మహీంద్రా ఫ్రంట్ ఎండ్ లోడర్ 13 FX

ఈ రంగంలోని హెవీడ్యూటీ పనులకు మహీంద్రా ఫ్రంట్ ఎండ్ లోడర్ రూపొందించబడినది. ఈ లోడర్ ని వివిధ రకాల బకెట్ ఎంపికలతో విస్తృత శ్రేణి పనులకు ఉపయోగించుకోవచ్చు.

లోడర్ 2 నిమిషాల్లో అటాచ్ చేయవచ్చు మరియు విడదీయవచ్చు
ఇన్స్టలేషన్ కోసం ట్రాక్టర్ పై ఎటువంటి సవరణలు అవసరం లేదు
పరిశ్రమలో దీర్ఘకాల వారంటీ (1 సంవత్సరం లేదా 1000 గం” ఏది ముందు అయితే అది)
సులభమైన మరియు సౌకర్యవంతమైన ఆపరేషన్‌ కొరకు చక్కగా ఇంజనీరింగ్ చేయబడిన లోడర్.

FEATURES

FEATURES

SPECIFICATIONS

లోడర్ రకం యూనిట్లు

బకెట్ పివట్ వద్ద గరిష్ట ఎత్తు

3960 mm

క్షితిజసమాంతర స్టాండర్డ్ బకెట్ కింద గరిష్ట ఎత్తు

3700 mm

డంప్డ్ స్టాండర్డ్ బకెట్ కింద గరిష్ట ఎత్తు

3230 mm

డంప్డ్ కన్స్ట్రక్షన్ బూస్టర్ కింద గరిష్ట ఎత్తు

4450 mm

డంప్డ్ లైట్ మెటీరియల్ బూస్టర్ కింద గరిష్ట ఎత్తు

4450 mm

త్రవ్వగల లోతు

150 mm

గరిష్ట ఎత్తు వద్ద డంపింగ్ యాంగిల్ (స్టాండర్డ్ బకెట్)

52 degree

గ్రౌండ్ లెవల్‌ వద్ద లోడింగ్ యాంగిల్‌ (స్టాండర్డ్ బకెట్)

48 degree

JIVO TV Ad

360 view

Brochure

13 FX Loader Download

SHARE YOUR DETAILS

Please agree form to submit

🍪 Cookie Consent

Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !

🍪 Cookie Consent

This website uses cookies, please read the Terms and Conditions.

.