మహీంద్రా స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ (హెవీ డ్యూటీ)

మహీంద్రా స్ప్రింగ్‌లోడెడ్ 9 టైన్ మీడియం డ్యూటీ కల్టివేటర్‌తో మీ ఫార్మింగ్ ను మరో స్థాయికి పెంచుకోండి! కఠినమైన నేల పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకోవడానికి రూపొందించబడిన ఈ శక్తివంతమైన సాధనం సులువుగా మట్టిని వదులుచేయడానికి మరియు నేల లోతుల వరకు గాలిని ప్రసరింపచేయడం ద్వారా ఎక్కువ సమయం తీసుకోకుండా సరైన సీడ్‌బెడ్‌ను సృష్టిస్తుంది. మీరు మీ పంటలను నాటడానికి లేదా వాటిని నిర్వహించడానికి మీ భూమిని సిద్ధం చేస్తున్నా, సమర్ధవంతమైన మరియు పొదుపుగా సాగుకు  నేలను సిద్దం చేయడానికి ఈ కల్టివేటర్ మీకొక సూటి పరిష్కారం. పౌడర్ కోటింగ్ ద్వారా ఉపరితల రక్షణతో మరియు MIG వెల్డింగ్ ద్వారా అత్యుత్తమ శక్తిని కలిగి ఉన్న ఈ కల్టివేటర్, ఎక్కువ కాలం మన్నికను కలిగి ఉండే విధంగా నిర్మించబడింది

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి

మహీంద్రా స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ (హెవీ డ్యూటీ)

ప్రోడక్ట్ పేరు అవసరమయ్యే పవర్ (kW/HP)ఫ్రేమ్ (మీమీ)టైన్స్ (mm)లింకేజ్ 3 పాయింట్ (mm)పార (mm)పొడవు (mm)కట్ వెడల్పు (mm)పారల మధ్య దూరం (mm)ఫాస్ట్నర్స్ రకంస్ప్రింగ్ కాయిల్‌లో తిరుగుతుందిబరువు (kg)
స్ప్రింగ్‌ లోడెడ్ కల్టివేటర్ (హెవీ డ్యూటీ - 7 టైన్స్)26 - 30 kW (35 - 40 HP)75 x 40 ఛానెల్ ఫ్రేం 25 EN8 ఫోర్జ్ద్ ఉక్కు75 x 12 or 65 x 16816101400229అధిక టెన్సైల్28.5225
స్ప్రింగ్‌ లోడెడ్ కల్టివేటర్ (హెవీ డ్యూటీ - 11 టైన్స్)41 - 45 kW (55 - 60 HP)100 x 50 ఛానెల్ ఫ్రేం 25 EN8 ఫోర్జ్ద్ ఉక్కు75 x 12 or 65 x 16824752312229అధిక టెన్సైల్28.5340
మీకు ఇది కూడా నచ్చవచ్చు
Cultivator
మహీంద్రా స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ (మీడియం డ్యూటీ)
మరింత తెలుసుకోండి
Cultivator
మహీంద్రా రిజిడ్ కల్టివేటర్‌ - 5 టైన్
మరింత తెలుసుకోండి
Cultivator
మహీంద్రా రిజిడ్ కల్టివేటర్‌ - 9 టైన్
మరింత తెలుసుకోండి

బ్లాగులు

Sep 1, 2026

Best Mahindra Tractors for Kharif Harvest 2026 | Top Models

The Kharif season is one of the busiest periods for Indian agriculture. From harvesting paddy

Read more

Sep 1, 2026

How to Recover a Tractor Stuck in Mud | Tips for Wet Fields

The monsoon season is a blessing for Indian agriculture, bringing the rainfall needed for healthy

Read more

Aug 31, 2026

Cotton Farming Guide: Harvesting Machines, Tools & Tractors

Cotton is one of India's most valuable commercial crops, contributing significantly to the country's textile

Read more

Aug 31, 2026

Best Time to Buy a Mahindra Tractor | Ganesh Chaturthi & Onam

Buying a tractor is one of the most important investments for every farmer. The right

Read more
close

మీ వెబ్‌సైట్ అనుభవం ఎలా ఉంది?

మీ అభిప్రాయం దీన్ని మరింత మెరుగుపరచడంలో మాకు సహాయపడుతుంది.

సంతోషంగా లేను
ఇంకా బాగుండవచ్చు
పర్వాలేదు
బాగుంది
అద్భుతం

మాకు మరిన్ని వివరాలు చెప్పండి.