మహీంద్రా NOVO మహీంద్రా NOVO అనేది సాంకేతికంగా అధునాతన ట్రాక్టర్. మీరు వ్యవసాయం చేసే విధానాన్ని ఇది మార్చుతుంది. దీనియొక్క శక్తివంతమైన ఇంజిన్ కఠినమైన వ్యవసాయ పనులు చేయగలదు. అర్జున్ NOVO పొలం దమ్ము చేయడం, పంట కోయడం, పంట నూర్పిడి మరియు హాలేజ్ లాంటి 40 వ్యవసాయ పనులు చేసేలా నిర్మించబడింది. అత్యధిక బరువు మోయగల సామర్థ్యం, అధునాతన సింక్రోమెష్ 15F + 3R ట్రాన్స్మిషన్ మరియు 400 h గంటల సుదీర్ఘ సర్వీసు విరామం ఈ ట్రాక్టరును మరింత ప్రత్యేకంగా చేస్తున్నాయి. అర్జున్ NOVO అన్ని పనుల్లో మరియు నేల పరిస్థితుల్లో RPM పడిపోవడం తక్కువగా ఉండేలా ఒకే విధమైన మరియు నిలకడగా పవర్ ఇస్తుంది. ఇది అత్యధిక బరువు మోయగల సామర్థ్యం, హైడ్రాలిక్ సిస్టమ్ దీనిని అనేక వ్యవసాయ మరియు హాలేజ్ పనులకు అనువుగా చేస్తున్నాయి. సొగసుగా రూపొందించబడిన ఆపరేషన్ స్టేషన్, ఈ కేటగిరిలో తక్కువ మెయింటెనెన్స్ మరియు అత్యుత్తమ శ్రేణి ఇంధన పొదుపు ఈ సాంకేతికంగా అధునాతనమైన ట్రాక్టర్ యొక్క కొన్ని కీలకమైన ముఖ్యాంశాలు.
Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !