మహీంద్రా 275 TU XP ప్లస్

సమర్పిస్తున్నాము కొత్త అత్యంత కఠినమైన మహీంద్రా 275 TU XP ప్లస్.
30 సంవత్సరాల్లో 30 లక్షల ట్రాక్టర్లు తయారుచేసిన అంతర్జాతీయ కంపెనీ మహీంద్రా ట్రాక్టర్స్ ఈ సారి టఫ్ మహీంద్రా 275 TU XP ప్లస్ అందిస్తోంది.
మహీంద్రా 275 TU XP ప్లస్ ట్రాక్టర్ అత్యంత శక్తివంతమైనది, ఇది తన కేటగిరిలో అత్యంత తక్కువగా ఇంధనం వినియోగిస్తుంది. దీని యొక్క శక్తివంతమైన ఇఎల్ఎస్ టియు ఇంజిన్, అత్యధిక మ్యాక్స్ టార్క్ మరియు అత్యున్నత బ్యాక్అప్ టార్క్ తో, ఇది అన్ని వ్యవసాయ పరికరాలతో సాటిలేని పనితీరు ఇస్తుంది. పరిశ్రమలో మొట్టమొదటిసారి 6 సంవత్సరాల వారంటీతో మహీంద్రా 275 TU XP ప్లస్ సీరీస్ నిజంగా టఫ్ గా ఉంటుంది.

డెమోని అభ్యర్థించడానికి మీ వివరాలను క్రింద నమోదు చేయండి

సమర్పించడానికి ఫారమ్‌ను అంగీకరించండి

లక్షణాలు

లక్షణాలు

స్పెసిఫికేషన్

మహీంద్రా 275 TU XP ప్లస్
Engine Power (kW)29.1 kW (39 HP)
Maximum Torque (Nm)135 Nm
Torque at Maximum Power (Nm) Rated Torque116 Nm
Maximum PTO power (kW)25.35 kW (34 HP)
No of Gears 8 F + 2 R
మహీంద్రా 275 TU XP ప్లస్
Engine Power (kW)29.1 kW (39 HP)
Maximum Torque (Nm)135 Nm
Torque at Maximum Power (Nm) Rated Torque116 Nm
Maximum PTO power (kW)25.35 kW (34 HP)
No of Gears 8 F + 2 R8 F + 2 R
No. of Cylinders 2
Steering Type డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ / మాన్యువల్ స్టీరింగ్ (ఐచ్ఛికం)
Rear Tyre 13.6 X 28 / 12.4 X 28 available
Ground speeds (km/h) F - 29 km/h - 31.2 km/h R - 4.1 km/h - 12.4 km/h
Clutch RCRPTO (ఎంపిక) తో సింగిల్ (std) / డ్యూయల్
Hydraulic Pump Flow (l/m) 32.4 l/m
Hydraulics Lifting Capacity (kg) 1480

సంబంధిత ట్రాక్టర్లు

మహీంద్రా 275 TU XP ప్లస్ FAQs

మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ గట్టిగా పనిచేస్తుంది. ఇది స్మూత్‌ కాన్‌స్టంట్‌ మెష్‌ ట్రాన్స్‌మిషన్‌, అధిక మ్యాక్స్‌ టార్క్‌, ఆధునిక ఎడిడిసి హైడ్రాలిక్స్‌ లాంటి అనేక ఆధునిక విశిష్టతలు గల 29.1 కెడబ్ల్యు (39 హెచ్‌పి) ట్రాక్టర్‌. విశిష్టతలన్నీ మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ హెచ్‌పికి బలమైన శక్తిని కూడా ఇస్తున్నాయి.


మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ చాలా శక్తివంతమైన ట్రాక్టర్‌, దీనిలో ఆధునిక ఎడిడిసి హైడ్రాలిక్స్‌, స్మూత్‌ కాన్‌స్టంట్‌ మెష్‌ ట్రాన్స్‌మిషన్‌, అదనపు పొడవాటిస్ట్రోక్‌ ఇంజిన్‌ లాంటివిశిష్టతలు ఉన్నాయి. తాజా మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ ధర పొందడానికి, నేడే అధీకృత డీలర్‌ని సంప్రదించండి.


మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ అనేది పనితీరుకు పవర్‌హౌస్‌. ఇది అనేక ఆధునిక విశిష్టతలతో వస్తోంది, ఇవి దీనిని అనేక పనుల్లో ఉపయోగించడానికి వీలు కల్పిస్తుంది. గైరోవేటర్‌, కల్టివేటర్‌,డిస్క్‌ ప్లవ్‌,ఎంబి ప్లవ్‌, హారో, సీడ్‌ డ్రిల్‌, ప్లాంటర్స్‌, డిగ్గర్స్‌ లాంటి కొన్ని మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ ఇంప్లిమెంట్స్‌ ఉన్నాయి.


మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ పొలంలో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది దృఢమైన 29.1 కెడబ్ల్యు (39 హెచ్‌పి) ట్రాక్టర్‌. దీనిని ఏ పనికైనా ఉపయోగించవచ్చు. మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ వారంటీ ఆరు సంవత్సరాలు ఉంది, ఇందులో రెండు సంవత్సరాలు మొత్తం ట్రాక్టర్‌పై మరియు నాలుగు సంవత్సరాలు కేవలం ఇంజిన్‌ మరియు ట్రాన్స్‌మిషన్‌ అరుగుదలపై ఉంటాయి.


మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ అనేది 29.1 కెడబ్ల్యు (39 హెచ్‌పి) గల శక్తివంతమైన ట్రాక్టర్‌. దీనిలో అనేక విశిష్టతలు ఉన్నాయి, అధిక గరిష్ట టార్క్‌, అత్యున్నత బ్యాక్‌అప్‌ టార్క్‌ ఉన్నాయి, దీనికి మహీంద్రా బ్రాండ్‌ మద్దతు ఉంది. మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ మైలేజ్‌ తన కేటగిరిలో అత్యధికమైనది, దీనికి కారణం ఇంధనం తక్కువగా వినియోగించడమే.


29.1 కెడబ్ల్యు (39 హెచ్‌పి) ట్రాక్టర్‌ మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ అనేక ఇంప్లిమెంట్స్‌తో పని చేస్తోంది, గట్టి పనితీరు చూపుతుంది, అనేక విశిష్టతలు దీనిలో ఉన్నాయి, అధిక మ్యాక్స్‌ టార్క్‌, అత్యున్నత బ్యాక్‌అప్‌ టార్క్‌ ఉన్నాయి, మహీంద్రా బ్రాండ్‌ మద్దతు దీనికి ఉంది. ఈ మూడు అంశాలు మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ రీసేల్‌ విలువ పెరగడానికి దోహదపడుతున్నాయి. మీరు మీ డీలర్‌ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.


భారతదేశంలోని మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ యొక్క డీలర్లందరి జాబితా తెలుసుకోండి. మీ ప్రాంతంలోని డీలర్‌ని తెలుసుకునేందుకు డీలర్‌ లొకేటర్‌ పేజీపై క్లిక్‌ చేయండి. మీరు మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ ట్రాక్టర్‌ని ఎల్లప్పుడూ తప్పకుండా మీ అధీకృత ట్రాక్టర్‌ డీలర్ల నుంచి కొనండి.


మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ మహీంద్రా పోర్టుఫోలియోలో నిజంగా దృఢమైన ఉత్పాదన. ఇది పొలంలోని అనేక ఇంప్లిమెంట్స్‌కి అనుగుణ్యమైనది, అత్యధిక గరిష్ట టార్క్‌, అత్యున్నత బ్యాక్‌అప్‌ టార్క్‌, తన కేటగిరిలో తక్కువ ఇంధన వినియోగం ఉన్నాయి. సర్వీసు ప్రొవైడర్‌లు సులభంగా లభిస్తాయి మరియు వాళ్ళ నుంచి మహీంద్రా 275 టియు ఎక్స్‌పి ప్లస్‌ ర్వీసు గురించి మీరు మరింతగా తెలుసుకోవచ్చు.


🍪 Cookie Consent

Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !

🍪 Cookie Consent

This website uses cookies, please read the Terms and Conditions.

.