• యువో రేంజ్

ఎం స్మార్ట్ అనేది మహీంద్రా రేంజి ట్రాక్టర్ల కోసం ప్రత్యేకంగా తీర్చబడిన ఉత్తేజకరమైన నిజమైన ఉపకరణాల కొత్త రేంజ్. ఎం స్మార్ట్ రేంజ్ ఉపకరణాలు అదనపు సౌకర్యం, మన్నిక అందిస్తాయి మరియు మీ ట్రాక్టర్ కు స్టైల్ జోడిస్తాయి. భద్రత కోసం కానొపీ, సురక్షత కోసం క్లచ్ లాక్, సౌకర్యం కోసం సీటు & స్టీరింగ్ కవర్ ఇంకా ఎన్నెన్నో; ఎం స్మార్ట్ పూర్తి ప్యాకేజీ అందిస్తుంది. ఈ ఉపకరణాలు మహీంద్రా భూమిపుత్ర, మహీంద్రా సర్పంచ్ ఇంకా మహీంద్రా యువో ట్రాక్టర్ల శ్రేణిలో ఉపయోగించవచ్చు

ఫెండర్‌ కుషన్‌ సీట్‌

 • మీ కూడా ఉండేవారికి సౌకర్యవంతంగా ఉండేందుకు లెథరైట్‌ వస్త్రంతో మరియు వాటర్‌ప్రూఫ్‌ ప్లై కప్పబడిన సీటు

 • సుందరంగా కనపడడానికి ట్రాక్టరు రంగుతో జత అయ్యే స్టైలిష్‌ రూపం

 • మద్దతుకు రబ్బరు ప్యాడులు మరియు వాటర్‌ప్రూఫ్‌ బేస్‌తో అధిక మన్నిక

 • ఫెండర్లు దేనిపైన అయినా/రెండిటి పైన రెండిటి సెట్‌ను బిగించవచ్చును

ట్రాక్టర్‌ బాడి కవర్‌

 • దుమ్ము నుండి సంరక్షిస్తుంది మరియు కొత్త రూపం కనపడుతూ ఉంటుంది

 • కాన్పాయ్‌ తో లేదా లేకుండా ట్రాక్టరుకు కుట్టబడింది

 • సైలెన్సరుకు విడి కవరు

మొబైల్‌ ఛార్జింగ్‌ బాక్స్

 • మొబైల్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ కొరకు అనుకూలమయిన ఉపకరణంతో మీ సెల్‌ ఫోనును ెక్కడైనా, ఏ సమయంలోనైనా ఛార్జి చేసుకోవచు్చను

 • దెబ్బతగలకుండా ఉండడానికి హా్యండ్‌సెట్‌కు సంరక్షించే గార్డ్‌ ున్నది

 • బయటి పవర్‌ సప్లై అవసరం లేదు

రబ్బర్‌ ప్యాడ్‌

 • ట్రాక్టరుకు కావలసినట్లుగా మోల్డ్ చేయబడిన ప్యాడ్లను సైజుకు కత్తిరించాలి

 • బాడి ఆకృతికి మరియు ఆకారానికి ఖచ్చితంగా జత అయ్యేలా పూర్తిగా మోల్డ్ చేయాలి

 • ఖర్చు తక్కువ ప్యాకేజీలో సౌకర్యం, స్టైలు మరియు సురక్షత

 • వేడి లోహపు ఉపరితలంతో సంపర్కం కాకుండా నివారించడానికి సహాయపడుతుంది

మ్యూజిక్‌ సిస్టమ్‌

 • 12V ఇన్‌పుట్‌ MP3 ప్లేయర్‌, యుఎస్‌బి, ఎయుఎక్స్ ఇన్‌పుట్‌, మైక్రో 5D, IR రిమోట్‌తో

 • పనిచేసుకునేటప్పుడు సౌకర్యం, స్టైల్‌ మరియు మనోరంజకం

 • మీకిష్టమైన పాటలను మరియు ఎఫ్‌ఎమ్‌ రేడియోను వినండి

 • కవరుతో పాటుగా ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగల సిస్టమ్‌

 • 12 మిమీ PVC లేమినేట్‌ అతికించబడిన MDF ప్లై బోర్డ్ లో అమర్చబడినది, మౌంటింగ్ క్లాంపులు మరియు బెల్ట్ తో పాటుగా

