• యువో రేంజ్

మహీంద్రా 415 DI XP ప్లస్

సమర్పిస్తున్నాము కొత్త అత్యంత టఫ్ మహీంద్రా 415 DI XP ప్లస్
30 సంవత్సరాలకు పైగా 30 లక్షల ట్రాక్టర్లు తయారుచేసిన అంతర్జాతీయ కంపెనీ మహీంద్రా ట్రాక్టర్స్ ఈ సారి టఫ్ మహీంద్రా 415 DI XP ప్లస్ అందిస్తోంది.
మహీంద్రా 415 DI XP ప్లస్ ట్రాక్టర్లు అత్యంత శక్తివంతమైనవి.. ఇవి తమ కేటగిరిలో అత్యంత తక్కువగా ఇంధనం వినియోగిస్తాయి. తన యొక్క శక్తివంతమైన ఇఎల్ఎస్ డిఐ ఇంజిన్, అత్యధిక మ్యాక్స్ టార్క్ మరియు అత్యున్నత బ్యాక్అప్ టార్క్ తో, ఇది అన్ని వ్యవసాయ పరికరాలతో సాటిలేని పనితీరు ఇస్తుంది. పరిశ్రమంలో మొట్టమొదటిసారి 6 సంవత్సరాల వారంటీతో మహీంద్రా 415 DI XP ప్లస్ నిజంగా టఫ్ గా ఉంటుంది.

డెమోని అభ్యర్థించడానికి మీ వివరాలను క్రింద నమోదు చేయండి

సమర్పించడానికి ఫారమ్‌ను అంగీకరించండి

లక్షణాలు

లక్షణాలు

స్పెసిఫికేషన్

మహీంద్రా 415 DI XP ప్లస్
Engine Power (kW)31.3 kW (42 HP)
Maximum Torque (Nm)167 Nm
Torque at Maximum Power (Nm) Rated Torque138 Nm
Maximum PTO power (kW)27.9 kW (37.4 HP)
No of Gears 8 F + 2 R
మహీంద్రా 415 DI XP ప్లస్
Engine Power (kW)31.3 kW (42 HP)
Maximum Torque (Nm)167 Nm
Torque at Maximum Power (Nm) Rated Torque138 Nm
Maximum PTO power (kW)27.9 kW (37.4 HP)
No of Gears 8 F + 2 R8 F + 2 R
No. of Cylinders 4
Steering Type డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ / మాన్యువల్ స్టీరింగ్ (ఐచ్ఛికం)
Rear Tyre 13.6 X 28 / 12.4 X 28 available
Ground speeds (km/h) "F - 29 km/h - 29.8 km/h R - 4.1 km/h - 11.9 km/h"
Clutch RCRPTO (ఎంపిక) తో సింగిల్ (std) / డ్యూయల్
Hydraulic Pump Flow (l/m) 29.5 l/m
Hydraulics Lifting Capacity (kg) 1480

సంబంధిత ట్రాక్టర్లు

మహీంద్రా 415 DI XP ప్లస్ FAQs

మహీంద్రా 415 డిఐ ఎక్స్‌పి ప్లస్‌ అనేది శక్తివంతమైన ఇఎల్‌ఎస్‌ డిఐ ఇంజిన్‌ గల 31.3 కెడబ్ల్యు (42 హెచ్‌పి) ట్రాక్టర్‌. ఇది మహీంద్రా ట్రాక్టర్స్‌ యొక్క స్టాంపుతో వస్తోంది. దీనిని ఉపయోగించడం సరళం, నిర్వహించడం కూడా సులభం, మహీంద్రా యువో 475 డిఐ ఎక్స్‌పి ప్లస్‌ తిరుగులేనిది.


మహీంద్రా 415 డిఐ ఎక్స్‌పి ప్లస్‌ బాగా పనిచేస్తుంది. తద్వారా మహీంద్రా బ్రాండ్‌కి పూర్తి న్యాయం చేస్తోంది. దీనిలో శక్తివంతమైన ఇఎల్‌ఎస్‌ డిఐ ఇంజిన్‌, స్మూత్‌ మెష్‌ ట్రాన్స్‌మిషన్‌ మరియు ఆధునిక హైడ్రాలిక్స్‌ ఉన్నాయి. అత్యున్నత టెక్నాలజీతో తయారుచేయబడిన మహీంద్రా 415 డిఐ ఎక్స్‌పి ప్లస్‌ ధర చాలా సహేతుకమైనది. నేడే మీకు సమీపంలో ఉన్న డీలర్‌ని సంప్రదించండి.


