పనితనం మరియు లాభాలు
ಮಹೀಂದ್ರ ಜಿವೋ ತನ್ನ 86 Nm ನ ಅತಿ ಹೆಚ್ಚಿನ ತಿರುಗುಬಲದ (ಟಾರ್ಕ್) ಸರಿಸಾಟಿಯಿಲ್ಲದ ಶಕ್ತಿಯೊಂದಿಗೆ, ಸುಲಭವಾಗಿ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಾಚರಣೆಗಳನ್ನು ನಡೆಸುತ್ತದೆ, ಮತ್ತು ಪರಿಣಾಮಕಾರಿಯಾಗಿ ಎಲ್ಲಾ ಉಪಕರಣಗಳನ್ನು ಚಾಲಿಸಲು ಅತ್ಯುನ್ನತ ಪಿಟಿಓ ಎಚ್ಪಿಯನ್ನು ಹೊಂದಿದೆ.
ದೈನಂದಿನ ಒರಟಾದ ಬಳಕೆಗೆ ಪ್ರಬಲ ಲೋಹದ ಹೊರಮೈಯೊಡನೆ ಅಮೋಘ ಕಾರ್ಯಕ್ಷಮತೆಯನ್ನು ಹೊಂದಿದೆ, ಅತ್ಯಂತ ಭಾರವನ್ನು ಸುಲಭವಾಗಿ ಎತ್ತುವ 750 kg ಹೈ ಲಿಫ್ಟ್ ಸಾಮರ್ಥ್ಯ, ಉತ್ತಮ ಎಳೆತ, ಮತ್ತು ವಿವಿಧ ಉಪಕರಣಗಳನ್ನು ಎಳೆಯುವ ಸಾಮರ್ಥ್ಯಕ್ಕಾಗಿ 4 ವೀಲ್ ಡ್ರೈವ್ ಹೊಂದಿದೆ.
ತನ್ನ ಕಡಿಮೆ ನಿರ್ವಹಣೆ, ಅತ್ಯುತ್ತಮ ದರ್ಜೆಯ ಮೈಲೇಜ್, ಮತ್ತು ಕಡಿಮೆ ವೆಚ್ಚದಲ್ಲಿ ಬಿಡಿಭಾಗಗಳ ಸುಲಭ ಲಭ್ಯತೆಯಿಂದಾಗಿ ಮಹೀಂದ್ರ ಜಿವೋ ಹೆಚ್ಚಿನ ಲಾಭವನ್ನು ತರುತ್ತದೆ. ಹಿಂದೆಂದೂ ಇಲ್ಲದಂಥಾ, ಅಭೂತಪೂರ್ವ ಶಕ್ತಿ, ಕಾರ್ಯನಿರ್ವಹಣೆ ಮತ್ತು ಲಾಭವನ್ನು ಪಡೆಯಲು, ಹೊಸ ಮಹೀಂದ್ರಾ ಜಿವೋವನ್ನು ತನ್ನಿರಿ.
మహీంద్ర జివో, 245 DI 4WD | |
Engine Power (kW) | 17.9 kW (24 HP) |
Maximum Torque (Nm) | 86.3 Nm |
Maximum PTO power (kW) | 16.4 kW (22 HP) |
Rated RPM (r/min) | 2300 |
No of Gears | 8 F + 4 R |
మహీంద్ర జివో, 245 DI 4WD | |
Engine Power (kW) | 17.9 kW (24 HP) |
Maximum Torque (Nm) | 86.3 Nm |
Maximum PTO power (kW) | 16.4 kW (22 HP) |
Rated RPM (r/min) | 2300 |
No of Gears | 8 F + 4 R8 F + 4 R |
No. of Cylinders | 2 |
Steering Type | పవర్ స్టీరింగ్ |
Rear Tyre | 8.3 x 24 |
Transmission Type | స్లైడింగ్ మెష్ |
Hydraulics Lifting Capacity (kg) | 750 |
మహీంద్రా జివో 245 డిఐ ఉత్తమ శ్రేణి మైలేజ్ అందిస్తోంది, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉంటాయి, మరియు దీని విడి భాగాలు చాలా సౌకర్యవంతంగా పొందవచ్చు. మహీంద్రా జివో 245 డిఐ 4డబ్ల్యుడి అనేది ట్రాక్టర్ యొక్క 17.9 కెడబ్ల్యు (24 హెచ్‌పి) పవర్‌హౌస్, దీని పనితీరును పెంచేందుకు దీనికి 4డబ్ల్యుడి ఉంది. అనేక పనులకు దీనిని ఉపయోగించవచ్చు.