సైరన్‌

 • క్లిష్టమైన పరిస్థితులలో సిగ్నల్‌ఇవ్వడానికి సైరన్‌ ముఖ్యమైనది

 • తేలికగా బిగించడానికి మౌంటింగ్‌ బ్రాకెట్లతో లభిస్తుంది

 • బయటి నుండి పవర్‌ సప్లై అక్కరలేదు

ఫ్యాన్‌

 • ప్రభావవంతమయిన రీతిలో తిరుగాడుతూ వేడిని ఎదిరించడానికి మరియు సౌకర్యాన్ని అనుభవించడానికి

 • బయటి నుండి పవర్‌ సప్లై అక్కరలేదు

 • తేలికగా బిగించడానికి మౌంటింగ్ బ్రాకెట్లు పొందుపరచబడ్డాయి

వర్క్ ల్యాంప్‌ కిట్‌

 • 2రూఫ్‌టాప్‌ లైట్లు-5W, ఎర్రటిమరియు తెల్లటి లెన్సులు మరియు వైరింగ్‌ హార్‌నెస్‌, 250 సీరీస్ కనెక్టర్‌తో

 • పొలం పనులు చేసేటప్పుడు మరియు రవాణా సమయంలో సౌకర్యంగా ఉంటుంది

 • తేలికగా బిగించడానికి మౌంటింగ్‌ బ్రాంకెట్లు పొందుపరచబడ్డాయి

రివాల్వింగ్ లైట్‌

 • క్లిష్టమైన పరిస్థితులలో సిగ్నల్‌ఇవ్వడానికి సైరన్‌ ముఖ్యమైనది

 • బయటి పవర్‌ సప్లై అవసరం లేదు

 • తేలికగా బిగించడానికి మౌంటింగ్‌ బ్రాంకెట్లు పొందుపరచబడ్డాయి

గ్రీజ్ గన్ కిట్

 • 500 సిసి బల్క్ సామర్ధ్యం / 400 గ్రాముల గ్రీజు కార్ట్రిడ్జ్ - తగినంత మొత్తంలో గ్రీస్ ఉంచడానికి సరిపోతుంది

 • కాంపాక్ట్ బాడీ మరియు మృదువైన రబ్బరు పట్టుతో తేలికగా ఉంటుంది

ఎయిర్‌ కంప్రెసర్‌

 • టైర్లను ఉబ్బించడానికి ఒక ఉపకరణం

 • పనిచేసుకునేటప్పుడు సౌకర్యం, స్టైల్‌ మరియు మనోరంజకం

 • తక్కువ బరువు కలది, సంఘటితమైన బాడి, దీనిని ట్రాక్టరుతోబాటుగా ఎక్కడికయినా తీసుకుపోవచ్చును

లెడ్‌ బీమ్‌ లైట్స్‌ ఫ్లడ్‌

 • 2వర్క్ ల్యాంపులు-నలుచదరం రూపం, 12V, 55W, చీకటిలో పనిచేయడానికి తగినంత పవర్‌

 • 2రూఫ్‌టాప్‌ లైట్లు-5W, ఎర్రటిమరియు తెల్లటి లెన్సులు మరియు వైరింగ్‌ హార్‌నెస్‌, 30250 సీరీస్ కనెక్టర్‌తో

 • హానికరమైన పరిస్థితులలో సురక్షత

 • బిగించడానికి మౌంటింగ్‌ బ్రాకెట్లు ఇవ్వబడతాయి

ఆయిల్‌ క్యాన్‌

 • 500సిసి (500మిలీ) ఏకమొత్తం సామర్ధ్యత

 • పౌడర్ కోటెడ్‌ ఫినిష్‌తో ఎర్ర రంగులో ఉపలభ్యం

కాన్పాయ్‌

అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో మిమ్మల్ని సంరక్షిస్తుంది
 • చిరిగిపోకుండా ఉంటుంది, ఉతకగల టార్పాలిన్‌ బట్ట, ట్రాక్టరుకు జత అయ్యేలా ఆకర్షణీయమైన రంగు

 • దీర్ఘకాల పౌడర్‌ కోటింగ్‌తో తుప్పు మరియు హారించుకుపోవడం నుండి ఫ్రేముకు ఆశ్వాసం ఇవ్వబడుతున్న సంరక్షణ

 • దీర్ఘకాల పౌడర్‌ కోటింగ్‌తో తుప్పు మరియు హారించుకుపోవడం నుండి ఫ్రేముకు ఆశ్వాసం ఇవ్వబడుతున్న సంరక్షణ

 • సూర్యకాంతి నుండి సంరక్షణ కొరకు ఫ్లాప్‌ పొందుపరచబడింది

 • అదనపు సౌకర్యం కొరకు మరియు సురక్షత కొరకు వెనక వైపున హ్యాండిల్‌ మద్దతు

సీటు కవర్

మన్నికతో అదనపు సౌకర్యం
 • పియు ఫోమింగ్గు లైనింగ్ తో అందించబడిన కార్ సీట్ల వంటి కుషనింగ్.

