మహీంద్రా స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ (మీడియం డ్యూటీ)

మహీంద్రా 9 టైన్ రిజిడ్ కల్టివేటర్‌ని పరిచయం చేస్తున్నాము - నేలను సిద్డంచేయడానికి ఇది సులువైన అంతిమ పరిష్కారం! ఈ కల్టివేటర్ కఠినమైన నేల పరిస్థితులను కూడా అనుకూలంగా మలచుకోవడానికి   రూపొందించబడింది. పౌడర్ కోటింగ్ ద్వారా ఉపరితల రక్షణతో మరియు MIG వెల్డింగ్ ద్వారా సాధించిన అత్యుత్తమ బలాన్ని కలిగి ఉన్న ఈ కల్టివేటర్ మన్నికను కలిగి ఉండే విధంగా నిర్మించబడింది. దాని బహుముఖ డిజైన్‌తో, మీరు దీన్ని వివిధ రకాల పంటల కోసం ఉపయోగించవచ్చు మరియు అసాధారణమైన సీడ్ బెడ్ ను త్వరగా మరియు తక్కువ ఖర్చుతో సాధించవచ్చు. టెంపర్డ్ మరియు రివర్సిబుల్ పారలు సాటిలేని ఎక్కువ కాలం మన్నిక మరియు బహుళ-ఉపయోగ కార్యాచరణను అందిస్తాయి, మీ సమయాన్ని మరియు డబ్బును ఆదా చేస్తాయి.

స్పెసిఫికేషన్లు

స్పెసిఫికేషన్ గురించి మరింత తెలుసుకోండి

మహీంద్రా స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ (మీడియం డ్యూటీ)

ప్రోడక్ట్ పేరు ట్రాక్టర్ కి అవసరమయ్యే పవర్ (kW/HP)టైన్ల సంఖ్యఫ్రేమ్ (mm)యాంకర్ పిన్ (mm)స్ప్రింగ్ (mm)టైన్స్ మందం(mm)ఫ్రేమ్ బోల్ట్ (mm)టైన్ బోల్ట్ (mm)నట్లింకేజ్ 3 పాయింట్ (mm)పారబరువు (kg)
స్ప్రింగ్‌లోడెడ్ కల్టివేటర్ (మీడియం డ్యూటీ - 9 రకాలు)22.3 - 29.8 kW (30 - 40 HP)9సి-ఛానెల్ - 75 X 40 X 525101912 X 35 (MS)16 X 90Nylock50 X 12Forged212 kg ± 3%
మీకు ఇది కూడా నచ్చవచ్చు
Cultivator
మహీంద్రా స్ప్రింగ్ లోడెడ్ కల్టివేటర్ (హెవీ డ్యూటీ)
మరింత తెలుసుకోండి
Cultivator
మహీంద్రా రిజిడ్ కల్టివేటర్‌ - 5 టైన్
మరింత తెలుసుకోండి
Cultivator
మహీంద్రా రిజిడ్ కల్టివేటర్‌ - 9 టైన్
మరింత తెలుసుకోండి