మహీంద్రా 475 డిఐ | |
Engine Power (kW) | 32.8 kW (44 HP) |
Rated RPM (r/min) | 1900 |
No of Gears | 8 F + 2 R |
మహీంద్రా 475 డిఐ | |
Engine Power (kW) | 32.8 kW (44 HP) |
Rated RPM (r/min) | 1900 |
No of Gears | 8 F + 2 R8 F + 2 R |
No. of Cylinders | 4 |
Steering Type | పవర్ స్టీరింగ్ (ఐచ్ఛికం) |
Rear Tyre | 13.6 x 28 & 12.4 (optional) |
Transmission Type | పాక్షిక స్థిరమైన మెష్ ప్రసారం (ఐచ్ఛిక-స్లైడింగ్ మెష్) |
Hydraulics Lifting Capacity (kg) | 1500 |
మహీంద్రా 475 డిఐ అనేది వ్యవసాయంలో కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచిన 31.3 కెడబ్ల్యు (42 హెచ్‌పి) ట్రాక్టర్. దీనిలో ఉన్న విస్త్రుత రేంజి ఆధునిక విశిష్టతలు దీనిని గొప్ప కొనుగోలుగా చేస్తున్నాయి. ఇది పెంచబడిన హైడ్రాలిక్స్‌తో వస్తోంది, ఇది ఎక్కువగా, మెరుగ్గా మరియు వేగంగా పనిచేసేలా చూస్తోంది. మహీంద్రా 475 డిఐ యొక్క హైడ్రాలిక్ గాస్కెట్‌ని మార్చడానికి, మీ మహీంద్రా ట్రాక్టర్స్ డీలర్‌ని సంప్రదించండి.
మహీంద్రా 475 డిఐ ట్రాక్టర్‌తో, మీరు విజేత అవుతారు. నాలుగు-సిలిండర్‌ల ఇంజిన్‌తో 30.9 కెడబ్ల్యు (42 హెచ్‌పి) ట్రాక్టర్ పవర్ స్టీరింగ్ మరియు పాక్షిక కాన్‌స్టంట్ మెష్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తోంది. ఇది మీకు సుదీర్ఘంగా మరియు సజావుగా డ్రైవ్‌చేసేందుకు వీలు కల్పస్తుంది. ఆధునిక మరియు అధిక కచ్చితత్వం గల హైడ్రాలిక్స్ ఇప్పుడున్న మహీంద్రా 475 డిఐ హెచ్‌పికి అదనంగా చే్ర్చబడ్డాయి.
మహీంద్రా 475 డిఐ అనేది 31.3 కెడబ్ల్యు (42 హెచ్‌పి) ట్రాక్టర్. దీనిలో బొలెడన్ని విశిష్టతలు ఉన్నాయి. గొప్ప కచ్చితత్వంతో పనిచేస్తున్న ఆధునిక హైడ్రాలిక్స్, దాదాపుగా ఏ ఇంప్లిమెంట్‌తోనైనా, పొలంలో ఎక్కడైనా ఉపయోగించేందుకు వీలు కల్పిస్తోంది. మహీంద్రా 475 డిఐ గురించి మరింతగా తెలుసుకునేందుకు నేడే మహీంద్రా డీలర్‌ని సంప్రదించండి.
మహీంద్రా 475 డిఐ దృఢమైన ట్రాక్టర్ కాబట్టి, దీనిని అనేక పనులకు ఉపయోగించవచ్చు. నిజానికి, దీని యొక్క ఆధునిక హైడ్రాలిక్స్ మరియు 1500 కిలోల లిఫ్టింగ్ సామర్థ్యం కల్టివేటర్, ఎంబి ప్లవ్, పొటాటో డిగ్గర్ మరియు ప్లాంటర్, గైరోవేటర్ లాంటి అనేక మహీంద్రా 475 డిఐ ఇంప్లిమెంట్స్‌తో పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.
