మహీంద్రా హార్వెస్ట్ మాస్టర్ 4WD: ట్రాక్టర్ మౌంటెడ్ కంబైన్ హార్వెస్టర్

మహీంద్రా హార్వెస్ట్ మాస్టర్ H12 4WD అనేది బహుళ-పంటల హార్వెస్టర్, ఇది మహీంద్రావారి ద్వార రూపొందించబడి మరియు అభివృద్ధిపరచబడిన మహీంద్రా అర్జున్ నోవో సిరీస్ ట్రాక్టర్లకు సరైన మ్యాచ్. యంత్రం పొడి మరియు తడి ఆరని పరిస్థితులలో కూడా ఉన్నతమైన పనితీరును అందిస్తుంది.

వేగవంతమైన కవరేజ్
ధాన్యం నష్టం తక్కువ
ఇంధన వినియోగం తక్కువ
వేకువ ఉదయానే మరియు సాయంత్రం పొద్దు కృంగిన తర్వాత కూడా పంటను కోయగల సామర్థ్యం

FEATURES

FEATURES

SPECIFICATIONS

ప్రాడక్టు ట్రాక్టర్ మౌంటెడ్ కంబైన్ హార్వెస్టర్
మోడల్ పేరు మహీంద్రా హార్వెస్ట్ మాస్టర్ H12 4WD
అనుకూలమైన ట్రాక్టర్  
మోడల్ అర్జున్ నోవో 605 DI-I / 655 DI
ఇంజిన్ పవర్ kW (HP) 41.56 kW మరియు 47.80 kW (సుమారుగా 57 HP మరియు 65 HP
డ్రైవ్ రకం 4WD
కట్టర్ బార్ అసెంబ్లీ  
వర్కింగ్ వెడల్పు (mm) 3690
కటింగ్ ఎత్తు (mm) 30-1000
కట్టర్ బార్ ఆగర్ (బరమా) వ్యాసం 575 (mm) X వెడల్పు 3560 (mm)
నైఫ్ బ్లేడ్ల సంఖ్య 49
నైఫ్ గార్డ్ల సంఖ్య 24
నైఫ్ స్ట్రోక్ (మి. మీ.) 80
రీల్ అసెంబ్లీ  
స్పీడ్ రేంజ్, ఇంజిన్ RPM వద్ద  
కనీస r/min 30
గరిష్ట r/min 37
రీల్ వ్యాసం (mm) 885
ఫీడర్ టేబుల్ రకం కొమ్బ్ & చైన్
థ్రెషర్ మెకానిజం  
వరి  
థ్రెషర్ డ్రమ్  
వెడల్పు(mm) 1120
థ్రెషర్ డ్రమ్ వ్యాసం (mm) 592
స్పీడ్ రేంజ్, ఇంజిన్ RPM వద్ద  
కనీసం r/min 600
గరిష్టం r/min 800
పుటాకారం  
అడ్జస్టింగ్ క్లియరెన్స్ యొక్క రేంజ్ ఫ్రంట్ (mm) 12 to 30
  రియర్ (mm) 16 to 40
అడ్జస్ట్ మెంట్ క్లియరెన్స్ సర్దుబాటు కోసం ఆపరేటర్ యొక్క RHS వద్ద అడ్జస్ట్ మెంట్ లివర్ అందించబడింది
క్లీనింగ్ సీవ్స్  
అప్పర్ సీవ్స్ సంఖ్య 2
అప్పర్ సీవ్స్ వైశాల్యం (m2) 1.204/0.705
లోవర్ సీవ్స్ వైశాల్యం (m2) 1.156
స్ట్రా వాకర్  
స్ట్రా వాకర్ల సంఖ్య 5
స్టెప్స్ సంఖ్య 4
పొడవు (mm) 3540
వెడల్పు (mm) 210
సామర్థ్యం  
గ్రెయిన్ ట్యాంక్ (kg) వరి: 750 kg
గ్రెయిన్ ట్యాంక్ (m3) 1.9
టైర్  
ఫ్రంట్ (డ్రైవ్ వీల్స్) 16.9 -28, 12 PR
రియర్ (స్టీరింగ్ వీల్స్) 9.5-24, 8 PR
మొత్తం కొలతలు  
ట్రైలర్ తో / ట్రైలర్ లేకుండా పొడవు (mm) 11315/6630
వెడల్పు (mm) 2560
ఎత్తు (mm) 3680
గ్రౌండ్ క్లియరెన్స్ (mm) 380
ట్రాక్టర్ మౌంటెడ్ కంబైన్ హార్వెస్టర్ ద్రవ్యరాశి (కి. గ్రా.) 6920
ఛాసిస్ (చట్రం) వెడల్పు (m) 1168
ట్రాక్ వెడల్పు  
ఫ్రంట్ (mm) 2050
రియర్ (mm) 2080
కనీస టర్నింగ్ డయామీటర్  
బ్రేకుతో (m) 12.1 (LH) /12.44 (RH)
బ్రేకు లేకుండా (m) 16.7 (LH) /16.9 (RH)

JIVO TV Ad

360 view

Brochure

Mahindra Harvest Master H12 4WD Download

SHARE YOUR DETAILS

Please agree form to submit

🍪 Cookie Consent

Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !

🍪 Cookie Consent

This website uses cookies, please read the Terms and Conditions.

.