ్రెషర్ (హాబా దాబా హాపర్ మోడల్‌)
మరింత తెలుసుకోండి
DM_Wheat_Multi_Crop_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర వీట్ థ్రెషర్
మరింత తెలుసుకోండి
DM_Paddy_Multi_Crop_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర ప్యాడీ మల్టీ-క్రాప్ థ్రెషర్ (63 x 36)
మరింత తెలుసుకోండి
DM_Basket_Thresher
మహీంద్రా వారి ధర్తి మిత్ర బాస్కెట్ థ్రెషర్
మరింత తెలుసుకోండి
Thresher - UDHV
మహీంద్రా వారి ధర్తి మిత్ర మల్చేర్
మరింత తెలుసుకోండి

బ్లాగులు

Sep 1, 2026

How to Choose Tractor Insurance: 7 Things Farmers Should Check

Buying an agricultural tractor is one of the biggest investments a farmer makes. Whether it's

Read more

Sep 1, 2026

Best Mahindra Tractors for Kharif Harvest 2026 | Top Models

The Kharif season is one of the busiest periods for Indian agriculture. From harvesting paddy

Read more

Sep 1, 2026

How to Recover a Tractor Stuck in Mud | Tips for Wet Fields

The monsoon season is a blessing for Indian agriculture, bringing the rainfall needed for healthy

Read more

Sep 1, 2026

Why Tractor Mileage Dropping? Common Causes & How to Improve It

A tractor is one of the most valuable investments on any farm, and maintaining good

Read more
close

మీ వెబ్‌సైట్ అనుభవం ఎలా ఉంది?

మీ అభిప్రాయం దీన్ని మరింత మెరుగుపరచడంలో మాకు సహాయపడుతుంది.

సంతోషంగా లేను
ఇంకా బాగుండవచ్చు
పర్వాలేదు
బాగుంది
అద్భుతం

మాకు మరిన్ని వివరాలు చెప్పండి.