• యువో రేంజ్

మహీంద్రా 415 డిఐ

మహీంద్రా 415 అనేది అసలైన 29.8 kW (40 HP) ట్రాక్టర్ అన్ని ముఖ్యాంశాలని కలిగిఉంది, అవి దీన్నిఅసలైన సేద్యపు రారాజుగా మార్చాయి. శక్తివంతమైన 4 సిలెండర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ ఇంజన్ అత్యుత్తమ పవర్ ని అందిస్తుంది, అత్యుత్తమ టోర్క్ మరియు గ్రేట్ బ్యాక్ అప్ టోర్క్ అవుట్ స్టాండింగ్ పుల్లింగ్ సామర్ధ్యాన్నిస్తుంది. ఇది పిసిఎమ్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్, చాలినంత గేర్ స్పీడ్స్, తక్కువ ఇంధనం, ఆయిల్ ఇమ్మెర్స్డ్ బ్రేక్స్ మరియు 1500 kg బరువుని మోసే సామర్ధ్యం కలిపి అత్యుత్తమ ఆగ్రి ట్రాక్టర్ 29.8 kW (40 HP) అవుతుంది. సేద్యపు రారాజుని టెస్ట్ డ్రైవ్ చేయడానికి ముందడుగు వేయండి

డెమోని అభ్యర్థించడానికి మీ వివరాలను క్రింద నమోదు చేయండి

సమర్పించడానికి ఫారమ్‌ను అంగీకరించండి

లక్షణాలు

లక్షణాలు

స్పెసిఫికేషన్

మహీంద్రా 415 డిఐ
Engine Power (kW)29.8 kW (40 HP)
Maximum Torque (Nm)158 Nm
Torque at Maximum Power (Nm) Rated Torque134 Nm
Maximum PTO power (kW)26.8 kW (36 HP)
మహీంద్రా 415 డిఐ
Engine Power (kW)29.8 kW (40 HP)
Maximum Torque (Nm)158 Nm
Torque at Maximum Power (Nm) Rated Torque134 Nm
Maximum PTO power (kW)26.8 kW (36 HP)
Steering Type మెకానికల్ (std) పవర్ స్టీరింగ్ (opt)
Rear Tyre 13.6 x 28
Hydraulics Lifting Capacity (kg) 1500

సంబంధిత ట్రాక్టర్లు

వీడియో గ్యాలరీ

.