మహీంద్రా ప్లాంటింగ్ మాస్టర్ HM 200 LX: మల్టీ-క్రాప్ ట్రాన్స్‌ప్లాంటర్

మహీంద్రా ప్లాంటింగ్ మాస్టర్ HM 200 LX బహుళ-పంట సెమీ ఆటోమేటిక్ ట్రే మొక్కలు నాటే యంత్రం. భారతీయ వ్యవసాయ పరిస్థితుల కోసం యూరోపియన్ నిపుణులచే రూపొందించబడింది; ఇది శ్రమ-పొదుపు కు పరిష్కారం, ఇది అత్యుత్తమమయిన మరియు ఏకరూప నాట్లను అందిస్తుంది.

అధిక మానవశక్తి సామర్థ్యం
నాట్లు వేసే ఖర్చులు తక్కువ
ఆరోగ్యకరమైన పంట
బహుళ-పంట అనుకూలత

FEATURES

FEATURES

SPECIFICATIONS

  HM 200 LX HM 200 LX
ముఖ్యమైన వైవిధ్యాలు LP RM
వరుసల సంఖ్య 2 2
కొలతలు (LxBxH) (mm) 2420x2012x1940 2420x2012x1940
Cat అనుకూలత (CAT I లేదా Cat II) CAT I / CAT II CAT I / CAT II
వాటర్ ట్యాంక్ సామర్థ్యం (L) 300 300
మార్పిడి లోతు (సెం.మీ) 8 నుండి 15 8 నుండి 15
అనుకూల మొక్కల ఎత్తు (cm) 12 నుండి 24 12 నుండి 24
వరుస నుండి వరుస సర్దుబాటు (mm) 450 నుండి 1740 450 నుండి 1740
మొక్కల పరిధి నుండి మొక్కల అంతరం (cm) 8 నుండి 76 8 నుండి 76
బరువు (kg) 502 529
అనుబంధ    
రో (వరుస) మార్కర్ ఐచ్ఛికం ప్రామాణికం
ప్లాగ్‌షేర్ (కర్రు) S (కోకోపీట్ బేస్ 1.5 cm) ఐచ్ఛికం ఐచ్ఛికం
ప్లాగ్‌షేర్ (కర్రు) M (కోకోపీట్ బేస్ 3 cm) ఐచ్ఛికం ప్రామాణికం
ప్లాగ్‌షేర్ (కర్రు) L (కోకోపీట్ బేస్ 4 cm) ప్రామాణికం ఐచ్ఛికం
ప్లాగ్‌షేర్ (కర్రు) XL (కోకోపీట్ బేస్ 5 cm) ఐచ్ఛికం ఐచ్ఛికం

JIVO TV Ad

360 view

customer stories

Brochure

Mahindra Planting Master Download

SHARE YOUR DETAILS

Please agree form to submit

🍪 Cookie Consent

Cookies are not enabled on your browser, please turn them on for better experience of our website !

🍪 Cookie Consent

This website uses cookies, please read the Terms and Conditions.

.