మహీంద్రా 475 డిఐ లాంటి శక్తివంతమైన ట్రాక్టర్‌కి ఇంధనం మరియునిర్వహణ ఖర్చు ఎక్కువ అని మీరు అనుకోవచ్చు. అయితే, దీనికి పూర్తిగా వ్యతిరేకం నిజం. పైగా మహీంద్రా 475 డిఐ వారంటీ రెండు సంవత్సరాల వాడకం లేదా 2000 సంవత్సరాల క్షేత్ర పని, ఏది ముందయితే అది, ఉంటుంది. మహీంద్రా వారంటీపై మిగతా వాటికి మీకు హామీ ఉంటుంది.
మహీంద్రా 475 డిఐకి ప్రత్యేక కెఎ టెక్నాలజీతో శక్తివంతమైన 31.31 (42 హెచ్‌పి) ఇంజిన్ ఉంది. దీనికి పాక్షిక కాన్‌స్టంట్ మెష్ ట్రాన్స్‌మిషన్, ఆధునిక హైడ్రాలిక్స్, మల్టీ-డిస్క్ ఆయిల్ ఇమ్మర్షన్ బ్రేక్‌లు లాంటి ఇతర ఆధునిక విశిష్టతలు సంపూర్ణంగా ఉన్నాయి. ఇంధన వినియోగం తక్కువ. మహీంద్రా 475 డిఐ మైలేజ్ బాగుంటుంది. మీరు మీ మహీంద్రా డీలర్ నుంచి తెలుసుకోవచ్చు.
మహీంద్రా 475 డిఐలో ఆధునిక విశిష్టతలు అనేకం ఉన్నాయి. ప్రత్యేక కెఎ టెక్నాలజీపై నడిచే 31.31 కెడబ్ల్యు (42 హెచ్‌పి)కి ఆధునిక విశిష్టతలు అనుబంధంగా ఉన్నాయి. ఇది శక్తివంతమైనది మరియు అనేక వ్యవసాయ పరికరాలతో ఉపయోగించవచ్చు. మహీంద్రా 475 డిఐ రీసేల్ విలువ పూర్తిగా ఎక్కువ. దీనికి కారణం దీనినాణ్యత మరియు మహీంద్రా బ్రాండ్‌కి గల పేరు ప్రఖ్యాతులు. మీరు మీ డీలర్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
మీకు సమీపంలో ఉన్న అధీకృత మహీంద్రా 475 డిఐ డీలర్‌ని తెలుసుకునేందుకు, డీలర్ లొకేటర్‌పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు రీజియన్ ప్రకారం త్వరగా ఫిల్టర్ చేయవచ్చు మరియు మీ నగరం, రాష్ట్రం, లేదా పట్టణంలో ఉన్న అధీకృత మహీంద్రా 475 డిఐ డీలర్లందరినీ సులభంగా తెలుసుకోండి.
పాక్షిక కాన్‌స్టంట్ మెష్ ట్రాన్స్‌మిషన్, ఆధునిక హైడ్రాలిక్స్, మల్టీ-డిస్క్ ఆయిల్ ఇమ్మర్స్‌డ్ బ్రేక్‌లు, మరియు ఎర్గోనామిక్ డిజైన్ లాంటి అనేక ఆధునిక విశిష్టతలు సంపూర్ణంగా ఉన్న మహీంద్రా 475 డిఐ అత్యున్నతమైన ట్రాక్టర్. మీరు ఎవరైనా అధీకృత సర్వీస్ ప్రొవైడర్ నుంచి మహీంద్రా 475 డిఐ సర్వీస్‌ని మీరు పొందవచ్చు. మీ డీలర్ నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
మహీంద్రా 475 డిఐ బరువు 1950 కిలోలు. ఇది దృఢమైన 30.9 కెడబ్ల్యు (42 హెచ్‌పి) ట్రాక్టర్. నాలుగు- సిలిండర్‌లు గల ఇంజిన్ పొలంలో ఏ ఇంప్లిమెంట్‌తోనైనా ఉపయోగించేందుకు ఉద్దేశించినది. దీని ఆధునిక హైడ్రాలిక్స్ మరియు 1500 కిలోల లిఫ్టింగ్ సామర్థ్యం రవాణాకు మహీంద్రా 475 డిఐ బరువును పరిపూర్ణంగా చేస్తోంది.