మహీంద్రా స్టాంపుతో వస్తున్న ట్రాక్టర్‌ మహీంద్రా 415 డిఐ ఎక్స్‌పి ప్లస్‌ శక్తివంతమైన 42 హెచ్‌పి ట్రాక్టర్‌. దీనిని ఇతర వాటి కంటే భిన్నంగా ఉంచే అనేక విశిష్టతలు దీనిలో ఉన్నాయి. రోటావేటర్‌, డిస్క్‌ ప్లవ్‌, సీడ్‌ డ్రిల్‌, పొటాటో ప్లాంటర్‌, బంగాళాదుంప/వేరుశనగ డిగ్గర్‌ తదితర లాంటి మహీంద్రా 415 డిఐ ఎక్స్‌పి ప్లస్‌ ఇంప్లిమెంట్స్‌తో పనిచేయడం గొప్పగా ఉంటుంది.


మహీంద్రా 415 డిఐ ఎక్స్‌పి ప్లస్‌ అనేది శక్తివంతమైన 31.3 కెడబ్ల్యు (42 హెచ్‌పి) ట్రాక్టర్‌. దీనిలో ఇఎల్‌ఎస్‌ ఇంజిన్‌, అత్యధిక గరిష్ట టార్క్‌, మరియు ఆధునిక హైడ్రాలిక్స్‌ లాంటి బొలెడన్ని విశిష్టతలు ఉన్నాయి. మహీంద్రా 415 డిఐ ఎక్స్‌పి ప్లస్‌ వారంటీ ఆరు సంవత్సరాలు (ట్రాక్టర్‌ మొత్తంపై రెండు సంవత్సరాలు మరియు ఇంజిన్‌, ట్రాన్స్‌మిషన్‌పై నాలుగు సంవత్సరాలు).


మహీంద్రా 415 డిఐ ఎక్స్‌పి ప్లస్‌ అనేది కొత్త మరియు గట్టి ట్రాక్టర్‌. ఇది ఆరు సంవత్సరాల వారంటీ, అధిక మ్యాక్స్‌ టార్క్‌, మరియు సర్వోన్నత బ్యాక్‌-అప్‌ టార్క్‌తో వస్తోంది. అంతే కాదు, ఇది పొలంలో గొప్ప పనితీరు కూడా అందిస్తోంది మరియు అనేక వ్యవసాయ పరికరాలకు అనువైనది. మహీంద్రా 415 డిఐ ఎక్స్‌పి ప్లస్‌ మైలేజ్‌ కూడా ఎక్కువే, ఎందుకంటే తన కేటగిరిలో ఇది అతితక్కువగా ఇంధనం వినియోగిస్తుంది.


నిజంగా కొత్త ట్రాక్టర్‌ అయిన మహీంద్రా 415 డిఐ ఎక్స్‌పి ప్లస్‌ చాలా శక్తివంతమైన ట్రాక్టర్‌. ఇది బోలెడన్ని విశిష్టతలు అందిస్తోంది, మరియు విభిన్న పరికరాలతో చాలా బాగా పని చేస్తోంది. అంతే కాదు, తన కేటగిరిలో ఇది తక్కువగా ఇంధనం వినియోగిస్తుంది మరియు ఆరు సంవత్సరాల వారంటీ ఉంది. ఫలితంగా, మహీంద్రా 415 డిఐ ఎక్స్‌పి ప్లస్‌ రీసేల్‌ చాలా సౌలభ్యమైన ప్రక్రియ.


మీరు ఎల్లప్పుడూ మహీంద్రా 415 డిఐ ఎక్స్‌పి ప్లస్‌ని మహీంద్రా ట్రాక్టర్స్‌ యొక్క అధీకృత డీలర్‌ నుంచి కొనండి. డీలర్‌ని తెలుసుకునేందుకు, మహీంద్రా ట్రాక్టర్స్‌ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి మరియు డీలర్‌ లొకేటర్‌పై క్లిక్‌ చేయండి. ఈ పేజీలో, మహీంద్రా 415 డిఐ ఎక్స్‌పి ప్లస్‌ డీలర్‌ని తెలుసుకునేందుకు మీరు రీజియన్‌ వారీగా ఫిల్టర్‌ చేయవచ్చు.


మహీంద్రా 415 డిఐ ఎక్స్‌పి ప్లస్‌లో మహీంద్రా బ్రాండ్‌ యొక్క పనితీరు మద్దతు ఉంది. ఇది దృఢమైన ట్రాక్టర్‌, తన కేటగిరిలో తక్కువ ఇంధన వినియోగం, అధిక గరిష్ట టార్క్‌, మరియు అత్యున్నత బ్యాక్‌-అప్‌ టార్క్‌ ఉన్నాయి. మహీంద్రా 415 డిఐ ఎక్స్‌పి ప్లస్‌ సర్వీస్‌ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటుంది మరియు మీరు మీ డీలర్‌ ద్వారా సర్వీస్‌ ఖర్చు గురించి మరింతగా తెలుసుకోవచ్చు.


🍪 Cookie Consent

Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !

🍪 Cookie Consent

This website uses cookies, please read the Terms and Conditions.

.