మహీంద్రా 575 డిఐ | |
Engine Power (kW) | 33.5 kW (45 HP) |
Rated RPM (r/min) | 1900 |
No of Gears | 8 F + 2 R |
మహీంద్రా 575 డిఐ | |
Engine Power (kW) | 33.5 kW (45 HP) |
Rated RPM (r/min) | 1900 |
No of Gears | 8 F + 2 R8 F + 2 R |
No. of Cylinders | 4 |
Steering Type | పవర్ స్టీరింగ్ (ఐచ్ఛికం) |
Rear Tyre | 13.6 x 28/ 14.9 (optional) |
Transmission Type | పాక్షిక స్థిరమైన మెష్ ప్రసారం (ఐచ్ఛిక-స్లైడింగ్ మెష్) |
Clutch | ద్వంద్వ (ఐచ్ఛికం) |
Hydraulics Lifting Capacity (kg) | 1600 |
మహీంద్రా ట్రాక్టర్ హెచ్‌పికి విస్త్రుత రేంజి ఉంది. పొలంలో అనేక పనులు చేసేందుకు మహీంద్రా 575 డిఐ హెచ్‌పి దీనికి తగినంత పవర్ ఇస్తుంది. 33.6 కెడబ్ల్యు (45 హెచ్‌పి) మహీంద్రా 575 డిఐకి ఎర్గోనామిక్ డిజైన్, పాక్షిక కాన్‌స్టంట్ మెష్ ట్రాన్స్‌మిషన్, ఆధునిక హైడ్రాలిక్స్ ఉన్నాయి. దీనికి నాలుగు-సిలిండర్‌ల ఇంజిన్ ఉంది. కాబట్టి బాగా పని చేస్తుందనే హామీ మీకు ఉంటుంది.
అనేక మంది భారతీయ రైతుల్లో, ట్రాక్టర్‌ని ఎంచుకునేటప్పుడు ముఖ్యమైన అంశం ధర. ఈ విషయంగా చూస్తే, మహీంద్రా 575 డిఐ ధర ఇతర వాటితో పోల్చుకుంటే తక్కువ. దీనికి కారణం ఇది అందిస్తున్న భారీ విశిష్టతలే. అధీకృత మహీంద్రా డీలర్ నుంచి క్వోట్ పొందండి.
మహీంద్రా 575 డిఐ ట్రాక్టర్‌కి 33.6 కెడబ్ల్యు (45 హెచ్‌పి) ఇంజిన్ ఉంది. ఇది ప్రత్యేక కెఎ టెక్నాలజీ గల ఆధునిక 1900 ఆర్‌పిఎం ఇంజిన్. ఇది సర్వోత్తమ పవర్ మరియు సుదీర్ఘ కాల ఇంజిన్ ఆయుష్షు ఇస్తుంది. మహీంద్రా 575 డిఐ హెచ్‌పిమరియు సులభ ట్రాన్స్‌మిషన్ ఇంజిన్‌కి సుదీర్ఘ ఆయుష్షు మరియు డ్రైవర్‌కి సౌకర్యం ఇస్తుంది.
విభిన్న రకాల వ్యవసాయ పరికరాలతో ఉపయోగించగల ట్రాక్టర్ కొనడం తెలివిగాఉంటుంది. మహీంద్రా 575 డిఐ అనేక భారీ వ్యవసాయ పరికరాలకు అనువైనది. మహీంద్రా 575 డిఐ ఇంప్లిమెంట్ జాబితాలో డిస్క్ ప్లవ్, గైరోవేటర్, సీడ్ డ్రిల్, థ్రెషర్, టిప్పింగ్ ట్రాలర్, కల్టివేటర్ వాటర్ పంప్, హారో, సింగిల్ యాక్సిల్ ట్రాలర్ తదితరవి ఉన్నాయి.
మహీంద్రా 575 డిఐని కొనాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు మహీంద్రా ట్రాక్టర్ వారంటీని మీరు కచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి. అనవసరమైన మీ ట్రాక్టర్ ఖర్చులు అనేక వాటిని కవర్ చేసేందుకు ఇది సహాయపడగలదు. మహీంద్రా 575 డిఐ వారంటీ 2 సంవత్సరాలు లేదా 2000 గంటల వాడకం, ఏది ముందయితే అది, ఉంటుంది.
మహీంద్రా 575 డిఐ శక్తివంతమైన ట్రాక్టర్. దీని యొక్క 33.5 కెడబ్ల్యు (45 హెచ్‌పి) ఇంజిన్ ప్రత్యేక కెఎ టెక్నాలజీపై పనిచేస్తుంది. సుదీర్ఘ గంట పాటు మీరు సౌకర్యవంతంగా పనిచేయడానికి సహాయపడేందుకు ఇది ఎర్గోనామికల్‌గా రూపొందించబడింది. ఇది మంచి మైలేజ్ ఇస్తుంది, దీనికి కారణం ఇది ఇంధనం తక్కువగా ఉపయోగించడమే మరియు మహీంద్రా 575 డిఐ మైలేజ్ గురించి మీరు మరిన్ని వివరాలు మీ డీలర్ నుంచి సంప్రదించవచ్చు.
ప్రత్యేక కెఎ టెక్నాలజీపై పనిచేసే 33.5 కెడబ్ల్యు (45 హెచ్‌పి) ఇంజిన్‌తో, మహీంద్రా 575 డిఐ శక్తివంతమైన ట్రాక్టర్. పొలంలో మీరు ఎక్కువగా పనిచేయడానికి సహాయపడే ఆధునిక విశిష్టతలు దీనిలో ఉన్నాయి. మహీంద్రా 575 డిఐ రీసేల్ విలువ గురించి మరింతగా తెలుసుకునేందుకు మీరు మీ మహీంద్రా ట్రాక్టర్స్ డీలర్‌ని సంప్రదించవచ్చు.
భారతదేశంలో ఉన్న అనేక మంది మహీంద్రా 575 డిఐ డీలర్లలో, మీ వద్ద అధీకృత డీలర్ల జాబితాను తప్పకుండా మీ వద్ద ఉంచుకోండి. మహీంద్రా ట్రాక్టర్స్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి మరియు మీ రీజియన్ వారీగా ఫిల్టర్ చేసేందుకు ట్రాక్టర్ డీలర్ లొకేటర్ విశిష్టత ఉపయోగించుకోండి.
మహీంద్రా 575 డిఐ అనేది 33.5 కెడబ్ల్యు (45 హెచ్‌పి) ఇంజిన్‌తో ఎర్గోనామికల్‌గా రూపొందించబడిన ట్రాక్టర్. దీని డిజైన్ మరియు ఇతర విశిష్టతలు రైతులు ఎక్కువ సమయం చాలా సౌకర్యవంతంగా పనిచేసేందుకు వీలు కల్పిస్తాయి. ఇంకా, ట్రాక్టర్‌కి సర్వీస్ చేయించడం పూర్తిగా సౌకర్యంగా ఉంటుంది. మహీంద్రా 575 డిఐ సర్వీసు గురించి మీరు మీ డీలర్‌ద్వారా మరింతగా తెలుసుకోవచ్చు.