సమర్పిస్తున్నాముకొత్తఅత్యంతటఫ్మహీంద్రా 475 DI SP ప్లస్. 3 దశాబ్దాల్లో 30 లక్షలట్రాక్టర్లుతయారుచేసినఅంతర్జాతీయకంపెనీమహీంద్రాట్రాక్టర్స్ఈసారిటఫ్మహీంద్రా 475 DI SP ప్లస్అందిస్తోంది. మహీంద్రా 475 DI SP ప్లస్ట్రాక్టర్అత్యంతశక్తివంతమైనది, టగిరిలో అత్యంతతక్కువగాఇంధనంవినియోగిస్తుంది. దీనియొక్కశక్తివంతమైనఇఎల్ఎస్డిఐఇంజిన్, అత్యధికమ్యాక్స్టార్క్మరియుఅత్యున్నతబ్యాక్అప్టార్క్తో,ఇదిఅన్నివ్యవసాయపరికరాలతోసాటిలేనిపనితీరుఇస్తుంది. పరిశ్రమలోమొట్టమొదటిసారి 6సంవత్సరాలవారంటీతోమహీంద్రాప్లస్సీరీస్నిజంగాటఫ్గాఉంటుంది.
మహీంద్రా 475 DI SP ప్లస్ | |
Engine Power (kW) | 32.8 kW (44 HP) |
Maximum Torque (Nm) | " 172.1 Nm" |
Maximum PTO power (kW) | 29 kW (38.9 HP) |
Rated RPM (r/min) | 2000 |
No of Gears | 8 F + 2 R |
మహీంద్రా 475 DI SP ప్లస్ | |
Engine Power (kW) | 32.8 kW (44 HP) |
Maximum Torque (Nm) | " 172.1 Nm" |
Maximum PTO power (kW) | 29 kW (38.9 HP) |
Rated RPM (r/min) | 2000 |
No of Gears | 8 F + 2 R8 F + 2 R |
No. of Cylinders | 4 |
Steering Type | డ్యూయల్ యాక్టింగ్ పవర్ స్టీరింగ్ / మాన్యువల్ స్టీరింగ్ (ఐచ్ఛికం) |
Rear Tyre | 13.6 x 28 |
Engine Cooling | నీరు చల్లబడింది |
Ground speeds (km/h) | "F - 2.9 km/h - 29.9 km/h R - 4.1 km/h - 11.9 km/h" |
Clutch | RCRPTO (ఎంపిక) తో సింగిల్ (std) / డ్యూయల్ |
Hydraulic Pump Flow (l/m) | 29.5 (l/m) |
Hydraulics Lifting Capacity (kg) | 1500 |
32.8 కెడబ్ల్యు (44 హెచ్‌పి) మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్ తన కేటగిరిలో అత్యధిక పవర్ అందిస్తోంది. దీనికి నాలుగు సిలిండర్ల ఇంజిన్, పాక్షిక కాన్స్టంట్ మెష్ ట్రాన్స్మిషన్, అధిక మ్యాక్స్ టార్క్, మరియు అత్యున్నత బ్యాక్అప్ టార్క్ ఉన్నాయి. ఇవి మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్ హెచ్‌పిని మెచ్చుకునేలా చేస్తున్నాయి.
32.8 కెడబ్ల్యు (44 హెచ్‌పి) మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్ ట్రాక్టర్ తెలివైన కొనుగోలు. దీనిలో అత్యున్నత టార్క్, పాక్షిక కాన్స్టంట్ మెష్ ట్రాన్స్మిషన్, అనేక అధునాతన విశిష్టతలు ఉన్నాయి. మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్ ధర కోసం సమీపంలో ఉన్న మీ మహీంద్రా డీలర్‌ని సంప్రదించండి.
తన భారీ పవర్ పుణ్యమా అని, మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్ అనేక వ్యవసాయ పరికరాలతో పనిచేయగలదు. కల్టివేటర్, గైరోవేటర్, ఎంబి మరియు డిస్క్ ప్లవ్, పొటాటో ప్లాంటర్ మరియు డిగ్గర్, గ్రౌండ్నట్ డిగ్గర్, సగం కేజ్, మరియు సంపూర్ణ కేజ్ వీల్, విత్తన డ్రిల్, సింగిల్ యాక్సిల్ మరియు టిప్పింగ్ ట్రాలర్ మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్ యొక్క ఇంప్లిమెంట్స్లో కొన్ని.
మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్ యొక్క అద్భుతమైన విశిష్టతలు మహీంద్రా ట్రాక్టర్ వారంటీచే కవర్ చేయబడతాయి. మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్ ఆరు సంవత్సరాల వారంటీ పరిశ్రమలోనే మొట్టమొదటిది. ట్రాక్టర్ మొత్తంపై రెండు సంవత్సరాలు మరియు ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ అరుగుదల వస్తువులపై అదనంగా నాలుగు సంవత్సరాల వారంటీ దీనిలో ఉంది.
ఇంధన వినియోగానికొస్తే మహీంద్రా పోర్టుఫోలియోలో మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్ చాలా మంచి ట్రాక్టర్. పని ఏదైనా సరే, తన శ్రేణిలో ఇది తక్కువ ఇంధనం వినియోగిస్తుంది. మహీంద్రా డీలర్‌ని అడిగి మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్ మైలేజ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
మంచి మైలేజ్ కోసం చూస్తున్న వారికి మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్ గొప్ప ట్రాక్టర్. దీనిలో అనేక అధునాతన విశిష్టతలు మరియు ఆరు సంవత్సరాల వారంటీ ఉన్నాయి. కాబట్టి మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్ రీసేల్విలువ పూర్తిగా పోటీగా కూడా ఉంటుంది. అధీకృత డీలర్‌ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
మీ మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్‌కి సంబంధించిన ప్రతి ఒక్కటి మా వెబ్సైట్లో లభిస్తుంది. భారతదేశంలోని అధీకృత మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్ జాబితాను తెలుసుకోండి. ట్రాక్టర్ డీలర్ లొకేటర్ అనే ఈ విశిష్టతను ఉపయోగించండి మరియు మీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ట్రాక్టర్ డీలర్‌ని తెలుసుకోవచ్చు.
తమ ట్రాక్టర్లకు మంచి మైలేజ్ ఉండాలని కోరుకునే రైతులకు, మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్ మంచి కొనుగోలు. ఇంకా, దీనికి ఆరు సంవత్సరాల వారంటీ ఉంది. మహీంద్రా 475 డిఐ ఎస్పి ప్లస్ సర్వీసు ఖర్చు గురించిన వివరాలు తెలుసుకునేందుకు దయచేసి అధీకృత డీలర్‌ని సంప్రదించండి.