నవ తరం మహీంద్రా యువో 575 DI 4WD భారతదేశపు మొట్టమొదటి 4WD ట్రాక్టర్. 33.6 kW (45 HP).లో 15 స్పీడ్ ఆప్షన్. ఇది 33.6 kW (45 HP) మరియు సీల్డ్, డ్రాప్ డౌన్4WD లో అత్యధిక PTO పవర్ అందిస్తోంది.. దమ్ముచేయడంలో మెరుగైన ఆయుష్షు కోసం ఫ్రంట్ యాక్సిల్. ఇది 400 h అత్యధిక సర్వీసు విరామం అందిస్తోంది.
మహీంద్రా యువో 575 4WD వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచింది. దీని అత్యాధునిక టెక్నాలజీలో శక్తివంతమైన 4 సిలిండర ఇంజిన్ ఉంది. సరికొత్త విశిష్టతలతో సంపూర్ణ కాన్ స్టంట్ మెష్ ట్రాన్స్ మిషన్ మరియు అత్యాధునిక ప్రెసిషన్ హైడ్రాలిక్స్ ఉంది. ఇవన్నీ ఇది ఎల్లప్పుడూ ఎక్కువగా, వేగంగా మరియు మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది.
మహీంద్రా యువో 575 DI 4WD ఎక్కువ బ్యాకప్ అప్ టార్క్ లాంటి అనేక అత్యుత్మ శ్రేణి విశిష్టతలు, 12F+3R గేర్లు, అత్యధిక లిఫ్ట్ సామర్థ్యం, అడ్జస్టబుల్ డీలక్స్ సీటు, శక్తివంతమైన ర్యాప్-అరౌండ్ క్లియర్ లెన్స్, హెడ్ ల్యాంప్ లు తదితరవి దీనిని మిగతా వాటికి భిన్నంగా ఉంచుతున్నాయి. ఇది 30కి పైగా విభిన్న వ్యవసాయ పనుల్లో పనిచేస్తూ, అవసరం ఏదైనా దానికి యువో ఉండేలా చూస్తుంది.
మహీంద్రా యువో 575 DI 4WD | |
Engine Power (kW) | 33.6 kW (45 HP) |
Maximum PTO power (kW) | 30.6 kW (41.1 HP) |
No of Gears | 12 F + 3 R |
మహీంద్రా యువో 575 DI 4WD | |
Engine Power (kW) | 33.6 kW (45 HP) |
Maximum PTO power (kW) | 30.6 kW (41.1 HP) |
No of Gears | 12 F + 3 R12 F + 3 R |
Steering Type | పవర్ స్టీరింగ్ |
Rear Tyre | 13.6 x 28 |
Clutch | సింగిల్ క్లచ్ / డ్యూయల్ క్లచ్ (ఐచ్ఛికం) |
Hydraulics Lifting Capacity (kg) | 1500 |
మహీంద్రా యువో 575 డిఐ 4డబ్ల్యుడి అనేక విధాలుగా పనిచేస్తున్న విప్లవాత్మకమైన ట్రాక్టర్. ఇది 15స్పీడ్ ఆప్షన్ గల మొట్టమొదటి 33.6 కెడబ్ల్యు (45 హెచ్‌పి) మాత్రమే కాకుండా, అత్యధిక పిటిఒ పవర్ కూడా అందిస్తోంది మరియు 400 గంటల సుదీర్ఘ సర్వీసు విరామం ఉంది. ఈ సర్వోత్తమ ట్రాక్టర్ యొక్క ఇతర విశిష్టతలు మహీంద్రా యువో 575 డిఐ 4డబ్ల్యుడి హెచ్‌పికి కలుస్తాయి.
మహీంద్రా యువో 575 డిఐ 4డబ్ల్యుడి ధర చాలా సహేతుకమైనది. ఇది 15- స్పీడ్ ఆప్షన్ గల 45 హెచ్‌పి ట్రాక్టర్, కాన్‌స్టంట్ మెష్ ట్రాన్స్‌మిషన్, ఆధునిక హైడ్రాలిక్స్ మరియు మరెన్నో ఉన్నాయి. మహీంద్రా యువో 575 డిఐ 4డబ్ల్యుడి ధర గురించి మరింతగా తెలుసుకునేందుకు, మీకు సమీపంలో ఉన్న మహీంద్రా ట్రాక్టర్స్ డీలర్‌ని సంప్రదించండి.