ఎక్కువ పవర్ మరియు పనితీరుతో, మహీంద్రా జివో 245 డిఐ 4డబ్ల్యుడి డబ్బుకు తగిన ఉత్తమ విలువకు హామీ ఇస్తోంది. మహీంద్రా జివో 245 డిఐ 4డబ్ల్యుడి ధర పండ్ల తోటలు, ద్రాక్షతోటలు మరియు ఇలాంటివి గల రైతులకు దీనిని జనాదరణ పొందిన చాయిస్‌గా చేస్తోంది. తాజా ధరల కోసం మీ మహీంద్రా ట్రాక్టర్స్ డీలర్‌ని సంప్రదించండి.
మహీంద్రా జివో 245 డిఐ 4డబ్ల్యుడికి తన శ్రేణిలోని ఇతర ట్రాక్టర్ల కంటే సర్వోత్తమ పనితీరు అందించేందుకు అనేక విశిష్టతలు ఉన్నాయి. మహీంద్రా జివో 245 డిఐ 4డబ్ల్యుడిని టిల్లింగ్, లెవెలింగ్, సోయింగ్, పడ్లింగ్, హాలింగ్, పంటకోసే పరికరాలు లాంటి వివిధ వ్యవసాయ ఇంప్లిమెంట్స్‌తో ఉపయోగించవచ్చు. ట్రాక్టర్ యుటిలిటికి సంబంధించినది.
మహీంద్రా ట్రాక్టర్స్‌తో, నాణ్యత మరియు సర్వీసుకు మీకు హామీ ఇవ్వబడుతోంది. మహీంద్రా జివో 245 డిఐ 4డబ్ల్యుడి వారంటీ దీనికి తార్కాణంగా నిలుస్తోంది. యంత్రానికి సంబంధించిన సమస్యలను కవర్ చేసే వారంటీ వ్యవధితో శక్తివంతమైన ట్రాక్టర్ వస్తోంది. అధీకృత డీలర్ల నుంచి మాత్రమే మీరు కొనండి.
మహీంద్రా జివో 245 డిఐ 4డబ్ల్యుడి అనేది 86 ఎన్‌ఎం అత్యధిక టార్క్ గల శక్తివంతమైన ట్రాక్టర్ మరియు అనేక భారీ ఇంప్లిమెంట్‌లను సమర్థవంతంగా డ్రైవ్ చేసేందుకు సహాయపడే అత్యధిక పిటిఒ పవర్ ఉంది మరియు ఇది మహీంద్రా జివో 245 డిఐ 4డబ్ల్యుడిని చాలా ఖర్చు తక్కువ ట్రాక్టర్‌గా కూడా చేస్తోంది.
ట్రాక్టరు యొక్క అధిక మైలేజ్, అధిక టార్క్, పిటిఒ పవర్, మరియు లిఫ్టింగ్ సామర్థ్యం వల్ల మహీంద్రా జివో 245 డిఐ 4డబ్ల్యుడి రీసేల్ సరళ ప్రక్రియ. మహీంద్రా జివో 245 డిఐ 4డబ్ల్యుడికి 750 కిలోల లిఫ్టింగ్ సామర్థ్యం కూడా ఉంది మరియు మెరుగైన ట్రాక్షన్ కోసం నాలుగు చక్రాల డ్రైవ్ ఉంది.
భారతదేశంలోని మహీంద్రా ట్రాక్టర్ డీలర్లందరి జాబితా తెలుసుకోవాలంటే, మీరు మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ని తప్పకుండా సందర్శించాలి. ఇక్కడ, మీ రాష్ట్రం లేదా ఏరియాలోని మహీంద్రా జివో 245 డిఐ 4డబ్ల్యుడి డీలర్లందరినీ తెలుసుకునేందుకు డీలర్ లొకేటర్‌పై క్లిక్ చేయండి. గరిష్ట ప్రయోజనం పొందాలంటే, అధీకృత డీలర్ నుంచి మీ ట్రాక్టర్‌ని తప్పకుండా కొనండి.
మహీంద్రా జివో 245 డిఐ 4డబ్ల్యుడి అనేది 86 ఎన్‌ఎం అత్యధిక టార్క్ గల దృఢమైనట్రాక్టర్ మరియు 750 కిలోల ఎక్కువ లిఫ్టింగ్ సామర్థ్యం ఉంది. పైగా, అదనపు ట్రాక్షన్ కోసం దీనికి నాలుగు చక్రాల డ్రైవ్ ఉంది. దీని విడి భాగాలు సులభంగా లభిస్తాయి కాబట్టి మహీంద్రా జివో 245 డిఐ 4డబ్ల్యుడి సర్వీసింగ్‌ని ఇది తక్కువగా ఉంచుతోంది.