 • నీటిని తట్టుకునే, కడిగి శుభ్రం చేయదగిన పదార్థం.

 • స్పన్ పాలిస్టర్ లోపలి-కుట్టు & నైలాన్ బయటి-కుట్టుతో పియు-పివిసి వస్త్రం.

 • ట్రాక్టర్ సీటుకి కచ్ఛితంగా సమోన్నతంగా ఉండేట్లుగా రూపొందించబడిన అసలైన నాణ్యత సీటు కవర్లు.

 • ప్రత్యేక బ్రాండింగ్ & ఆకర్షణీయమైన డిజైన్ల ఎంపిక.

స్టీరింగ్ గ్రిప్

సౌకర్యం జతచేస్తుంది జారిపోవడాన్ని తొలగిస్తుంది
 • జారిపోకుండా నివారించడానికి స్టీరింగ్ వీల్ కు కుట్టబడినది; భద్రత, సౌకర్యం & శైలి మెరుగుపరుస్తుంది.

 • డ్రైవర్ కు ఒక గట్టి పట్టును అందించే చిల్లుల పియు వస్త్రం అదనపు సౌకర్యం అందించడానికి ఫోమ్ లైనింగ్ తో.

 • నీటిని తట్టుకునే, కడిగి శుభ్రం చేయదగిన పదార్థం.

 • ప్రత్యేక డిజైన్ల ఎంపిక.

ఇండికేటర్ గార్డ్

 • గీతలు పడటాలు, విరిగిపోవడాలు, దొంగతనాలు మరియు ఇతర నష్టాలనుండి ఇండికేటర్లకు రక్షణ నిర్ధారించే 6 గేజ్, 4.5మిమీ ఎంఎస్ రాడ్ నిర్మాణం.।

 • మన్నికైన, తుప్పు & రాలిపోవడాన్ని-నిరోధించే పౌడర్ కోటింగ్.

 • అధిక నాణ్యత, మృదువైన & మన్నికైన క్రోమ్ పూత వేయబడిన గార్డులతో ట్రాక్టర్ కు ఒక ప్రీమియం కళ జోడించే ఎంపిక.

క్లచ్ లాక్

 • ట్రాక్టర్ అలాగే క్లచ్ ప్లేట్ కు సురక్షత నిర్ధారించేందుకు ప్రామాణిక పరిష్కారం.

 • ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ట్రాక్టర్ కదలకుండా నిరోధించే ఒక ప్రత్యేక దోపిడి-విరుధ్ధ సాధనం.

 • దీర్ఘ పార్కింగ్ సమయాల్లో క్లచ్ ప్లేట్ రక్షించడానికి ఆటోమేటిక్ డి-క్లచింగ్.

 • కోసి తెరవడం కష్టమయ్యే ఏక ముక్క పటిష్టమైన స్టెయిన్లెస్ స్టీల్ రాడ్.

 • భద్రత కోసం జోడించబడిన ఇత్తడి తాళంతో కంప్యూటరైజ్ చేయబడిన ప్రత్యేక తాళం చెవి.

పెన్ రకం ప్రెషర్ గేజ్

 • ట్రాక్టర్ కోసం ఉపయోగించడానికి సులభమైన టైర్ ఒత్తిడి కొలత పరికరం.

 • ఒక పెన్ లాగా జేబులో తీసుకెళ్లగల తేలికైన సమగ్ర బాడీ.

 • శ్రేణి: 10-50 psi, ఖచ్చితత్వం ±1 psi.

ఫుట్ మ్యాట్స్

 • ప్రీమియం నాణ్యత, సూర్యకాంతి, వేడి మరియు నీటి నిరోధక.వాతావరణ ప్రభావరహిత ఎన్ బి ఆర్-పివిసి పదార్థం.

 • కడిగి శుభ్రం చేయదగిన & నిర్వహించడానికి సులభం.

 • వేడి లోహాన్ని తాకడాన్ని నిరోధిస్తుంది.

 • ట్రాక్టర్ రూపాన్ని మెరుగుపరుస్తూ బాడీ ప్రొఫైల్ మరియు ఆకృతులకు మ్యాచ్ అయ్యే ఫుట్ మ్యాట్స్.

ఉచిత కిట్ బాగ్

  .