మహీంద్రా యువో 575 డిఐ 4డబ్ల్యుడి ఇంప్లిమెంట్స్ జాబితా సుదీర్ఘమైనది. మహీంద్రా యువో 575 డిఐ 4డబ్ల్యుడి చాలా శక్తివంతమైనది. దీనికి 33.6 కెడబ్ల్యు (45 హెచ్‌పి) ట్రాక్టర్స్‌లో ఉన్న అత్యధిక ఇంజిన్ పవర్ కారణం. దీనితో పనిచేసే ట్రాక్టర్ ఇంప్లిమెంట్స్‌లో 2 ఎంబి ప్లవ్, గైరోవేటర్, బేలర్, పొటాటో డిగ్గర్, పొటాటో ప్లాంటర్ రీపర్, మరియు అనేక ఇతర వ్యవసాయ ఇంప్లిమెంట్స్ ఉన్నాయి.
మీ మహీంద్రా యువో 575 డిఐ 4డబ్ల్యుడిని కొనేటప్పుడు, దీనితో పాటు వచ్చే ట్రాక్టర్ వారంటీని దృష్టిలో ఉంచుకోవడం ముఖ్యం. మహీంద్రా యువో 575 డిఐ 4డబ్ల్యుడి వారంటీ రెండు సంవత్సరాలు ఉపయోగించడం లేదా 2000 గంటల పాటు ఉపయోగించడం, ఏది ముందయితే అది, ఉంటుంది. మహీంద్రా ట్రాక్టర్ వారంటీకి ఇది సాధారణంగా ప్రామాణికమైనది.
మహీంద్రా యువో 575 డిఐ 4డబ్ల్యుడి విప్లవాత్మకమైనది, ఎందుకంటే ఇది 15 స్పీడ్ ఆప్షన్ గల భారతదేశపు మొట్టమొదటి 4డబ్ల్యుడి ట్రాక్టర్. దీనికి 33.6 కెడబ్ల్యు (45 హెచ్‌పి) ఇంజిన్ ఉంది మరియు తన కేటగిరిలో అత్యధిక పిటిఒ పవర్ అందిస్తోంది. ఇది మంచి మైలేజ్ అందిస్తోంది మరియు మీ డీలర్ నుంచి మహీంద్రా యువో 575 4డబ్ల్యుడి మైలేజ్ గురించి మీరు మరింతగా తెలుసుకోవచ్చు.
కొత్త తరం మహీంద్రా యువో 575 డిఐ 4డబ్ల్యుడిలో శక్తివంతమైన నాలుగు సిలిండర్‌ల ఇంజిన్, సంపూర్ణ కాన్‌స్టంట్ మెష్ ట్రాన్స్‌మిషన్, మరియు కచ్చితత్వంగల హైడ్రాలిక్స్ లాంటి ఆధునిక విశిష్టతలు ఉన్నాయి. ఇది 33.6 కెడబ్ల్యు (45 హెచ్‌పి) ఇంజిన్‌తో 15 స్పీడ్ ఆప్షన్ గల భారతదేశపు మొట్టమొదటి 4డబ్ల్యుడి ట్రాక్టర్. మీరు మహీంద్రా యువో 575 4డబ్ల్యుడి రీసేల్ మరియు ఇతర వివరాల గురించి మీ డీలర్‌ని అడిగి తెలుసుకోండి.
భారతదేశంలో అనేక మహీంద్రా యువో 575 డిఐ 4డబ్ల్యుడి డీలర్లు ఉన్నారు కాబట్టి, అధీకృత మహీంద్రా డీలర్ల నుంచి మాత్రమే తప్పకుండా కొనండి. మీకు సమీపంలో ఉన్న డీలర్‌ని తెలుసుకునేందుకు, మహీంద్రా ట్రాక్టర్స్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించండి మరియు మహీంద్రా యువో 575 డిఐ 4డబ్ల్యుడి డీలర్‌ని తెలుసుకునేందుకు మహీంద్రా ట్రాక్టర్ డీలర్ లొకేటర్ విశిష్టతను ఉపయోగించండి.
15 స్పీడ్ ఆప్షన్ గల భారతదేశపు మొట్టమొదటి 4డబ్ల్యుడి ట్రాక్టర్, మహీంద్రా యువో 575 4డబ్ల్యుడిలో శక్తివంతమైన 33.6 కెడబ్ల్యు (45 హెచ్‌పి) ఇంజిన్ ఉంది. ఇది తన కేటగిరిలో అత్యధిక పిటిఒ పవర్ అందిస్తోంది. మహీంద్రా యువో 575 డిఐ 4డబ్ల్యుడి సర్వీస్ మరియు ఇతర వివరాల గురించి మరింతగా తెలుసుకునేందుకు మీ డీలర్‌ని మీరు తప్పకుండా సంప్రదించవచ్చు.