• యువో రేంజ్

మహీంద్రా జివో 245 వైన్ యార్డ్

పనులన్నిటినీ సుఖంగా చేసేందుకు 86 Nm అత్యధిక టార్కుతో మహీంద్రా జివో సాటిలేని పవర్ తీసుకొస్తోంది. ఇప్లిమెంట్స్ అన్నిటినీ సమర్థవంతంగా డ్రైవ్ చేసేందుకు అత్యధిక PTO HPని కూడా ఇది అందిస్తోంది, ట్రాక్టర్ ఇప్పుడు ఎత్తు అడ్జస్ట్ చేసుకునే సీటుతో వస్తోంది, సీటును కిందకు దించుకుని ఆపరేట్ చేయడానికి ఇది మీకు వీలు కల్పిస్తుంది. దీనివల్ల పండ్లు కిందకు వేలాడుతుంటాయి మరియు తీగలు డ్రైవర్ తలకు తగలకుండా ఉంటాయి. తగ్గిన NVH సౌకర్యవంతమై మరియు ఒత్తిడి లేని అనుభవం కల్పిస్తుంది.
ద్రాక్షతోట యొక్క ఇరుకు సందుల గుండా వెళ్ళేందుకు మేము బోనెట్ ని 60 mm మేర, స్టీరింగ్ కాలమ్ ని 90 mm మరియు ఫెండర్ ఎత్తును 90 mm తగ్గించాము, కొత్త మహీంద్రా JIVOలో 750 kg ఎక్కుల లిఫ్టింగ్ సామర్థ్యం ఉంది మరియు అదనపు ట్రాక్షన్ కోసం 4 వీల్ డ్రైవ్ ఉంది,
తక్కువ నిర్వహణ ఖర్చులు, ఉత్తమ శ్రేణి మైలేజ్ మరియు విడి భాగాలకు సులభంగా లభించుట వల్ల, మీ లాభాలు పెరుగుతాయి. ఇంతకుముందెన్నడూ లేని విధంగా పవర్, పనితీరు మరియు లాభాలు అనుభవించేందుకు కొత్త మహీంద్రా JIVO 245 4WD పొందండి.

డెమోని అభ్యర్థించడానికి మీ వివరాలను క్రింద నమోదు చేయండి

సమర్పించడానికి ఫారమ్‌ను అంగీకరించండి

లక్షణాలు

లక్షణాలు

స్పెసిఫికేషన్

మహీంద్రా జివో 245 వైన్ యార్డ్
Engine Power (kW)17.9 kW (24 HP)
Maximum Torque (Nm)86 Nm
Maximum PTO power (kW)16.4 kW (22 HP)
Rated RPM (r/min)2300
No of Gears 8 F + 4 R
మహీంద్రా జివో 245 వైన్ యార్డ్
Engine Power (kW)17.9 kW (24 HP)
Maximum Torque (Nm)86 Nm
Maximum PTO power (kW)16.4 kW (22 HP)
Rated RPM (r/min)2300
No of Gears 8 F + 4 R8 F + 4 R
No. of Cylinders 2
Steering Type పవర్ స్టీరింగ్
Rear Tyre Front: 6 x 14, Rear: 8.3 x 24
Transmission Type స్లైడింగ్ మెష్
Ground speeds (km/h) Min: 2.08 km/h Max: 25 km/h
Hydraulics Lifting Capacity (kg) 750
.